Bramhamudi : నా కొడుకును అలా చూసి తట్టుకోలేక పోతున్నాడు అంటుంది అపర్ణ.. దానికి కుటుంబం అందరూ షాక్ అవుతుంది అంతేకాదు అత్తగారింట్లో వాడికి మర్యాదలు నచ్చయేమో అంటాడు.. దానికి అపర్ణ కోపడుతూ మర్యాదలా బొంగా.. ఒక పూట పప్పన్నం పెడితే, మరో పూట పచ్చడి మెతుకులు తినే బ్రతుకులు వాళ్లవి అంటుంది.. దానికి అందరూ ఆమె వైపు చూస్తారు.. మాయమారి కుటుంబం నా కొడుకును మార్చేశారు.. నా కొడుకును ఎప్పుడూ అలా పెంచలేదు.. నాకు దూరం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది..ఆ కావ్య రేపు ఇక్కడకు వస్తుంది కదా దానికి చుక్కలు చూపిస్తాను.. అపర్ణ అంటే ఏంటో చూపిస్తాను అంటూ కోపంతో రగిలి పోతుంది..ఇక రాజ్ స్వప్నను పట్టుకోవడానికి వెయిట్ చేస్తాడు..ఇక స్వప్న ఇంటికి వస్తుంది.. ఎలాగైనా ఇంట్లోకి వెళ్లాలని ఆలోచిస్తుంది.. అప్పుడే కావ్య తలుపు వేస్తానని చెప్పి కిటికీలోంచి చూస్తుంది.. స్వప్న కనిపిస్తుంది.. అది చూసి షాక్ అవుతుంది కావ్య.. అంతా నా భ్రమ అంటూ ఇంట్లోకి వెళ్తుంది..

Krishna Mukunda Murari: నందిని పెళ్లి గౌతమ్ తో చేస్తానని మాట ఇచ్చిన మురారి.. కానీ చివరిలో ఊహించని ట్విస్ట్..
అప్పుడే స్వప్న ఇంట్లోకి వస్తుంది.. ఇక కావ్య రాజ్ రూమ్ లోకి వెళ్లి రొమాంటిక్ లుక్ లో చూస్తుంది.. దాన్ని చూసిన రాజ్ తడపడతాడు.. ఎందుకు గది తలుపు వేస్తుంది.. ఎందుకు అలా చేస్తుందా అని ఆలోచిస్తున్నాడు.. అయితే గదిలోకి తాగి రావడం మాత్రం తెలుసు అని కావ్య అంటే.. దానికి రాజ్ అది ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావని రాజ్ అంటాడు.. అయితే ఎందుకు వచ్చావ్ లోపలికి అంటే కాసేపు ముచ్చట్లు చెబుదామని అంటుంది.. ఇక ఫ్యాన్ తీసుకురానా అని కావ్య అంటుంది.. అది ఎందుకు ఇప్పుడు అంటే.. దోమలు కుట్టకుండా ఇలాంటి చోటు నీకు అలాంటివి అలవాటు లేవుగా అంటే నీకన్నా ఆ దోమలే నయం అంటాడు రాజ్.. అయితే పంపిస్తాను ఆగు అని కావ్య అంటుంది.. లేదు అంటే నేను విసురుతాను అంటే ఎంత సేపు, నువ్వు నిద్ర పోయే వరకు అంటుంది కావ్య.. నువ్వు విసురుతుంటే ఎలా పడుకోవాలి. అంటే అందమైన అమ్మాయి ఇలా ఉంటే ఎలా పాడుకుంటావ్ అంటుంది..

Brahmamudi: స్వప్నను చూసిన రాజ్ వాళ్ళ అమ్మ.. రేపటికి సూపర్ ట్విస్ట్
ఇక స్వప్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాక తను ఒక ఫోటోను చూస్తుంది.. నా ఫోటోలను పక్కన పడేసారు అంటే నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదంటూ ఎమోషనల్ అవుతుంది..అప్పుడే కనకం బయటకు వస్తుంది.. వెంటనే కృష్ణ మూర్తి కూడా బయటకు వస్తాడు.. ఎందుకు ఇక్కడికి వచ్చావు.. పీడ కల ఏమైనా వచ్చిందా అంటే ఆ చచ్చిన స్వప్న నా కల్లోకి వచ్చింది.. అది తీసిన పరువు తీసినదానికి ఇంక ఎందుకు చీపురుతో కొట్టు ఇంక రాదు అంటాడు.. పొద్దున్నే లేవాలి.. టిఫిన్ చెయ్యాలి కదా అంటుంది.. దానికి అవును కదూ.. అంటూ లోపలికి వెళ్తుంటే స్వప్న ఫోటోలు కనిపిస్తాయి.. ఎందుకు ఇక్కడ వేశారు బయట పడేయ్యకుండా అని కృష్ణమూర్తి ఆవేశంతో రగిలిపోతు ఆ వస్తువులను బయటకు తీసుకెళ్లి కాలుస్తాడు.. అది చూసి స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ రాజ్, కావ్య గురించి నిజం చెప్పి వెళ్తాను..తరువాత భాగంలో స్వప్న రాజ్ ఎదుట పడుతుంది.. స్వప్న రాజ్ కు కనిపిస్తుంది.. పెళ్లి నుంచి ఎందుకు వెళ్లవు.. కావ్యను ఎందుకు ఇలా చేసావ్ అంటాడు రాజ్.. కావ్య మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకుంది అంటూ బాంబ్ పెల్చుతుంది స్వప్న.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..
Nuvvu nenu prema: కృష్ణ తో పద్మావతి పెళ్లి జరుగుతుందా? ఊహించని ట్విస్ట్ లతో ఎపిసోడ్..