NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: కావ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్వప్న వెనకున్నది రాహుల్ అని తెలిసిపోతుందా.. 

Brahmamudi Serial 3 May 2023 today 86 episode highlights

Brahmamudi: అప్పు, స్వప్న కేఫ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే..కళ్యాణ్ అప్పులు స్వప్న కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తుంటారు.. అప్పుడే రాహుల్ ఎంట్రీ ఇస్తాడు.. ఏంటి స్వప్న వెనకు ఉంది.. పెళ్లి నుంచి లేవదీసుకొని పోయింది రాహుల్ నా.. అని కెమెరా ఆన్ చేసి పెడతారు.. ఇక స్వప్న నాకు వెంటనే మన పెళ్లి జరగాలి.. నాకు మా ఇంట్లో విలువ లేకుండా పోయింది.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. నేను నిజం చెప్పి పెళ్లి చేసుకోవడం ఒక్క నిమిషం పట్టదు.. కానీ అలా చేస్తే నాకు కావ్య కు పెద్ద తేడా ఉండదు.. అప్పుడు రాహుల్ ఆ పెళ్లి జరిగితే బాగుండు.. దరిద్రం పోతుంది.. అని రాహుల్ మనసులో అంటాడు.. ఇక రాజ్, కావ్యలు బాత్ రూమ్ కు వెళ్తాడు.. కావ్య ఆటపట్టిస్తుంది.. ఇక బయటకు వెళ్తే కావ్య రాజ్ ను ఆటపట్టిస్తుంది.. దుమ్ము దులుపుతుంది.. అయితే రాజ్ కు అస్తమా ఉన్న విషయం బయట పడుతుంది..

Brahmamudi Serial 3 May 2023 today 86 episode highlights
Brahmamudi Serial 3 May 2023 today 86 episode highlights

Brahmamudi : స్వప్న వెనుక ఉన్నది రాహుల్ అని తెలిసిపోతుందా? కావ్య ను రాజ్ భార్యగా ఒప్పుకుంటాడా?
చాలా ఇబ్బంది పడతాడు.. ఇక కావ్య స్ప్రే కొడుతుంది.. నీకు అస్తమా ఉందా.. నాకు తెలియదు.. సారీ అంటుంది… ఇక రాహుల్ ను స్వప్న పెళ్లి గురించి బలవంతం చేస్తుంది.. నాకు కొంచెం టైమ్ ఇవ్వు అంటాడు.. నీకు చాలా టైమ్ ఇచ్చాను.. ఇప్పుడే మన పెళ్లి జరగాలి అంటుంది.. తొందర పడకు మా ఇంట్లో ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అప్పుడే అందరు నిన్ను గౌరవిస్తాడు.. నువ్వు మహారాణివి అవుతావు అంటాడు.. అటు అప్పు, కళ్యాణ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారోనని టెన్షన్ పడతారు.. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు.. ఆ తర్వాత అప్పు వీడియో ఎలా వచ్చిందో చూద్దాం అంటుంది.. కళ్యాణ్ చిప్ మర్చిపోయి పెడతాడు.. దాంతో అప్పు కళ్యాణ్ ను పరిగెత్తించి మరి బురదలో డోల్లించి కొడుతుంది.. మళ్ళీ ఎలా ప్లాన్ చెయ్యాలి అంటుంది.

Krishna Mukunda Murari: కృష్ణ మురారిని అలా చూసినా ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్.!

Brahmamudi Serial 3 May 2023 today 86 episode highlights
Brahmamudi Serial 3 May 2023 today 86 episode highlights

ఇక రాజ్, కావ్యల తో పూజ చేయిస్తారు పంతులు.. పెళ్లి నాటి ప్రమాణాలు చెయ్యమని చెబుతాడు.. ఇవి నేనెక్కడ చూడలేదు అంటుంది అపర్ణ.. రెండు పెళ్లిళ్లు ఒకేసారి చేసుకోరు ఇది అంతే.. అందరు అనడంతో రాజ్ చేస్తాడు.. అయితే ఈ ముడి విప్పు అంటాడు.. లేదు ఇంకా పూజ అవ్వలేదు.. రేపు ఉంది అంటాడు.. ఇక స్వప్న ఒకటే ఇంటికి రావడం చూసి ఇంట్లో అందరు చూసి షాక్ అవుతారు.. ఇద్దరు వెళ్లి ఒక్కదానివే వచ్చావు అంటుంది కనకం.. ఇక రాజ్ నిద్రొస్తుంది.. అంటే ఇంద్రాదేవి తీసుకెళ్లు అంటుంది.. తననా.. అంటే అపర్ణ వాడు ఆ అమ్మాయిని ఇంకా ఒప్పుకోలేదు అంటుంది.. రాజ్ నాన్న కూడా అపర్ణకు వార్నింగ్ ఇస్తాడు.. ఇక కావ్యను రాజ్ లాగుతాడు.. కావ్య రాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.

Nuvvu nenu prema: అను, ఆర్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. విక్కీ పెళ్లిని ఫంక్షన్ లో అనౌన్స్ ?

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri