NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?

Brahmamudi Serial 25 April 2023 today 79 episode highlights

Brahmamudi: అపర్ణ కావ్యను ఇంట్లోకి వద్దు అంటుంది.. తనని అక్కడే వదలకుండా ఎందుకు తీసుకొచ్చావు అంటుంది.. తనను పుట్టింట్లో వదిలే అంత తప్పు ఏం చేసిందమ్మా అని రాజ్ అంటాడు..ఇందులో తన తప్పేమీ లేదని రాజ్ చెప్తాడు. నీ కొడుకే తప్పేమీ లేదని చెప్పినప్పుడు నీకేంటి అభ్యంతరమని ఇంద్రాదేవి అడుగుతుంది.ఉంది పెళ్ళికి ముందు రాజ్ వేరు ఇప్పుడు రాజ్ వేరు ఈ పిల్ల మామూలుది కాదు నా కొడుకుని మాటలతో మార్చేసింది. రకరకాల పిండి వంటలు పెట్టి వాడికి వాళ్ళ మీద కోపం పోయేలా చేసుకున్నారు. ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి నా కొడుకు నా మాట వినడం లేదు. అత్తమామ నన్ను మాట్లాడనివ్వడం లేదు. అటువంటి ఈ పిల్ల ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నిన్ను కన్నందుకు నీ తప్పులు క్షమిస్తాను. కానీ తనని నేను క్షమించలేను. కోడలిగా ఒప్పుకోలేను. నువ్వు నా కొడుకుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఆమెని గడప బయటే వదిలేసి రా. లేదు తనని తీసుకుని వస్తానంటే నాకు కొడుకే లేడని అనుకుంటాను. నువ్వు కేవలం దుగ్గిరాల కుటుంబ వారసుడిగా మాత్రమే మిగిలిపోతావని అంటుంది..

Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights
Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights

Brahmamudi: స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య.. ఒక్కడివే రావాలని షరతు పెట్టిన అపర్ణ..

కొడుకుగా మిగలడం కోసం భర్తగా వదులుకోమని అంటున్నావా? నీకు కోడలి మీద కోపం ఉంటే ఎప్పటిలా మాట్లాడకు అంతే కానీ నా మనవడిని బలి పశువు చేయకు ఏంటి వదిన నువ్వు ఇంత మంది మాట వినకుండా ఇలా చేస్తావ్ వాడికి ఎప్పటికీ నువ్వు అంటే గౌరవమే. ఎంతమంది కాపురాలు విచ్చిన్నం చేస్తావ్. నా కాపురం విడగొట్టింది చాలదా… నన్ను తిడితే తిట్టు కానీ భార్యాభర్తలను ఎవరు విడిపొమ్మని చెప్పరు రాజ్ ని ఇరకాటంలో పెట్టకు అంటుంది..ఇది మీ తల్లీకొడుకుల సమస్య నువ్వే తేల్చుకోమని సీతారామయ్య అంటాడు. దీంతో రాజ్ కావ్య ఇచ్చిన మాట గుర్తు చేసుకుని లోపలికి వెళ్ళమని అంటాడు. ఇందులో నీ తప్పేమీ లేదు నిన్ను మీ పుట్టింటికి వెళ్ళమని చెప్పే హక్కు లేదని చెప్తాడు.

Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights
Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights

చెంప పగలగొడతాను నోరు మూసుకుని ఇంట్లోకి అడుగుపెట్టమని కావ్యని ఇంద్రాదేవి తిడుతుంది. స్వప్న రాహుల్ కి కాల్ చేస్తుంది. రాహుల్ చేసిన కాల్ కావ్య లిఫ్ట్ చేసి ఏం విన్నదని స్వప్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ కారులో ఉండటంతో లిఫ్ట్ చేయడు. నా కాపురం నిలబడాలి అంటే దాని వెనుక ఉన్న వాడు బయటకి రావాలి. దాన్ని నమ్మించి మోసం చేసిన వాడిని కనిపెట్టాలని కావ్య చెప్పిన విషయం అప్పు గుర్తు చేసుకుంటుంది. రాజ్ తల్లి దగ్గరకి వస్తాడు కానీ మొహం తిప్పేసుకుంటుంది. రాజ్, అపర్ణ మాట్లాడుకోవడం కళ్యాణ్ వింటాడు. ఇదంతా నటన మమ్మీ నిజమే చెప్తున్నా. నేను కళావతి ఇంటికి వెళ్ళింది తన మీద ప్రేమతో కాదు స్వప్న తన ఇంట్లో ఉందనే అనుమానంతో. నా అనుమానమే రుజువు అయ్యింది. తనని రాత్రి ఆ ఇంట్లో చూశాను. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నీ మాట కాదని వెళ్ళడానికి అదే కారణం. కావ్య వల్లే స్వప్న వెళ్లిపోయిందని రుజువు చేసి తనని వెళ్లగొడతాను..

Krishna Mukunda Murari: భవానీని నిలతీసిన మురారి.. నందిని పెళ్లి ఎవ్వరితో..??

Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights
Brahmamudi Serial 22 April 2023 today 77 episode highlights

స్వప్న మళ్ళీ రాహుల్ కి కాల్ చేస్తుంది. పక్కకి వచ్చి మాట్లాడతాడు. ఫోన్ చేస్తే ఏం మాట్లాడకుండ ఉన్నావ్ ఏంటని ఆ కాల్ లిఫ్ట్ చేసింది తను కాదు కావ్య అని చెప్పేసరికి షాక్ అవుతాడు. ఏం మాట్లాడాను జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అసలు వాళ్ళు ఉండగా నిన్ను ఇంటికి వెళ్లవద్దంటే ఎందుకు వెళ్ళావని తిడతాడు. స్వప్న రాహుల్ తో మాట్లాడుతున్నది మొత్తం అప్పు వీడియో తీస్తుంది. నువ్వు మీ వాళ్ళని తీసుకొచ్చి సంబంధం మాట్లాడితే సరే లేదంటే నేనే ఇంటికి వచ్చి మీ తాతతో మొత్తం చెప్పేస్తానని బెదిరిస్తుంది. అలా మాట్లాడకు స్వప్న అని పక్కకి తిరిగే సరికి కావ్య ఎదురుగా ఉంటుంది. మీరు మా అక్క స్వప్నని రౌడీల నుంచి కాపాడారంట కదా అంటుంది.. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి..

Nuvvu nenu prema: పద్మావతిని విక్కీ పెళ్లి చేసుకుంటాడా?.. కృష్ణ నిజస్వరూపం బయటపడుతుందా..?

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu