NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi may 29th Episode: కావ్యను కిడ్నాప్ చేయించిన రాహుల్.. నిశ్చితార్థం ఆపేయడానికి స్వప్న మరో ప్లాన్…

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights

Brahmamudi may 29th Episode: నిన్నటి ఎపిసోడ్ లో, రాహుల్ కు,వెన్నెలతో నిశ్చితార్థం జరుగుతుందని రుద్రాణి సంతోషంగా ఉంటుంది. రాజ్ కావ్యకు ఈ రోజే చివరి అవకాశం అని గుర్తు చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్, వెన్నెల నిశ్చితార్థానికి చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తారు. వచ్చిన వాళ్ళను రాజ్ పలకరిస్తూ ఉంటారు. మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతావ్ రాజ్.. అని వాళ్లు అడుగుతారు. వెరీ సూన్.. గుడ్ న్యూస్ అంట! అని రాజ్ మనసులో అనుకుంటాడు .

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights

Brahmamudi Serial మే 27th ఎపిసోడ్: రాహుల్ నిశ్చితార్థం ఆపడానికి కావ్య ప్లాన్ ఫలించనుందా.. నిజం రాజ్ కు తెలియనుందా..

రాజ్ ను బయటికి రమ్మని అడిగిన కావ్య

ఒకసారి మీతో మాట్లాడాలిరండి అని కావ్య రాజును పక్కకు తీసుకెళ్తుంది. రాజ్ ఎక్కడికి నేను రాను, అందరూ చూస్తున్నారు ఏమన్నా అనుకుంటారు. ఎక్కడికో చెప్పు ముందు అని అంటాడు. కావ్య నేను బయటికి వెళ్ళాలి నాతో పాటు మీరు రండి అంటుంది. ఇంట్లో ఇంత ఫంక్షన్ పెట్టుకొని నేను ఎక్కడికి వస్తాను నేను రాను అని రాజ్ అంటాడు. మీరు రాకపోయినా పర్వాలేదు నేను వెళ్తున్నాను అంటుంది కావ్య. ఫంక్షన్లో చెప్పా పెట్టకుండా వెళ్లడం మీకు మీ అక్కకి అలవాటే కదా అంటాడు రాజ్. మీ ఫోన్ అయినా ఇవ్వండి అని అడుగుతుంది కావ్య, సాక్షాధారాలు కావాలన్నారు కదా వాటికోసం ఫోన్ ఇవ్వండి అంటుంది. సాక్షాధారాలు సృష్టించడానికి సాధించడానిక, అని రాజ్ అంటారు. కాదు నిరూపించడానికి, నాకు సొసైటీలో మంచి పేరుంది. దాని నువ్వు బయటికి వెళ్లి పాడు చేయకు అంటాడు రాజ్. నావల్ల మీ పంచ్ పేరుకేమీ, ఇబ్బంది ఉండదు లేండి,మీరే అన్నారు కదా, గడువుకి ఇవాళ చివరి రోజు అని, మరి నిరూపించడానికి బయటికి వెళ్లకుండా ఎట్లా కుదురుతుంది. మీరు వస్తారా నన్ను వెళ్ళమంటారా లేదంటే మీ ఫోన్ ఇస్తారా, లేదంటే మీ భార్యని ఒప్పుకొని మీ అమ్మ దగ్గర నా ఫోన్ ఉంది, అదైనా తీసుకురండి. అది ఈ జన్మలో జరగదు అంటాడు రాజ్, ఎక్కడికి వెళ్ళినా తొందరగా రా,అంటాడు రాజ్, నిజం నిజం నిరూపించడానికి వస్తా,అని కావ్య రాజ్ ఫోన్ తీసుకొని బయటికి వెళుతుంది.
రౌడీలని పురమాయించిన రాహుల్..

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights

Krishna Mukunda Murari: మురారిని ఛీ కొట్టిన కృష్ణ.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా.!?

కనకం ఇంట్లో నిశ్చితార్థనికి దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.చుట్టుపక్కల వారంతా వచ్చి,ఇంతకుముందు ఈ అమ్మాయి చేసిన పని పెళ్ళికొడుకు తెలిసే చేసుకుంటున్నాడా లేదా,అని నానా మాటలు అంటూ ఉంటారు.మీనాక్షి వాళ్లందరికీ, గట్టిగా సమాధానం చెప్పి పంపిస్తుంది. ఇక కావ్య ఇంట్లో నుంచి రాజ్ ఫోన్ తీసుకొని బయలుదేరడాన్ని, రాహుల్ చూస్తాడు. కావ్య ఒకతే వెళ్తుందంటే కచ్చితంగా, నాకేదో స్కెచ్ వేసిందని మనసులో, అనుకొని రాహుల్, తన మనుషులతో, ఈ కావ్య ఎక్కడికో వెళుతోంది తనని ఫాలో చేయండి అని చెప్తాడు. రాహుల్ మనసులో, నాలో నిద్రపోతున్న మృగాన్ని లేపుతున్నావ్ కావ్య అది నీకు మీ అక్కకి మంచిది కాదు అని అనుకుంటాడు.

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights

Nuvvu Nenu Prema: కృష్ణ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టిన భక్త… సంతోషం లో పద్మావతి కుటుంబం..

రుద్రాణి ఇంట్లో హడావిడి..

కనకం వాళ్ళింట్లో స్వప్న, ఈ నిశ్చితార్ధాన్ని ఎలా ఆపాలి, ఇంక నా బతుకు ఇంతేనా, స్వప్న అక్కడ పెద్దింట్లో బతుకుతుంటే, నేనేమో ఒక మిడిల్ క్లాస్ బతుకు బతకాలా, అని నిశ్చితార్థం ఎలా ఆపేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.రుద్రాణి ఇంట్లో నిశ్చితార్థం వేడుకలు చూసి,సంతోషిస్తూ ఉంటుంది. కానీ పైకి మాత్రం, ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారు ఏంటి, మా వదినలు వాళ్ళు రెడీ అయ్యేటటువంటి సమయాన్ని నిశ్చితార్థంలో పెడితే బాగుండేది. కళ్యాన్,కావ్య అయితే పని తప్పించుకోవడానికి నాకు కనపడకుండా తిరుగుతున్నారు.1000 కోట్ల వున్నా సంబంధం, ఇంత హడావి లేకపోతే ఎలాఅని హడావిడి చేస్తూ ఉంటుంది.రుద్రాణి హడావిడి చూసి,ఇంటి కోడళ్ళం మేము ఈ మాత్రం రెడీ అవ్వకపోతే బాగోదు కదా,ఇంటికి అలంకారం మేమే కదా అని అపర్ణ అంటుంది.నువ్వేమైనా బస్తీ వాళ్లతో వియ్యంకమ్,చేసుకుంటున్నావా, 1000 కోట్ల ఆస్తి పరులతో మరి ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి.మేమిద్దరం అన్నము ఎప్పుడో ఏర్పాట్లు అన్నీ చేసాము అని అంటాడు సుభాష్.అందర్నీ అని బాగా అలసిపోయావత్తా నీకు చేయడానికి ఏ పని లేక ఇలాగా మాట్లాడుతున్నావ్ అంటాడు రాజ్.వెంటనే రుద్రాణి మీ అందరికీ కడుపులో ఎంతుందో నాకు ఇప్పుడు అర్థమైందిరా,మీ అమ్మ కుళ్లు కునే స్థాయిలో నా కొడుకు పెళ్లి చేస్తాను అంటుంది.ఇక పెళ్లి వాళ్ళు రావడంతో వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి అపర్ణ రుద్రాణి అందరూ వెళ్తారు.

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights

అపర్ణ ని చూసి పెళ్లికి ఒప్పుకుటున్నాం అన్న అరుంధతి.

రుద్రాణి ముందెల్లి అరుంధతిని పలకరిస్తుంది. అరుంధతి మాత్రం దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది.అపర్ణతో అరుంధతి నువ్వున్నావని ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను.నా కూతుర్ని మీ ఇంట్లో ఉంటే నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు, అసలు రాజుకి పెళ్లి కాకపోయి ఉన్నట్టు అయితే నా కూతుర్ని నీ కోడల్ని చేసేదాన్ని, అని అరుంధతి అపర్ణతో అంటుంది.నీ కూతురు నా కోడలు కాకపోయినా ఈ ఇంటి కోడలు, తనని నేను చాలా బాగా చూసుకుంటాను. ఇంట్లో ఇంతమంది ఉన్నారు నువ్వేం దిగులు పడకు అని ఇందిరా దేవి అరుంధతికి చెప్తుంది.వెన్నెలేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతుంది అపర్ణ.బయట బాగా ఎండగా ఉంది అందుకని ఇక్కడే రెడీ అవుదామని వచ్చాను అంటుంది వెన్నెల.నా రూమ్ లో రెడీ అవ్వండి అంటుంది రుద్రాణి. లేదు మాకు అపర్ణ రూమ్ అయితే బాగుంటుంది అంటుంది అరుంధతి. ఇట్స్ ఓకే పర్లేదు, మీరు ఆ గదిలో అయినా రెడీ అవ్వచ్చు అని ఏమి చేసేది లేక, ఒప్పుకుంటుంది రుద్రణి.వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినమని రేఖను పంపిస్తుంది రుద్రాణి.

Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
Brahmamudi Serial 29 May 2023 today 108 episode highlights
కావ్య, కిడ్నాప్ కు రాహుల్ ప్లాన్..

శృతి ఇంటికి కావ్య వెళుతుంది. శ్రుతి కావ్యా ఇద్దరు ఆటో ఎక్కబోతుంటారు. రౌడీలు చూసి రాహుల్ కి ఫోన్ చేస్తారు. సార్ శృతి కావ్య ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రాహుల్, తెలియదు సార్ అంటాడు. మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాను కదరా తెలియదేంటి, వాలేటి పరిస్థితిలో మా ఇంటికి రాకూడదు నువ్వు కిడ్నాప్ చేసి అయినా సరే, వాళ్లని మాత్రం బయటికి రానీయకు అని రాహుల్ రౌడీలకి చెప్తాడు. రాజు వచ్చి అరె రా టైం అవుతుంది రా అని పిలుస్తాడు.

అప్పు నీ కలిసిన కల్యాణ్..

కళ్యాణ్ అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాడు.దడవిడిగా ఉంది లోపలికి వెళ్తే ప్రాబ్లం వస్తుంది ఏమో అని బయటికి రమ్మని పిలుస్తాడు.అప్పు బయటికి వస్తుంది.ఏంటి ఇప్పుడొచ్చావ్ మా ఇంటికి అని అడుగుతుంది అప్పు, నీకు లెటర్ ఇవ్వమని స్వప్న వదిన పంపించింది అంటాడు కళ్యాణ్. లెటర్ లెటర్ ఏంటి అని అప్పు లెటర్ ని తీసుకుంటుంది. ఏముంది ఈ లెటర్లో అని అడుగుతుంది. నిజం ఉంది ఈ లెటర్ ని మీ స్వప్న అక్కకి ఇవ్వు. అది నిశ్చితార్థం అయిపోయాక అని కళ్యాన్ చెప్తాడు.మా అక్క ఏం చేస్తుంది అని అడుగుతుంది అప్పు,వదిన శృతిని కలవడానికి వెళ్ళింది అని చెప్తాడు కళ్యాణ్.మనము వెళ్దాము అంటుంది అప్పు.వదిన మనల్ని వద్దని చెప్పింది అని అంటాడు కళ్యాణ్.

కావ్యను అడ్డుకున్న రౌడీలు..

కావ్య శృతి వెళ్తున్న ఆటోను రౌడీలు అడ్డగిస్తారు. ఎవర్రా మీరు అని ఆటో డ్రైవర్ అడుగుటాడు.రౌడీలు కత్తి చూపిస్తారు.కావ్య శృతిని తీసుకొని రౌడీలు,కారులో ఎక్కించుకొని వెళ్తారు.రౌడీలు కావ్యని శృతిని కిడ్నాప్ చేస్తారు. ఇక కనకం వాళ్ళింట్లో వచ్చినవాళ్లు, నిశ్చితార్థం పెట్టుకొని కావ్య నువ్వు పిలవలేదు ఏమిటి అని అనుకుంటారు, కావ్య గొప్పింటి కోడలు కదా అందుకని పిలవలేదు, వాళ్ళ మాటలు విని స్వప్న ఛీ అందరూ దాన్నే పొగిడే వాళ్లే అని అనుకుంటూ ఉంటుంది.చూడాలి రేపటి ఎపిసోడ్ లో, కావ్య రౌడీల నుండి ఎలా తప్పించుకుంటుంది, స్వప్న నిశ్చితార్థం నుండి తప్పించుకోవడానికి, ఏం చేస్తుందో, అసలు నిశ్చితార్థం జరుగుతుందా లేదా…

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri