Brahmamudi: వద్దన్నా బలవంతంగా ఫుడ్ పెట్టడంతో రాజ్ ఇబ్బంది పడతాడు.. అలా వెళ్లి తిరుగుతాడు.. రూమ్ లో వేడిగా ఉందని బయటకు వస్తాడు.. అప్పుడే కనకం ఇంటికి చంపక్ లాల్ తమ్ముడు వస్తాడు. అతడిని చూసి బిత్తరపోతుంది. వామ్మో ఇప్పుడు ఆయన్ని అల్లుడు గారు చూస్తే పరువు పోతుందని మెల్లగా ఎవరికి కనిపించకుండా పక్కకి తీసుకుని వెళ్తుంది..మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంది. మీ అల్లుడు వచ్చాడని అందరూ చెప్తున్నారు, మీరు వడ్డీ ఇస్తే తీసుకుని వెళ్దామని వచ్చానని చెప్తాడు. అప్పుడే కృష్ణమూర్తి ఇంటి మీద నుంచి వాస్తు కనకం వాళ్ళని చూడకుండానే లోపలికి వెళ్ళిపోతాడు. రాజ్ బయటకి వెళ్తుంటే ఏమైనా కావాలా అని అడుగుతాడు. అది గది కాదు ఓవెన్ లా ఉంది అందుకు బయటకి వెళ్తున్నానని చెప్పేసరికి కావ్యని పిలిచి స్నానానికి ఏర్పాటు చేయమని చెప్తాడు. వడ్డీ కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు.

Nuvvu nenu prema: ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాయ.. పద్మావతి కుటుంబానికి షాక్ ఇచ్చిన విక్కీ..
ఇక ఆయన వెళ్ళిపోవడం కృష్ణమూర్తి చూసి అప్పు వసూలు చేసే చంపక్ లాల్ తమ్ముడు ఎందుకు వచ్చాడని నిలదీస్తాడు.అల్లుడు వచ్చాడని మళ్ళీ అప్పు చేయాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ కనకం కవర్ చేస్తుంది. స్వప్న దగ్గరకి రాహుల్ వస్తాడు..అప్పుడు ఏంటి ఆటలుగా ఉందా అంటాడు.. ఆడుకుంటుంది నువ్వు నీకోసం లేచిపోయి వచ్చాను నేను ఎండలో తిరుగుతుంటే నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు..స్టాపిడ్ ప్రతిదానికి మా చెల్లి మీదకు తోసేయకు. నేను ఈ పరిస్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నన్ను బజారు దాన్ని చూసినట్టు చూశారు.

లేచిపోయిన ఆడదాన్ని ఈ సొసైటీ ఎలా చూస్తుందో ఫస్ట్ టైమ్ తెలిసింది చచ్చిపోవాలని అనిపించింది. రాహుల్ మీ చెల్లి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది రాజ్ తో పోలీసులని తీసుకెళ్ళి వెతికించింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే నీతో పాటు నన్ను గెంటేస్తారు.. దానికి స్వప్న నాకు నువ్వు కావాలి ఈ ఆస్తి కావాలి అంటుంది.. నాకు అన్నీ తెలుసు ఈ ఆస్తి చూసి నువ్వు ఆశపడుతున్నావ్. నీకు ఇలా జరగడానికి కారణం నేను కాదు మీ చెల్లి అర్థం అయ్యింది ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను కావ్య సుఖంగా ఎలా కాపురం చేసుకుంటారో నేను చూస్తాను..
Brahmamudi: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం ఫ్యామిలి,రాహుల్ కు షాక్ ఇచ్చిన స్వప్న..
రాహుల్ అమ్మాయితో మాట్లాడటం చూసి ఎవరని రుద్రాణి అడుగుతుంది. ఎవరో నాకు తెలియదు అడ్రస్ అడుగుతుంటే చెప్పానని అబద్ధం చెప్తాడు. మీ ఇంటికి వెళ్లకు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పి తనని పంపించేస్తాడు. నేను ఇంటికే వెళ్తాను తనకి నేనంటే చాలా ఇష్టమని అనుకుంటుంది. రాజ్ ని స్నానం చేయమని బాత్ రూమ్ చూపిస్తుంది. అది చూసి పరుగున బయటకి వచ్చేస్తాడు. బాత్ రూమ్ డోర్ గడి లేదని గొడవ చేస్తాడు. కావ్య ఫోన్ తెచ్చి సాంగ్స్ పెట్టి ఇప్పుడు వెళ్ళి స్నానం చేయమని చెప్తుంది.

రాజ్ స్నానం చేయడానికి వెళ్ళి సోప్ మీద కాలేసి జర్రున జారి కిందపడిపోతాడు. నడుము విరిగిపోతుంది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని అంటారు. కాలు జారి పడ్డానని చెప్పేసరికి మీనాక్షీ మామూలుగా అల్లరి చేయదు. మా అల్లుడు గారు కాలు జారారు అని గట్టిగా అరుస్తుంది. కావ్య, అప్పు వెళ్ళి రాజ్ ని చేతుల మీద పెట్టుకుని బయటకి తీసుకొచ్చి గదిలో బెడ్ పై పడుకోబెడతారు.. దానికి మీనాక్షి, కనకం ఇద్దరు కూడా కడుపుబ్బా నవ్విస్తారు.. మొత్తానికి ఎపిసోడ్ కామెడీగా సాగుతుంది.. తర్వాయి భాగంలో రాజ్ కిందపడిన విషయం తెలిసి రుక్మిణి వెళ్తుంది.. మీనాక్షి, కనకం ఎలా చేస్తారో రేపటికి ఎపిసోడ్ లో చూడాల్సిందే.. అది విని పద్మావతి వాళ్ల అత్తా, అమ్మ షాక్ అవుతారు.. మాయ వెళ్లిపోవడానికి పద్మావతి కారణమని అనుకోలేదని కంగారు పడతారు.. తర్వాయి భాగంలో విక్కీ పద్మావతిని ఎత్తుకొని తీసుకొస్తాడు..