- Brahmamudi: కావ్య, రాజ్ లతో పూజ చేయించాలని అంటాడు పంతులు.. రుద్రాని పగలే దూరం రాత్రి అయితే దగ్గరే ఉంటారు.. అత్తా నీకు దండం పెడతాను నన్ను వదిలే అంటాడు.. దానికి ఇంద్రాని నాకు కాదు నాన్న పంతులుకు పెట్టు పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి అంటుంది.. పంతులు గారు అపర్ణను ఈవిడకు కొడుకు కోడలిని కలవకుండా చేస్తుంది అంటాడు.. విన్నావుగా అడ్డుపడకుంటే చాలు అని ఇంద్రాదేవి అంటుంది.. ఇక మీనాక్షి పంతులు గారు ఇద్దరు బంగారం కొద్దిగా రాగి కలిసింది.. కరగదీస్తే సరిపోతుంది.. ఇక పంతులు ఇద్దరికీ ముడి వేస్తారు.. అప్పుడే స్వప్న రాహుల్ కు ఫోన్ చేస్తుంది.. ఏంటి అంటాడు.. అరవకు నాకు అరవడం వస్తుంది.. మనం అర్జెంట్ గా కలవాలి అంటుంది.. ఎందుకు నీ చెల్లి నన్ను టాచర్ పెడుతుంది.. మా ఇంట్లో అంతకన్న ఎక్కువ.. సరే ఎక్కడికి రావాలి అంటే, మా ఇంటి దగ్గర కేఫ్ దగ్గరకు అంటుంది..
Brahmamudi: రాజ్ -కావ్యలను ఒకటి చేయబోతున్న ఇంద్రాదేవి.. రాహుల్ – స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..
ఆ మాటలు అప్పు వింటుంది.. దొరికావే అని కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది.. అవునా సరే అంటాడు.. ఇక ఇంట్లో కావ్యలకు ముడి వేస్తారు.. కళ్యాణ్ కాసేపు పంతులు తో కామెడీ చేస్తాడు.. ఇక ఇద్దరు టిఫిన్ చేస్తారు.. కావ్య రాజ్ కాలు తొక్కుతుంది.. ఏంటి ఏమైనది అని మీనాక్షి, అపర్ణ ఇద్దరు అడుగుతారు.. అప్పుడే ఇంద్రాదేవి వస్తుంది.. నేను చూసాను మానవరాల నొప్పులు ఎక్కువగా ఉందా అంటుంది.. ఇక స్వప్న రాహుల్ ను కలవడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే కనకం పిలుస్తుంది.. ఎక్కడికి వెళ్తున్నావ్.. ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్తున్న అంటుంది.. ఇక కనకం నువ్వు చేసింది.. కలిసింది చాలు.. నువ్వు బయటకు వెళితే పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళాలి.. అప్పుడు అమ్మా నన్ను ఇలా చేస్తున్నావ్ అంటుంది.. ఇక అప్పు ఎంట్రీ ఇస్తుంది..
Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..
అప్పు తోడుగా వస్తుంది కదా నువ్వు వెళ్లు.. అని వెళ్తారు.. ఇక కావ్య, రాజ్ లు మధ్య రొమాన్స్ బ్రహ్మముడితో మొదలవుతుంది.. ఇద్దరు ఇంట్లో తిరుగుతారు.. రాజ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటారు.. కావ్య పక్కనే కూర్చొని ఎం చేస్తున్నాడా అని చూస్తుంది.. టీవీ పెట్టుకుంటాను అని అడిగితే నేను వర్క్ చేసుకోవాలని సైగలు చేస్తాడు..
Brahmamudi: రాజ్ -కావ్యలను ఒకటి చేయబోతున్న ఇంద్రాదేవి.. రాహుల్ – స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..
ఇక రాజ్ వర్క్ చేసుకున్నాక అందరు ఇంట్లో క్యారెమ్స్ ఆడుతుంటారు.. అయితే రాజ్ కు టాయిలెట్ వస్తుంది.. అర్జెంట్ అని కావ్యకు చెబుతాడు.. నేను రాను అంటుంది.. ప్లీస్ రావా అని ఇబ్బంది పడతారు.. తరువాయి భాగంగా రాజ్ బాబాయ్ ఏంటి మీ ఆవిడకు సైగలు చేస్తున్నావ్ ఎం కావాలి అని అడుగుతాడు.. అబ్బే ఏమి లేదు మీరు కానివ్వండి అంటూ సైగలు చేస్తాడు.. ఇక రాహుల్, స్వప్నలు కలుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఎం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి.