NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

Brahmamudi April 20 2024 Episode 389: రాజ్ బాబు ని తీసుకొని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు అపర్ణ ఆ బాబు గురించి ఇప్పటికైనా చెప్తావా లేదంటే వాని ప్రమాదంలో పడేస్తావా వాడికి ఏమైనా అయితే ఇంటిల్లిపాది మొత్తం అందరం బాధపడాల్సి ఉంటుంది దానికన్నా ముందు నువ్వే నిజం చెప్తే సరిపోతుంది అని అపర్ణ కొడుకుతో అంటుంది. కానీ రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఇంత అడుగుతున్నా ఆ బాబుని ప్రమాదంలో పడతాడు అని చెప్పినాను నిజం చెప్పకపోతే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని అంటుంది. ఇక అందరూ అపర్ణ ఏం నిర్ణయం చెప్తుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆపన్నా బాంబు పేల్చినట్టు అందరి గుండెలో ఒకసారి ఆగిపోయే నిర్ణయం తీసుకుంటుంది అదే రాజ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాలి శాశ్వతంగా అని, ఆ మాట విని రాజ్ షాక్ అవుతాడు.

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights
Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

ఇక ఆపర్ణ అవును నేను తీసుకుని నిర్ణయంలో మార్పు లేదు ఈ ఇంట్లో నుంచి రాజ్య శాశ్వతంగా బయటికి వెళ్లిపోవాలి ఆ బాబు కోసం ఈ ఇంటిని వదులుకుంటాడో లేదంటే ఆ బాబుని తన తల్లి దగ్గరికి చేరుస్తాడు వాడి ఇష్టం అని అంటుంది.పక్కనే ఉన్న సుభాష్ నువ్వు మానవత్వంతోనే మాట్లాడుతున్నావా అపర్ణ అని అంటాడు మానవత్వంతోనే మాట్లాడుతున్నానండి ఆ బాబుకి ఏమన్నా జరిగితే ఆ తర్వాత ఇంటిలిపాది బాధపడాల్సి ఉంటుంది వాడి మొర్గత్వంతో వాడే ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాడు ఇప్పుడు నేనేం చేయలేను. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను వాడు నిజం చెప్తాడా చెప్పడు. మరి అలాంటప్పుడు ఇంట్లో ఎలా ఉంచుకుంటాను వాడికి పసివాడికి ఏమన్నా అయితే దానికి బాధ్యులు ఎవరు? అందుకని వాడు శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే అని అంటుంది. ఇక అక్కడే ఉన్న స్వప్న మీరు రాజ్ కి సమయం ఇవ్వకుండా ఉన్నట్టుండి ఇల్లు వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్లి పోతాడు అని అడుగుతుంది. చిన్నదానివైనా సరిగ్గా మాట్లాడావు స్వప్న నీ మాట ప్రకారం రాజకీయ ఒక వారం రోజులు గడువు ఇస్తాను ఆ వారంలోపు నిజం చెప్పాడా సరే సరి లేదంటే వారం తర్వాత ఇల్లు దాటి బయటికి వెళ్లి పోవాల్సిందే శాశ్వతంగా, ఇందులో మాత్రం ఎటువంటి మార్పు లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరా దేవి, కావ్య ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. అక్క ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందో అని అంటుంది ధాన్యం.

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights
Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

ఇక మరోవైపు రుద్ర అనిల్ ఆ మాటలు అన్నీ విని లోపలికి వచ్చి దేవుడి దగ్గర డాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే రాహుల్ వచ్చి పాట ఆపేస్తాడు. ఎందుకు మమ్మీ అంత సంతోషంగా ఉన్నావని అడిగితే వరాలన్నీ దేవుడు ఒకేసారి ఇస్తున్నట్లు ఉంది రా అని అంటుంది అదేంటి మమ్మీ అని అంటే మరి రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వదిన శాసించింది కాబట్టి రాజ్ ని ఎవరు ఆపలేరు, వదిన చెప్పింది అంటే జరిగిపోవాల్సిందే అని అంటుంది వెంటనే రాహుల్ రాజ్ నిజం చెప్తేనే అని అంటే రాజ్ చాలామంది వాడు చిన్నప్పటినుంచి వాడిని పెంచా నేను వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు ఒకసారి మాట అనుకున్నాడు అంటే ఆ మాట మీద నిలబడతాడు అంతా మొండితనం కోసం వాడు ఇల్లు వదిలి వెళ్ళడానికైనా సిద్ధపడతాడు అని అంటుంది మరి ఇప్పుడు మనకి ఇక పండగే, రాజు వెళ్లిపోతే ఆ కళ్యాణ్ ఉన్నాడు కదా అని అంటాడు. వాడిదేముందిరా ఇంట్లో మెయిన్ పిల్లరే బయటకు వెళ్ళిపోతే ఇక సపోర్టుగా పెట్టిన పిల్లర్ మీద మనం భారం వేస్తాం ఆ పిల్లర్ బరువు తట్టుకోలేక కూలిపోతుంది. అని రుద్రాణి అంటుంది. ఇక అప్పుడు నేనే ఈ ఇంటికి రాజు అని అంటాడు రాహుల్.అయితే ఈలోగా స్వప్న సంగతి కూడా చూసేయాలి అని అంటే మరి స్వప్న దగ్గర నుంచి కాల్ చేసిన ఆస్తి పత్రాలు ఎక్కడ పెట్టావు అని అంటే లోపల దాచి పెట్టాను మమ్మీ అని అంటాడు పొదల్లో పెట్టరా గుడ్లు పెడతాయి అని అంటుంది లేదు ఈరోజు సాయంత్రం కలుస్తున్నాను కోటి రూపాయలు అప్పు తీసుకుంటాను అని అంటాడు అప్పు తీసుకోవడం కాదు అప్పు స్వప్న చేసినట్టు నువ్వు ఇంట్లో అందరినీ నమ్మించాలి అని అంటుంది రుద్ర అని అలాగే వరాలి చేస్తున్నాడు దేవుడు రాక్షసుడు కూడా వరాలు ఇచ్చే అంత గొప్పవాడు శివుడు అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే నిజమవుతుందినేను కోరి నేను కోరిన కోరికలన్నీ నిజమవుతున్నాయి స్వప్న ఆస్తి పేపర్లు మనం కాల్ చేయడం స్వప్న మీద నింద వేసి బయటికి పంపించడం రాజు వెనకాలే కావ్య 10 ఏ ప్రత్యక్ష దైవం అని వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో మన నాపేది ఎవరూ లేరు ఆ కళ్యాణ్ గాని గనుక గద్దె దించేస్తే ఇక మనమే ఈ ఇంటికి మహారాణిగా విలిగిపోవచ్చు అప్పుడు చెప్తా ఒక్కొక్కల సంగతి అని అంటుంది.

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights
Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

ఇక మరోవైపు అపర్ణ గార్డెన్ లో ఆలోచిస్తూ ఉంటుంది రాజుతో చెప్పిన నిర్ణయాన్ని తను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇందిరా దేవి కావ్య వస్తారు. నువ్వు ఏం చేస్తున్నావ్ అపర్ణ నీకైనా అర్థమవుతుందా అని అంటుంది ఇందిరా దేవి. నాకు అంతా తెలుసు అత్తయ్య అని అంటుంది. ఏం తెలుసు నీకు కొడుకుని దూరం చేసుకుని నువ్వేం సంతోషంగా ఉంటావు వాడంటే నీకు ప్రాణం ఈ ఇంట్లో వాడంటే అందరికీ ఇష్టమే కానీ నీకు ప్రాణం అలాంటిది వాని దూరం చేసుకుంటావని అంటుంది. వాడే అలా దూరం చేసేలా చేస్తున్నాడు అత్తయ్య అని అంటుంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేవా అని అంటుంది లేదా అత్తయ్య ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మారదు అని అంటుంది వాడు నిజం చెప్పకపోతే అని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అని అంటుంది అపర్ణ. ఇక పక్కనే ఉన్న కావ్య ఇంట్లో నుంచి పంపిస్తేను ఎవరు మాట్లాడకుండా ఉంటేనే నిజం బయటికి రాదు కదా అత్తయ్య అని అంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు వీటన్నిటికీ కారణం నువ్వే ఆరోజు నువ్వు రాజ్తో మాట్లాడొద్దు అంటే మాట్లాడావు వాడికి అన్నం పెట్టావు ఈరోజు వాడింత వాడికి నిజం చెప్పలేదు దీనంతటికి కారణం నువ్వు కాదా అని అంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో చెప్పు నువ్వే చెప్తే వచ్చేస్తాను అంటుంది అపర్ణ కావ్యతో ఇక పక్కనే ఉన్న ఇందిరా దేవి ఇలా దూషించడం కరెక్ట్ కాదు అపర్ణ అని అంటుంది. మరి ఏం చేయమంటారు అత్తయ్య అని అంటుంది. నేను వాని కొడుకుగా నెత్తిన పెట్టుకొని చూసాను వాడు ఈరోజు ఈ ఘనతలినే కాదనుకుంటున్నాడు అలాంటప్పుడు నేనేం చేయాలి నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అమ్మ కావాలనుకుంటే అమ్మ అశ్వితం కోసం నేను పాటుపడుతున్నానని వాడికి అర్థమైతే నిజం చెప్తాడు లేదంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. నాకు ఈ విషయంలో చాలా బాధగా ఉంది కొడుకు కోసం ఒక తల్లి చేస్తున్న పోరాటం మీది వాడు ఏం చేస్తాడు అన్నది రేపు వాడి తీసుకొని నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights
Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

ఇక మరోవైపు కళ్యాణ్ సేటు దగ్గరికి వెళ్లి ఆస్తి పేపర్లు ఇచ్చి కోటి రూపాయలు ఇవ్వమని అడుగుతాడు రేపొద్దున తేడా వస్తే మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఊరికే వదిలిపెట్టరు అని అంటాడు సేటు అలా రాకుండా ఉండడానికే కదా దాని చేత సంతకం పెట్టించుకుని వచ్చాను ఇది నేను ఫోర్జరీ చేసిన సంతకం కాదు స్వప్న స్వయంగా సంతకం పెట్టింది. నీకు ఈ సంతకం ఉంది కాబట్టి నీవైపే అందరూ ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు అని అంటాడు ఇక కళ్యాణ్ సేటుకి నచ్చజెప్పి కోటి రూపాయలు ఇవ్వమని అడుగుతాడు నువ్వు కావాలంటే నోట్లో కోటి పాతిక లక్షణాలు రాసుకొని ఆ పాతిక లక్షల నువ్వే తీసుకొని అని అంటాడు. ఇందులో ఏదైనా తేడా వస్తేను అని అంటే అది ఏం తేడా రాదు. నేను అంత చూసుకుంటాను అని సేటుకి హామీ ఇస్తాడు కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.

Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights
Brahmamudi Today Episode April 20 2024 Episode 389 highlights

