NewsOrbit
Entertainment News Telugu TV Serials

Bramhamudi : స్వప్న చెప్పిన మాటతో షాక్ లో రాజ్.. కావ్యను వదిలేస్తాడా?

Brahmamudi Serial 20 April 2023 today 75 episode highlights

Bramhamudi: కావ్య కింద పడుకోవడం చూసి రాజ్ ఫీల్ అవుతాడు.. ఎందుకు నా కోసం ఇలా చేస్తున్నాయి.. నీ లైఫ్ ను ను ఎంజాయ్ చెయ్యొచ్చుగా అంటాడు.. అయిన నేనేంటి ఇలా చేస్తున్నా స్వప్నను పట్టుకొని నిజం చెప్పించాలని కదా ఇక్కడకి వచ్చాను అని ఆలోచిస్తాడు..నేను జాలి పడను అని రాజ్ బయటకు వెళ్తాడు.. అప్పుడే స్వప్న రాజ్ కు డాస్ ఇస్తుంది.. నేను ఇక్కడున్న అని వస్తానని అనుకున్న వచ్చావు అని స్వప్నను రాజ్ అడిగాడు.. ఇక కావ్య లోపనుంచి బయటకు వస్తుంది.. స్వప్నను చూసి కావ్య షాక్ అయ్యింది.. కావ్య స్వప్నను ఎక్కడకు వెళ్ళావు.. ఎప్పుడొచ్చావు.. నువ్వు మళ్లీ వచ్చావా.. ఎందుకు ఇలా చేసావు.. అమ్మానాన్నల పరువు తీసావు.. మళ్ళీ ఎందుకు వచ్చావు అని కావ్య నిలదీస్తుంది..అది చూసిన రాజ్ కోపంతో రగిలి పోతాడు.. ఎం నాటకాలు అక్క చెల్లి, అంతకు మించి తల్లి ఎం తెలియనట్లు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు.. సిగ్గులేదా అని రాజ్ కావ్యను అంటాడు..

Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights
Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights

నీతో కాదు ముందు ఈ అతిలోక సుందరి.. రిచేస్డ్ ఉమెన్ తో మాట్లాడాలి.. అసలు నువ్వు హోటల్ నుంచి ఎందుకు వెళ్ళావు.. నన్ను ఎందుకు మోసం చేసావు.. నీ పై మనసు పడటం తప్పా.. పెళ్లి చేసుకోవాలి అనుకోడం తప్పా అంటూ నీలాదీస్తాడు రాజ్..నేను పెళ్లి నుంచి వెళ్లిపోవడం నిజమే.. కానీ కావ్యను పెళ్లి చేసుకోవడానికి కారణం నేను కాదు.. కావ్యనే కోరి మిమ్మల్ని చేసుకుంది.. డబ్బున్న వాళ్లంటే ఇష్టం తో మిమ్మల్ని పెళ్లిచేసుకుంది అని స్వప్న చెప్పగానే కావ్య షాక్ అవుతుంది.. నేను ఇతన్ని చేసుకోవాలని అనుకున్నానా.. అతను ఎదురు పడితేనే కొట్టుకుంటాము.. అసలు ఇష్టం లేదు అలాంటిది నేను అతన్ని పెళ్లి చేసుకున్నానా.. ఎక్కువ మాట్లాడకు అక్కా.. పళ్ళు రాళతాయి.. అప్పుడే రాజ్ చెప్పు నిజాలు.. నీ చెల్లి చేసిన మాయలు బయటకు వస్తాయి అని అంటాడు..

Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights
Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights

నాకు ఇంకా ఒక విషయం అర్థం కాలేదు.. నేను పెళ్లికి ముందు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగితే ఎస్ అని చెప్పావు.. ఎందుకు చెప్పావనీ రాజ్ అంటే నేను అసలు నీ ఫోన్ ను రిసీవ్ చేసుకోలేదని చెప్తుంది స్వప్న.. దానికి కావ్య నేను చెప్పాను.. అక్క ఎక్కడికో పోయింది.. మీరు పెళ్లి ఇష్టమా, కాదా అనడంతో ఎస్ అని చెప్పాను.. వేరేవి చెబితే తెలిసిపోతుందని ఎస్ అని మాత్రమే చెప్పాను అని కావ్య చెబుతుంది.. ఇద్దరు ఇంతే ఛీ అని రాజ్ వెళ్ళిపోతాడు.. ఇక పోతే బయట మాటలు విని కనకం వస్తుంది.. స్వప్న వెళ్లి అమ్మాయి నన్ను క్షమించు అంటుంది.. ఎవరే అమ్మ అంటూ కోపంతో రగిలిపోతుంది.. దానికి స్వప్న ఎదో చెప్పాలని అనుకుంటుంది.. అప్పుడే కృష్ణ మూర్తి వస్తాడు.. అందరూ షాక్ అవుతారు.. తరువాయి భాగంలో కృష్ణ మూర్తి దీన్ని ఇంట్లోకి ఎవరు రాణించారు అని మెడ పట్టుకొని గేంటెస్తాడు.. తర్వాత ఎం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..

Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights
Brahmamudi Serial 19 April 2023 today 74 episode highlights

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri