NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial జూలై 6th 141 ఎపిసోడ్: డబ్బులు కడితేనే రాజ్ కి ట్రీట్మెంట్ చేస్తాము అని కావ్యతో చెప్పిన డాక్టర్లు..రాజ్ బ్రతుకుతాడా?

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

Brahmamudi Serial జూలై 6th 141 ఎపిసోడ్:  స్టార్ మా ఛానల్ లో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న డైలీ సీరియల్ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్ ఇప్పటికీ 140 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 141 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights
Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

Krishna Mukunda Murari: ముకుంద మురారిల విషయం భవానికి చెప్పడానికి అలేఖ్య, మధు ప్లాన్.. మరో సూపర్ ట్విస్ట్.. 

ఇంత పంతం ఎందుకు అన్నం తినొచ్చు కదా అని కావ్య రాజ్ ని అంటుంది, నీ వంట తినేబదులు చెత్త తినడమే బెటర్ అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు రాజ్ ఆమ్మో ఇంట్లో ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాము, నా శీలం కి రక్షణ లేదు, కాస్త పొరపాటు జరిగిన ఇద్దరం కాస్త ముగ్గురం అవుతాం, కావ్య ని బెడ్ రూమ్ లోకి రానివ్వకూడదు అని అనుకుంటాడు. కావ్య బెడ్ రూమ్ కి రాగానే నువ్వు వెళ్లి హాల్ లో పడుకో, వంటరి గా ఉంటే నా శీలం ని దోచుకోగలవు అని అంటాడు రాజ్, అది మీ తల నొప్పి, నేనెందుకు హాల్ లో పడుకుంటాను, నేను పడుకోను అని అంటాడు. అలా గొడవపడి ఇద్దరు పడుకుంటారు.

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights
Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

అప్పు ని మెచ్చుకుంటున్న తండ్రి :

మరోపక్క అప్పు కోసం పోలీస్ స్టేషన్ లో కనకం మరియు ఆమె భర్త ఎదురు చూస్తూ ఉండడాన్ని చూసి, అప్పు తన నాన్న ని పిలిస్తుంది. వాళ్ళతో నాన్న తో మాట్లాడుతూ దయచేసి ఇంటికి వెళ్ళండి నాన్న, మీ ఇద్దరినీ ఇక్కడ ఇలా చూడలేకపోతున్నాము అని అంటుంది. నా మీద మీకు కోపం గా ఉంది కదూ, పెద్ద కూతురు ఏమో పరాయి మగాడితో కడుపు చేయించుకొని పరువు తీసింది, నేనేమో ఇలా ఒకరి తల పగలగొట్టి మన కాలనీ లో నీ పరువు మొత్తం పొయ్యేలా చేశాను అని చెప్తూ బాధపడుతుంది.

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights
Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

అప్పుడు అప్పు నాన్న మాట్లాడుతూ నాకు నీమీద ఎలాంటి కోపం లేదు తల్లి, ఇంకా నిన్ను చూసి గర్వపడుతున్నాను, వాడు ఎవడో నీ అక్కలిద్దరి గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేక కొట్టావు, స్వప్న అంటే నీకు అసలు ఇష్టం లేదని అంటావు, కానీ బయట వాడు ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నీ రక్తం ఉడికిపోయింది. రక్త సంబంధం కి నువ్వు చూపించిన విలువ ని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను అని అంటాడు.

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights
Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

డబ్బులు లేకపోతే రాజ్ కి ట్రీట్మెంట్ చెయ్యము అన్న డాక్టర్లు :

మరోపక్క రాజ్ కి అర్థరాత్రి ఆస్తమా సమస్య వాళ్ళ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటాడు, అది చూసి కావ్య కంగారు పడుతూ ఇన్ హెల్లెర్ కోసం వెతుకుతుంది. కానీ అది అయిపోయి ఉంటుంది, ఎలా అయినా హాస్పిటల్ తీసుకెళ్లాలని స్కూటీ లో రాజ్ ని ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే అడ్వాన్స్ కట్టాలని రిసెప్షనిస్ట్ అంటుంది.

Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights
Brahmamudi Serial july 6th 2023 today 141 episode highlights

అయ్యో ఇప్పటికిప్పుడు పాతిక వేల రూపాయిలు ఎక్కడి నుండి తీసుకొని రావాలి, అతను పెద్ద వ్యాపార వేత్త, తల్చుకుంటే ఈ హాస్పిటల్ ని కొనేయగలడు, మీ డబ్బు మీకు ఉదయమే చెల్లిస్తాము, ముందు ట్రీట్మెంట్ చేసి నా భర్త ప్రాణాలు కాపాడండి, చూస్తుంటే ఆయన ప్రాణాలు పొయ్యేంత ప్రమాదం ఉంది అని బ్రతిమిలాడుతుంది. క్షమించండి అమ్మా, రూల్స్ ప్రకారం అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ ప్రారంభిస్తాము, లేకపోతే చెయ్యము అని అంటాడు డాక్టర్. అయ్యో ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఏడుస్తూ ఏంటనే కళ్యాణ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో ఇంత జరిగితే మాకు చెప్పకుండా ఉంటావా అని అపర్ణ కావ్య ని తిడుతూ ఉంటుంది.

Related posts

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Most Watched Korean Dramas OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన మోస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే..!

Saranya Koduri