NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

Brahmamudi  April 13 2024 Episode 383:  రుద్రాణి,ధాన్యం ఇద్దరూ కావ్యనిమాటలు అంటూ ఉంటే రాజు ఇక ఆపండి అని అరుస్తాడు.ఏంటి ఇద్దరూ కావ్య ని అంటున్నారు.తనేం తప్పు చేసింది తప్పు చేసింది కళావతిని అంటే మాత్రం ఊరుకోను. ఇంటికి వచ్చిన అతిధులు దగ్గర మీరు ఇంటి పరువు తీయాలనుకున్నారు కానీ కళావతి ఇంటి పరువు నిలబెట్టింది. అబద్ధం చెప్పి ఈ ఇంటిని పరువుని కాపాడింది కళావతి.ఇంట్లోనే ఉంటూ మీ ఇంటి పరమేతి ఇయ్యాలనుకున్నారు మీరు, తను ఇక్కడ ఉండడానికి కారణం తన యాస్తి కోసం ఉంటుందని మీరు అనడం, అసలు ఎలా అంటున్నారు అక్క ఆ మాట అని అంటాడు రాజ్. తనకే ఆస్తి కావాలనుకుంటే స్వప్న క్యాస్ట్రాల్సి ఇచ్చిన తాతయ్యని ఒక మాట అడిగితే ఈ ఇల్లే రాసిస్తాడు. తను ఆస్తి కోసం ఇక్కడ ఉండట్లేదు అది నా మనసుకు తెలుస్తుంది. తాతయ్య గనక ఆస్తి రాసిస్తే మీరు కూడా అతిధిలాగా ఈ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ విషయం మీకు అర్థం అయితే చాలు పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న అపర్ణ ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు సహాయం చేయొద్దు వాడికి అని చెప్పిన వినకుండా వాడికి హెల్ప్ చేస్తున్నావు అందుకే వాడు ఈరోజు నిజం చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నాడు. ఇదంతా నీ వల్లే అని అపర్ణ అంటే వెంటనే కావ్య, నిజం ఎప్పటికైనాబయటికి వస్తుంది తొందరలోనే ఇంట్లో అందరికీ తెలుస్తుంది నిజం ఏంటోఅని అక్కడ నుంచి కావ్య వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights
Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

ఇక అప్పు దోశలు తింటూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఏంటే ఆర్డర్స్ వేస్తున్నావు అని అంటుంది కనుకమ్, పోలీస్ అవుతున్నావని నీకు బాగా పొగరు పెరిగిపోయింది అని అంటుంది. రేపు పెళ్లయిన తర్వాత నువ్వు గరిట పట్టుకోవాలి అని అంటుంది నాకు అవసరం ఏం లేదు అని అంటుంది అంటే పోలీస్ అయిన అంత మాత్రాన మొగుళ్ళు రారా వాళ్ళు వంట చేయరా ఏంటి అని అంటుంది. నువ్వు చేసి పెట్టినట్టే రేపు నా మొగుడు కూడా చేసి పెడతారు లే అని అంటుంది. చేయకపోతే ఏం చేస్తావని అంటుంది కనుకమ్, ఏముంది నాలుగు పీకితే వాడే చేస్తాడు అని అంటుంది ఏంటే మొగుడిని కొడతావా అని అంటుంది. నీకు పోలీస్ అవుతున్నామని గర్వంగా ఉంది కదా అని అంటుంది ఇక అంతలో అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి ఎందుకే దాంతో గొడవ పడతావు అని అంటాడు. ఇక అప్పుడే ఒక లెటర్ వచ్చింది మీకు అని అంటుంది. లెటర్ పోలీస్ ఆఫీస్ సెలక్షన్స్ నుంచి ఏమో అని అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. లెటర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది అప్పు. ఏమైందే అని అడుగుతుంది కనకం.నేను సెలక్షన్స్ లో ఫెయిల్ అయ్యాను అని చెప్తుంది పోలీస్ సెలక్షన్లకు ఫెయిల్ అయినందుకు అప్పు బాధపడుతుంది కనుక కృష్ణమూర్తి ఇద్దరు కూడా బాధపడతారు నా కడుపున పుట్టడమే దీన్ని చేసిన కర్మయ్యా అని కనకం బాధపడుతుంటే కృష్ణమూర్తి ఓదారుస్తాడు ఇక ఇద్దరు కూతుర్లు ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన తర్వాతే బాగుపడ్డారు ఇదేమో పెళ్లి చేసుకోదు అలాగని ఇకనుంచి బయటికి వెళ్ళదు. అందుకే ఇన్ని బాధలు అని అంటుంది కనుకమ్,ఇద్దరూ బాధపడుతూ ఉంటారు.

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights
Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

ఇక మరోవైపు రాజ్ రీ యూనియన్ ఫంక్షన్ కి, కాఫీని కూడా తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు కానీ కావ్య అదంతా గమనించి, తనంతట తానే అడిగితే చూద్దామని అనుకుంటుంది. రాజ్ కావిని ఒప్పించడానికి వెళ్తాడు అంతలో శ్వేత ఫోన్ చేస్తుంది రాజ్ పని సులభం అవుతుంది. శ్వేత ఫోన్ చేసి కావిని ఫంక్షన్ కి రమ్మని అడుగుతుంది కావ్య మాత్రం నేను రాను అని చెప్తుంది దాంతో అక్కడే ఉన్న రాజు షాక్ అవుతాడు. ఎలాగైనా నువ్వు ఫంక్షన్ కి రావాలి అని అంటుంది శ్వేత కావాలని నువ్వు పక్కనే రాజు ఉన్నాడని మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది కానీ నువ్వు తెగేదాకా లాగదు రాజు రమ్మని అడగగానే ఒప్పేసుకుని అంటుంది. కానీ కావే మాత్రం ఫోన్ లో నేను ఫంక్షన్ కి రాను అని ఫోన్ పెట్టేస్తుంది. రాజ కావిని ఎందుకు ఫంక్షన్కు రావు మరి అడుగుతున్నాను కదా అని బెట్టు చేయమాకు అక్కడ నా పరువు పోతుంది నువ్వు రాకపోతే అని అంటాడు. ఎలా రావాలండి మీ భార్యగా రావాలా రెండో భార్యగా రావాలా లేకపోతే ఇద్దరు భార్య భర్తల మధ్య లోకి రావాలా నీ బిడ్డకు తల్లిగా రావాలా వేరే బిడ్డకు తల్లిగా రావాలా ఎలా రావాలి అని అడుగుతుంది అమ్మ తల్లి నువ్వు ఇదంతా చెప్పకు నువ్వు మాత్రం ఫంక్షన్ కి వస్తున్నావు అంతే నువ్వు రాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఒక తర్వాత ఒకరు వచ్చి నన్ను ఫంక్షన్ కి నిన్ను తీసుకురాలేదని వేధిస్తారు అందుకే నువ్వు రావాలి నా కోసం రావాలి అని అంటాడు ఇక కావ్య కావాలని, సరే మీకోసం వస్తాను నా ఉన్న టైంలో మీకోసం కొంత టైం కేటఇచ్చి వస్తాను అని అంటుంది. కావ్య ఫంక్షన్ కి వస్తాను అన్నందుకు రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights
Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

ఇక మరోవైపు అప్పు కళ్యాణి ఇద్దరు కలుసుకుంటారు అప్పు బాధపడుతూ ఉంటే కళ్యాణ్ నువ్వు అసలు సెలక్షన్ కి వెళ్లినప్పుడే పోలీసు అయిపోయావు అనుకున్నాను బ్రో కానీ నువ్వు ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదు అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే మా తలరాతలు ఎలా ఉన్నాయి రా బై నువ్వేం చేస్తావని అంటుంది అప్పు. నేనేమన్నా హెల్ప్ చేయమంటావా అని అంటే ఇంకొకసారి ఆ మాట అంటే కార్లో వచ్చిన వాడివి అంబులెన్స్ లో వెళ్లాల్సి వస్తుంది అని అంటుంది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు నా పరిస్థితి కూడా నీలాగే ఉంది బ్రో అని అంటాడు కళ్యాణ్. మా అన్నయ్య ఆఫీస్ కి వచ్చేదాకా నేను ఆఫీసులో కూర్చోవాలి ఇక్కడ కూర్చోవడం నాకు అసలు ఇష్టం లేదు నా పని నేను చేయకుండా వేరే వాళ్ళ పని చేస్తున్నట్లుగా ఉంది. అర్థం చేసుకోలేని భార్యఉంటే ఇంతే అని అంటాడు ఇద్దరం ఒకటే పడవలో ప్రయాణిస్తున్నామని అంటుంది అప్పు. నేను ఎక్కిన పడవ మా అన్నయ్య ఆఫీస్ కి రాకపోతే ఆ పడవలోని మునిగి కొట్టుకుపోయేలాగా ఉన్నాను అని అంటాడు కళ్యాణ్ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణపుని ఓదారుస్తాడు ఏదో ఒకటి చూడు ఇక కనీసం పెళ్లి అయినా చేసుకో అని అంటాడు. ఆ మాటకి ఎప్పుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights
Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

ఇక మరోవైపు రుద్రాణి స్వప్న ఆస్తి కాజేయడానికి స్కెచ్ వేస్తుంది. రుద్రాణి కావాలని జ్యూస్ లో మత్తుమందు కలిపి స్వప్నకి ఇవ్వాలని వెళుతుంది. స్వప్న దగ్గరికి వెళ్లి స్వప్న అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు ఇది తీసుకొని ఇస్తుంది.ఎప్పుడు లేనిది ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఏంటి అని అంటుంది స్వప్న. నీ కడుపులో పెరుగుతుంది నా మనసులే కదా అని అంటుంది రుద్రాణి. నాకు నమ్మాలం లేదు అని అంటుంది స్వప్న నమ్మాలి స్వప్న ఒక్కొక్కసారి ప్రేమ కురిపిస్తున్నప్పుడు నమ్మకపోతే ఎలాగో అంటుంది ఎప్పుడు లేని ఇప్పుడు ప్రేమ కురిపిస్తుంటే అనుమానంగా ఉంది నా బిడ్డ కోసమా లేదా నాయనక ఉన్న ఆస్తి కోసమా అని అంటుంది. నేను చూడని ఆస్తా ఏంటి చెప్పు అని అంటుంది మీరు ఆస్తి చూశారు అనుభవించట్లేదు కదా అని అంటుంది. ఇది నాకన్నా ముదురు నా ఆలోచనలు అన్ని పసికట్టేస్తుంది అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. అది కాదు స్వప్న ఇది జ్యూస్ తాగు అని అంటే నాకు అసలే ఇప్పుడు కడుపులో తిక్కగా ఉంది ఎప్పుడు వాంతి అవుతుందో తెలియదు ఇప్పుడు ఈ జ్యూస్ తాగి నేను ఇంకా ఇబ్బంది పడలేను మీరు వెళ్ళండి అని అంటుంది. అంటే ఇప్పుడు తాగవా అని అంటుంది కాసేపయిన తర్వాత తాగుతాలే అని అంటుంది నీకు తాగాలనిపిస్తే నేనే వచ్చేస్తాను అంటుంది అక్కర్లేదు పిలుస్తాను వెళ్ళండి అని అంటుంది. ఇక రుద్రా నీ ప్లాన్ ఫెయిల్ అయినందుకు అక్కడి నుంచి డల్ గా వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights
Brahmamudi Today Episode April 13 2024 Episode 383 highlights

ఇక మరోవైపు కావ్య కృష్ణుడు బొమ్మ దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అదంతా అమ్మమ్మ గారు గమనిస్తూ ఉంటుంది. కృష్ణుడితో మాట్లాడుతూ నువ్వు నాకు సాయం చేయకపోయినా పర్వాలేదు న్యాయం చెయ్యి నేను యుద్ధం చేయడానికి వెళుతున్నాను ఈ యుద్ధంలో నేను గెలవాలని అనుకుంటున్నాను. మా ఆయన మనసులో అన్నమాట బయట చెప్పడు నువ్వు నేను అనుకున్న దానికి సమాధానం చెప్పవు. మీరిద్దరూ మగవాలే కదా అందుకే ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంది. కృష్ణుడితో మాట్లాడుతూ ఇక నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను ఈ గడప దాటి బయటికి వెళ్లి మళ్లీ నే గడపలో అడుగు పెట్టాలంటే దానికి నీ వంతు న్యాయం చేయాలి. నిజంగా నేను వెతికే వెన్నిలా పార్టీకి వస్తే, అక్కడ వెన్నెలకి మా ఆయనకి సంబంధం ఉంది అని తెలిస్తే ఆయన బిడ్డని కన్నాడన్న విషయం బయటికి వస్తే ఖచ్చితంగా నేను ఇక ఇంట్లో తిరిగి రాను ఇదే నాకు చివరి రోజు అవుతుంది ఇంట్లో అని అక్కడి నుంచి బాధగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్య ఇద్దరు బాబుని తీసుకొని పార్టీకి వస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మెను అని రికార్డులు ఉంటాయి ఆ పార్టీలోరాజరాగానే అందరూ పలకరిస్తూ ఉంటారు. అప్పుడే శ్వేత దగ్గరికి వెళ్లి వెన్నెల వచ్చిందా అని అడిగితే రాలేదు అంటుంది అదేంటి వెన్నెలు రాలేదా ఇప్పుడు ఎలాగో అని అంటే ఆన్ ది వేలో ఉంది అని అంటుంది శ్వేత. ఇక కావ్య సంతోషిస్తుంది వెన్నెల కచ్చితంగా వస్తుంది అయితే అని అనుకుంటుంది. ఇక అప్పుడే కార్ లో ఒక అమ్మాయి ని చూపిస్తారు. వెన్నెల ఎంట్రీ అన్నట్టు గా సీన్ చూపిస్తారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri