NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం ఫ్యామిలి,రాహుల్ కు షాక్ ఇచ్చిన స్వప్న..

Brahmamudi Serial 14 April 2023 today 70 episode highlights

Brahmamudi: గత ఎపిసోడ్ లో స్వప్న రాహుల్ కు కాల్ చేస్తుంది.. దానికి అతను లిఫ్ట్ చెయ్యడు.. దాంతో బాధ పడుతుంది స్వప్న..ఇక లాభం లేదు నేరుగా రాజ్ ఇంటికి వెళ్ళి రాహుల్ అంతు తేల్చాల్సిందేనని అనుకుని స్వప్న బయల్దేరుతుంది..కనకం అల్లుడి కోసం అన్నీ రకాల వంటలు చేసి భోజనానికి సిద్ధం చేస్తుంది. అవన్నీ చూసి కావ్య ఎందుకు ఇవన్నీ అంటుంది. ఆడపిల్లని ఒక ఇంటికి ఇస్తాం. కూతుర్ని అల్లుడు బాగా చూసుకోవాలంటే ఇలా ఎన్నో వంటలు చేసి కొసరి కొసరి వడ్డించాలి. అలా చేస్తే అల్లుడు కూతుర్ని బాగా చూసుకుంటాడని కడుపు నిండా వడ్డిస్టే బంధాలు పెరుగుతాయని కృష్ణమూర్తి చెప్తాడు. అప్పుడే రాజ్ లుంగీ కట్టుకుని పడుతూ లేస్తూ తిప్పలు పడుతూ వస్తాడు. అప్పు ఇగో ఇగో అని పిలుస్తూ ఐస్ క్రీమ్ ఇగో ఇగో అంటుంది. అది నన్ను అన్నట్టు ఉంది ఇగో అనకు అంటాడు. కానీ అప్పు మాత్రం వదలకుండా ఇగో అంటూ ఐస్ క్రీమ్ కావాలని రాజ్ ప్యాంట్ మీద పడేస్తుంది..

Brahmamudi Serial 13 April 2023 today 69 episode highlights
Brahmamudi Serial 13 April 2023 today 69 episode highlights

Nuvvu nenu prema : మాయ నిర్ణయం తో షాక్ అవుతున్న ఫ్యామిలీ.. విక్కీ ప్రేమను అందరికి చెప్తాడా?
ఇక ఇప్పుడు ఎలా అని అనేసరికి అప్పు అయితే లుంగీ ఉంది కట్టుకోమని అనేసరికి రాజ్ చేసేది లేక అది కట్టుకుంటాడు.దానికి చాలా అవస్థలు పడతాడు.. వంటలన్నీ చూసి ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టారు ఏంటని వెటకారం ఆడతాడు. కింద కూర్చోమని అంటే డైనింగ్ టేబుల్ లేదా అని అడుగుతాడు. ఉంది కానీ కుర్చీలు సరిగా లేవని చెప్తాడు. ఇంట్లో అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి రుద్రాణి సంబరపడుతుంది. కంచులాంటి కోడలు వచ్చి నీ కొడుకిని కొంగున కట్టేసుకుందని సంతోషపడుతుంది. వెళ్ళి అపర్ణని పలకరిస్తుంది. రాజ్ భార్య మాట విని వెళ్ళడం తనకి నచ్చలేదని రుద్రాణి అంటుంది. అపర్ణని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రాజ్ కి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని అపర్ణ గట్టిగా చెప్తుంది. కానీ రాజ్ లో చాలా మార్పు వచ్చింది ఫస్ట్ నైట్ జరిగిన దగ్గర నుంచి మారిపోయాడు ఇప్పుడు అత్తారింటికి వెళ్ళాడు. వాళ్ళు రాజ్ కి మర్యాదలు చేసి తన వైపు తిప్పుకుంటారు కావాలంటే వీడియో కాల్ చేస్తానని రుద్రాణి అంటుంది..

Brahmamudi: రాజ్ ను అడ్డంగా ఇరికించిన కావ్య..మళ్ళీ రోడ్డున పడ్డ స్వప్న…

Brahmamudi Serial 13 April 2023 today 69 episode highlights
Brahmamudi Serial 13 April 2023 today 69 episode highlights

రాజ్ కింద కూర్చోడానికి ఇబ్బంది పెడుతుంటే అప్పు కూర్చోబెడుతుంది. ఒక పెద్ద అరిటాకు తెచ్చి వేసేసరికి రాజ్ బిత్తరపోతాడు. ఇంత ఖర్చు ఎందుకు దండగ నేను తినేది కొంచెం కదా అని అనేసరికి మీనాక్షీ చేసిన వంటలు లిస్ట్ చెప్పేసరికి నోరెళ్ళబెడతాడు. రాజ్ విస్తరి నిండుగా వడ్డిస్తారు. రుద్రాణి వీడియో కాల్ చేస్తే అప్పు లిఫ్ట్ చేస్తుంది. లుంగీ కట్టుకుని విచిత్రంగా కనిపించేసరికి అపర్ణ కోపం పీక్స్ కి వెళ్తుంది. మీనాక్షీ వాటిని అన్నింటిని వీడియోలో చూపిస్తుంది.

Krishna Mukunda Murari: సుభద్ర పరిణయం చేస్తానని మాట ఇచ్చిన మురారి.. వాళ్ళిద్దర్నీఅలా చూసి తట్టుకోలేకపోతున్నముకుందా..

మమ్మీ నేను తర్వాత కాల్ చేస్తానులే అని కట్ చేస్తాడు. అది చూసి అపర్ణ మరింత రగిలిపోతుంది. చేపల కూర వేసి తినమని కనకం అంటుంది. వద్దు నాకు ఫిష్ తినడం రాదని ముళ్ళు గొంతుల్లో ఇరుక్కుపోతాయని భయపడతాడు. నేను తీస్తా ముళ్ళు నేను తీస్తా అని కనకం వాళ్ళు గొడవ చేసేసరికి ఆపండి నేనే నా ముళ్ళు తీసుకుంటానని చేప తింటాడు…ముల్లు గొంతులో ఇరుక్కోవడంతో తర్జన భర్జన పడతాడు.. అందరూ టెన్షన్ పడతారు. కానీ దానికి కావ్య అన్నం ముద్ద తినమని అంటుంది.. ఇక స్వప్న రాహుల్ కు ఫోన్ చేస్తుంది దానికి చిరాకు పడతాడు.. నేను మి ఇంటి ముందు ఉన్నాను అనేసరికి షాక్ అవుతాడు.. రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri