Brahmamudi: కావ్య, రాజ్ లతో ఇంద్రాదేవి వ్రతం చేయిస్తున్న సంగతి తెలిసిందే.. రాజ్, కావ్యలను చూసి అపర్ణ ఓర్వలేక పోతుంది.. అయితే రాజ్ వర్క్ చేసుకుంటుంటే.. కావ్య మిస్టర్ డిఫెక్ట్ ఎం చేస్తున్నాడా అని చూస్తుంది.. అయితే రాజ్ కుదురుగా కూర్చోమని చెబుతాడు.. కావ్య టీవీ రిమోట్ కావాలని రాజ్ ను అడుగుతుంది.. రాజ్ వర్క్ చేసుకుంటున్న అంటాడు.. అయిన రిమోట్ కావాలని అడుగుతుంది.. అయితే అటు వెళ్లి తీసుకో అంటాడు.. కావ్య కావాలనే వెళ్లి తీసుకుంటుంది.. రాజ్ ఎందుకు ఇక చేసావ్ అంటాడు.. ఇక రాజ్ దగ్గరకు వాళ్ల నాన్న వస్తాడు.. వర్క్ గురించి అడుగుతాడు. ఇద్దరు కలిసి చూస్తుంటారు.. ఇక అప్పు, స్వప్న ను కేఫ్ దగ్గర దిగమని చెప్పి వెళ్తుంది.. కాస్త ముందుకు వెళ్లి ఆగుతుంది.. అక్కా ఈరోజు నీ వెనుక ఉంది ఎవరో తెలిసిపోతుంది అని కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది..

ఇక కావ్య రాజ్ లను అపర్ణ రూమ్ లోకి పంపిస్తాను అని రుద్రాని వచ్చి టీవీ పెడుతుంది.. సౌండ్ తగ్గించమని చెబితే లేదు నాకిష్టమైన ప్రోగ్రాం అంటుంది.. సౌండ్ తగ్గించను అంటుంది.. మీరే మీ రూమ్ కు వెళ్లి వర్క్ చేసుకోండి అంటుంది.. ఇక అందరు కలిసి వాళ్ల రూమ్ కు వెళ్ళడానికి వెళ్తారు.. ఇక అపర్ణ ఎక్కడికి అంటుంది.. రూమ్ లోకి అక్కడ రుద్రాని ఎక్కువగా సౌండ్ పెట్టింది.. ఈ అమ్మాయి ఎక్కడికి అంటుంది.. బ్రహ్మముడి వేశారు అందుకే.. నా రూమ్ లోకి ఆ అమ్మాయి వద్దు అంటుంది.. నన్ను నువ్వు దయతలచి ఉండనిస్తున్నావా.. నాకు ఎం సంబంధం లేదా అంటాడు.. దాంతో అపర్ణ బయటకు వెళ్తుంది.. ఇక కళ్యాణ్ కేఫ్ దగ్గరకు వస్తాడు.. అదేంది నువ్వు ఒక్కడివే వచ్చావు.. మీ అన్న ఏడి ఇదంతా తెలియాలికదా అంటుంది.. అయితే కెమెరా ఉంది రికార్డ్ చేస్తాను అంటాడు.. సరే అని లోపలికి వెళతాడు..

ఇక రాజ్, కావ్య కూర్చొని ఉంటారు.. ఇంట్లో అందరు క్యారెమ్స్ ఆడుతారు.. అయితే రాజ్ కు టాయిలెట్ వస్తుంది.. ఇబ్బంది పడతాడు.. అయితే ఏమైందని అడుగుతారు అందరు.. పాస్ వస్తుందని అందరికి చెబుతాడు… అందరు నవ్వుతారు.. ఇక కేఫ్ లో అప్పు కళ్యాణ్ లు వెయిట్ చేస్తారు.. అప్పుడే రాహుల్ అక్కడికి వస్తాడు..

కళ్యాణ్ స్వప్నను పెళ్లి నుంచి లేపుకు పోయింది రాహుల్ నా… రాజ్ కు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంటాడు.. ముందు వాళ్ళను కెమెరాలో రికార్డు చెయ్యి అంటుంది.. ఇక అపర్ణ వాళ్ళు రాత్రి కూర్చొని ఉంటారు.. రాజ్ కు నిద్ర వస్తుంది.. వెళ్ళాలి అంటాడు ఇంద్రాదేవి.. నా గదిలోకి తను వద్దు అంటాడు.. అపర్ణ తనను రాజ్ భార్యగా ఒప్పుకోలేదు అంటుంది… తనను ఏదైనా చేస్తే మన మధ్య బంధం తెగిపోతుందని రాజ్ నాన్న అంటాడు.. ఇక నెక్స్ట్ ఎం జరుగుతుందో చూడాలి..