Bramhamudi : అపర్ణకు షాక్ ఇచ్చిన రాజ్.. స్వప్న ఎంట్రీతో కావ్య కష్టాలు వస్తాయా?

Bramhamudi : స్వప్న రాహుల్ తో మాట్లాడి రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే అపర్ణ కనిపిస్తారు..కృష్ణమూర్తి ఇంటి అడ్రెస్ అడుగుతారు. అదే ఇల్లని చూపిస్తుంది. రాజ్ నేల పడుకుని నొప్పి అంటూ అల్లాడిపోతూ ఉంటాడు రాజ్..నా పెళ్ళాం లాగే ఇది కూడా అల్లాడించేస్తుందని తిట్టుకుంటాడు. బామ్ రాయమంటారా అంటే వద్దని అంటాడు. కావ్య బనియన్ తీయమంటే ఆహా తీయనని చెప్తాడు. కావ్య బలవంతంగా బామ్ రాస్తుంది. ఇప్పుడే ఇంత … Continue reading Bramhamudi : అపర్ణకు షాక్ ఇచ్చిన రాజ్.. స్వప్న ఎంట్రీతో కావ్య కష్టాలు వస్తాయా?