ఇక సుభాష్ బాబుని తీసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రాజు బాబు కోసం చూస్తున్నాడు అప్పుడే సుభాష్ భాగం తీసుకెళ్లడం రాజకీయ కనపడుతుంది ఇక వెంటనే రాజు కిందకి వచ్చి సుభాష్ ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు బాబుని అని వెనకాలే వెళ్తాడు ఇక కావ్య కూడా చూస్తుంది ఇక కావ్య కూడా వేరే కారులో ఫాలో అవుతుంది సుభాష్ భావం తీసుకొని వెళ్తుంటే వెనకాలే రాజ్ వెనకాలే కావ్య వెళ్తూ ఉంటారు కొంత దూరం తర్వాత,. డాడ్ బాబు ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడుగుతాడు. బావని ఇంటికి ఈ కుటుంబానికి నీకు దూరంగా తీసుకు వెళుతున్నాను అని అంటాడు అలా చేస్తే బాబు పరిస్థితి ఏంటి అని అంటాడు నేను నా కొడుకు పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు బాబు గురించి నువ్వు నిజం చెప్పవు ఇంట్లో అందరూ నేను వెళ్లి వేశారు ఇప్పుడు ఇంటికి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటే ఎలాగో అని అంటాడు సుభాష్. అదేంటి డాడీ అని అంటాడు రాజ్ అవును నా కొడుకుని తప్పు చేసిన నాతోనే ఉండాలి అని అనుకుంటాను అలాంటిది నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అని అంటాడు. నిజం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను ఇల్లు వదిలి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను అని అంటాడు రాజ్. కానీ నిన్ను ఒంటరిని చేసి ఇల్లు వదిలి పంపించడం నాకు ఇష్టం లేదు అంటాడు సుభాష్. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తుంది అని అంటాడు రాజ్. అలాంటప్పుడు ఈ బిడ్డను ఏ అనాధాశ్రమంలోనూ వదిలిపెడితే అని అంటే డాడ్ అని పెద్దగా అరుస్తాడు రాజు. అవున్రా నాకు నా కొడుకు మీద ప్రేమ ఉంది దశరధుడు కూడా రాముడు అడవులకు వెళ్ళిన తర్వాత చనిపోయాడు నేను అలాంటి తండ్రి నే కదా అని అంటాడు. ఈ మాత్రం ప్రేమ చాలు డాడ్ నాకు ఎక్కడ ఉన్నా కానీ నేను మీ ప్రేమ నా కోసమే కదా అని అంటాడు. ఇంత జరుగుతున్నా నువ్వు నోరు ఇవ్వకపోతే నిజం నేనే చెప్పాల్సి ఉంటుంది అని అంటాడు ఆ మాట విని కావ్య షాక్ అవుతుంది. అంటే మావయ్య గారికి కూడా నిజం తెలుసా నిజం తెలుసుకోవడం ఇంత జరుగుతున్న ఏమీ చెప్పకుండా ఉంటున్నారా అని మనసులో అనుకుంటుంది. రాజ్ మాత్రం డాడ్ మీరు నిజం చెప్పారని నాకు తెలుసు ఎంత జరిగినా నేను నిజం చెప్పాను. మీరు నాకు మాట ఇచ్చారు నిజం చెప్పనని మీరు మాటిస్తే తప్పరం నేను అనుకుంటున్నాను కాబట్టి మీ నోటి నుండి నిజం వస్తుందని నేను అనుకోవట్లేదు నేను మాత్రం ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధపడ్డాను నాకు బాబీ ముఖ్యం నేను వాడిని నా గుండెల మీద ఎత్తుకొని పెంచుతున్నాను అలాంటి వాడీని దూరం చేసుకోలేను అని అంటాడు రాజ్. సుభాష్ కారులో నుంచి బాబుని తీసుకొని తన కారులో పెట్టుకొని వెళ్లిపోతాడు రాజ్.

రేపటి ఎపిసోడ్ లో కావ్య సుభాషిని నిలదీస్తుంది. మీరు బాబుని తీసుకొని వెళ్లడం మీ వెనకాలే మీ అబ్బాయి రావడం మీ ఇద్దరూ మాట్లాడుకోవడం నేనంతా చూశాను అని అంటుంది దాంతో ఒక్కసారిగా సుభాష్ ఆశ్చర్యపోతాడు. మీకు ఇంత నిజం తెలిసి ఇంత జరుగుతున్నా కానీ ఆ నిజాన్ని మీ దగ్గర పెట్టుకొని ఎందుకు మావయ్యనోరు విప్పట్లేదు అని అంటుంది. నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటాడు సుభాష్ ఇక వెంటనే కావ్యాసు చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకొని మీరు ఇప్పుడు నిజం నాతో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది. చూడాలి మరి కోడలి కోసం నిజం చెప్తాడా కొడుకు కోసం నిజం చెప్పకుండా ఉంటాడో సుభాష్ రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri