Brahmamudi: స్వప్నను కనకం బయకు వెళ్ళమని చెబుతుంది.. అప్పుడే బయట ఎదో జరుగుతుందని కృష్ణమూర్తి అక్కడకు వస్తాడు.. దీన్ని ఇంట్లోకి ఎవరు రానించ్చారు.. పద బయటకు అని మెడ పట్టుకొని బయటకు గేంటెస్తాడు.. మమ్మల్ని క్షమించు.. ఎదో బొమ్మలు చేసుకొని రంగులు వేసుకొని బ్రతికేవాళ్ళం. మమ్మల్ని వదిలే.. నీకు తద్దిణం కూడా పెడతాను అంటాడు కృష్ణ మూర్తి.. నాన్న ఆ పిలుపుకు ఒక విలువ ఉంది.. గౌరవం ఉంది దయచేసి చెడగొట్టకు.. ని గురించి చెప్పుకొను.. నాకు ఇద్దరే కూతుర్లు అనుకుంటాను.. నాన్న నేను ఏ తప్పు చెయ్యలేదు.. నేను తప్పు చేశాను.. ఏనుగు అంబారి ఎక్కలి అంటే ఆపకుంటే వదిలేసి తప్పుచేసాను.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లు.. తప్పు చేసిన వాళ్లకు ఇక్కడ చోటు లేదు..నాన్న తల్లి దండ్రులే నన్ను క్షమించక పోతే ఎవరు క్షమిస్తారు నాన్న.. దానికి ఒక అర్హత ఉంది.. నీకు లేదు.. జీవితంలో నిన్ను క్షమించను.. ఆ ప్రసక్తే లేదు వెళ్లు అంటాడు కృష్ణ మూర్తి..

అమ్మాయి నువ్వైనా చెప్పమ్మా నేను అంటే నీకు ఇష్టం కదా.. వదులు అది ఒకప్పటి మాట.. ఇప్పుడు కాదు.. ఒకసారి నా భర్త మాటను కాదని తప్పుచేసాను.. ఇప్పుడు నరకాన్ని అనుభవిస్తున్నా ఇక ఆ తప్పు చెయ్యను.. వెళ్ళమ్మా ఈ రంగుల నుంచి నీ రంగుల ప్రపంచం లోకి, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. పెళ్ళైన కూతురు ఉంది.. ఇది తెలిస్తే నా కూతురు కాపురం కూలిపోతుంది.. నా అల్లుడు నా కూతురిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అంటుంది కనకం.. అప్పుడే అప్పు అక్కా నేను నీ కారు వెనక పరుగెత్తను.. అక్క నువ్వు తిరిగి రా చిన్నక్క జీవితం నాశనం అవుతుంది అని చెప్పిన నువ్వు విన్నావా.. నాకు యాక్సిడెంట్ అయిన కూడా పట్టించుకోకుండా కారులో వెళ్లి పోయావు.. మగాడు లాగే బతుకుతాను.. నువ్వు వెళ్లు ఇక్కడి నుంచి.. అంటూ గెంటేస్తుంది..

వెళ్లు వెళ్లు అంటే ఎక్కడికి వెళ్లాళి.. నాకు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు.. ఎక్కడికి వెళ్ళాలి.. ఓకే శాశ్వతంగా వెళ్ళిపోతాను అని కిరోసిన్ పోసుకుంటుంది.. ఇక కృష్ణ మూర్తి అగ్గిపెట్టె ఇస్తాడు. అప్పుడే కావ్య వచ్చి అక్కా అగు.. నాన్న ఏంటి అమ్మా ఏంటి కూతురు చనిపోతున్నా పట్టించుకోరా..ఎక్కడ తనకు ఆసరా లేకపోవడంతో ఇక్కడికి వచ్చింది.. తప్పులు ఈరోజు ఉంటుంది.. రేపు పోతుంది అంటుంది కావ్య.. అప్పుడు కనకం ఏంటి కావ్య ఇంట్లోకి రానివ్వమంటున్నావా.. నా వల్ల కాదు లేచిపోయిన కూతురును ఇంట్లో పెట్టుకోవడం..
Bramhamudi : స్వప్న చెప్పిన మాటతో షాక్ లో రాజ్.. కావ్యను వదిలేస్తాడా?

ఇక అప్పు కూడా నాన్న వాళ్ల కాళ్లు పట్టుకున్నాడు.. దీన్ని ఇంట్లోకి రాణిస్తే పాపం..ఎవడు తీసుకుపోయిండో వాడినే పెళ్లి చేసుకోమను.. మనం తనని ఆదరించక పోతే దిక్కులేంది అయిపోతుంది.. కృష్ణమూర్తి నేను ఒప్పుకోను అని వెళ్ళిపోతాడు.. స్వప్న మొత్తానికి ఇంట్లోకి చేరింది.. రాహుల్ గురించి కావ్యకు నిజం తెలిసిపోతుంది.. ఇక రాజ్ ఇంట్లో వెళ్లకుండా కావ్య అడ్డుకుంటుంది.. ఇక స్వప్న అప్పు మధ్య గొడవ జరుగుతుంది..తరువాయి భాగంలో స్వప్నను ట్రాప్ చేసింది రాహుల్ అని కావ్య తెలుసుకుంటుందా.. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి..
Nuvvu nenu prema: పద్మావతి- మురళి ల పెళ్లిని విక్కీ ఆపుతాడా?.. అరవిందకు అసలు నిజం తెలుస్తుందా?