Bramhamudi: రాజ్ నానమ్మ, తాతయ్యల పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా పెళ్లిని చేసేందుకు రెడీ అవుతారు.. అప్పుడే కావ్య అమ్మాయి, నాన్నలు వస్తారు.. వాళ్ళను చూసిన అపర్ణ ఎందుకు వచ్చారు.. మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటారు..నేనే పిలిచాను.. వాళ్ల అమ్మా, నాన్న వస్తే కావ్య సంతోషిస్తుంది… నీ కోడలు సంతోషం నీకు ఇష్టమే కదా అని ఇంద్రదేవి అంటుంది.. మరి మీ కోడలు సంతోషం మీకు అక్కర్లేదా అని అపర్ణ మండి పడుతుంది.. అప్పుడే రాజ్ నాన్న వచ్చి వాళ్ళను లోపలికి తీసుకెళ్లమని కళ్యాణ్ కు చెబుతారు.. ఇక కళ్యాణ్ అందరిని లోపలికి తీసుకెళ్తాడు..రుద్రాని నీ కోడలు తక్కువది కాదు.. అనుకున్నదే చేసిందని అపర్ణతో చెబుతుంది.. వదిన ఎవరొచ్చారో చూడు.. అమ్మా నాన్న మిమ్మల్ని ఎవరు పిలిచారు చాలా సంతోషంగా ఉందని అంటుంది.. మీ అమ్మమ్మ అదే పనిగా ఫోన్ చేసి రమ్మని చెప్పింది.. మేము రామని చెప్పిన బలవంతంగా రమ్మని పిలిచింది.. అందుకే కాదనలేక వచ్చేసాము అంటుంది కనకం.

Brahmamudi ఏప్రిల్ 25: స్వప్న రాహుల్ గురించి బయట పెడుతుందా? కావ్య జీవితం మారబోతుందా..
సరే అమ్మా రండి అక్కడ కూర్చుందాం అని తీసుకెళ్తుంది కావ్య.. అయితే ముందు వరుసలో కూర్చో బేడుతుంది.. సరే మీరు కూర్చోండి నాకు పని ఉంది నేను వెళ్తాను అని వెళ్తుంది.. అప్పుడే అపర్ణ గెస్ట్ లను అక్కడికి తీసుకొని వస్తుంది.. ఇవి ముఖ్యమైన అతిధితులకు వేసినవి మీరు లేవండి అంటుంది.. దానికి తెలియక ఇక్కడ కూర్చున్నాం మీరు కూర్చోండి అని వెళ్లి పోతారు.. ఇక అప్పు ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ అవసరమా అంటే కనకం అక్క కోసం అక్క సంతోషం కోసం ఉండాలి.. అంటుంది.. అప్పుడే రాజ్ అక్కడికి వస్తాడు.. నిల్చొకుంటే కూర్చోవచ్చు కదా అంటాడు.. కూర్చొని లేచాము అంటుంది కనకం.. ఇక కళ్యాణ్ వాళ్లకు భోజనం పెట్టించు అని చెప్పి వెళ్తాడు..దానికి కళ్యాణ్ సరే అని భోజనాల దగ్గరకు వెళ్తాడు.. వడ్డీస్తాడు.. రాహుల్ వాళ్ల చెల్లి కలిసి వాళ్ళను ఘోరంగా అవమానిస్తారు.. భోజనం ప్లేట్స్ అక్కడే పెట్టి వస్తారు..

Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?
అప్పు ఎందుకమ్మా ఇంత అవమానాలు పడుతూ రావాలి.. ఇక్కడే ఉండాలి వెళ్దాం పద అంటుంది.. కానీ కనకం మీ అక్కకు చెబితే బాధపడుతుంది.. ఒక్క పది నిమిషాలు ఆగితే ఫంక్షన్ అయిపోతుంది తర్వాత వెళ్దాం మీ అక్క సంతోషంగా ఉంటుంది అంటుంది..అప్పుడే రాజ్ నానమ్మ తాతయ్యలను తీసుకొని వస్తారు. వారితో ఆటలు కాస్త ఫన్నీగా ఉంటాయి.. అది చూసి అప్పు అవునమ్మా అక్క సంతోషం చూసేవాళ్ళం కాదు అని ఎమోషనల్ అవుతుంది..వాళ్ళను చూసిన కళ్యాణ్ వాళ్ళను కూడా ఫొటోలో పెడదాము అంటారు.. సరే తీసుకురా అని రాజ్ వాళ్ల నాన్న చెబుతాడు.. వాళ్ళు స్టేజ్ పైకి వెళతారు..

అలా ఫోటోలు దిగగానే స్వప్న అక్కడకు వస్తుంది.. నేను వద్దా మీ ఫ్యామిలీ ఫొటోలో అంటుంది..అందరూ నానా మాటలు అంటారు.. కృష్ణ మూర్తి స్వప్న చెంప పగలగొడతాడు.. కనకం కూడా స్వప్నను తిడుతుంది.. ఒక్కొక్కరు ఒక్కలా అంటారు.. దానికి కావ్య ఇక ఆపండి.. మా అమ్మ నాన్నలను అంటే ఊరుకోను అంటుంది.. రాజ్ నోరు ముయ్యి మా అమ్మనే అంటావా అంటాడు.. తరువాయి భాగంలో కావ్యను వంట చెయ్యొద్దని అపర్ణ చెబుతుంది.. నీ అత్తగా నా ఆర్డర్ అంటుంది.. కోడలిగా ఒప్పుకున్నారా అని కావ్య అంటుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…