NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

Brahmamudi April 22 2024 Episode 390: రాహుల్ ఆస్తి పేపర్లు తీసుకెళ్లి సేటు దగ్గర తాకట్టు పెట్టి, కోటి రూపాయలు తీసుకుంటాడు. కోటి పాతిక లక్షలు సేటుకి రాసుకోమని చెప్తాడు. మిగిలిన పాతిక లక్షల నువ్వే తీసుకోమని చెప్తాడు దాంతో సేటు కోటి రూపాయలు రాహుల్ కి ఇస్తాడు. రాహుల్ కోటి రూపాయలు తీసుకొని ఇంటికి వస్తాడు ఆ డబ్బులు చూసి తల్లీ కొడుకులు ఇద్దరు సంతోషపడతారు ఈ డబ్బులతో ఇక స్వప్న నీరికించి ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అసలు నన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను నానా మాటలు అన్నందుకు స్వప్న మీద రివెంజ్ తీసుకుని తీరుతాను అని రుద్రాణి అంటుంది కోటి రూపాయలతో కోడలికి చెప్పి పెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఇద్దరు ఆడ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటారు అంతలో, అక్కడికి స్వప్న వస్తుంది స్వప్న చూసి రాహుల్ రుద్రాణి ఇద్దరు కంగారు పడతారు.

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights
Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

ఇక స్వప్న ని చూసి రాహుల్ రుద్రాణి ఇద్దరు, డబ్బు ఎక్కడ చూస్తుందో అని భయపడుతూ ఉంటారు. ఆ డబ్బు పెట్టి మీద కూర్చుని రుద్రానికి డబ్బు పెట్టినంత కవర్ చేస్తుంది. రాహుల్ ఎందుకు వచ్చిందా అని అనుకుంటూ ఉండగా స్వప్న నా లిప్స్టిక్ కనిపించట్లేదు అని వెతుక్కుంటూ ఉంటుంది. ఇద్దరు స్వప్నం చూసి నవ్వుతూ ఉంటారు స్వప్నకి అనుమానం వస్తుంది ఏం తప్పు చేశారు ఇద్దరు అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది. అదేంటి స్వప్న నవ్వకపోతే నవ్వలేదంటావు కోపంగా పెడితే కోపంగా ఉన్నారంటావు మేమే చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది అని అంటుంది రుద్రాణి. మీ మొఖాలు ఎప్పుడు దొంగలు లానే ఉంటాయి కాబట్టి అలా అనుమానం వచ్చింది అని అంటుంది.. ఇంతకీ నువ్వు దేని గురించి వెతుకుతున్నావని అడుగుతాడు రాహుల్ లిప్స్టిక్ అని చెప్తుంది స్వప్న. దాంతో అక్కడే మంచం దగ్గర ఉన్న లిఫ్టిక్ ని తీసి ఇస్తాడు రాహుల్ ఇది మీ అమ్మబడే లిస్ట్ 45 ఏళ్ల వచ్చిన మీ అమ్మ వాడే లిప్స్టిక్ ని నాకిస్తున్నావా అని అంటుంది దానితో రుద్రాణి అంటే నీ ముసలిదాన్ని అనుకుంటున్నావా అని అంటుంది కాదా ఏంటి అని అంటుంది స్వప్న అప్పుడే రుద్రాన్ని పైకి లేవబోతూ ఉంటుంది. వెంటనే రాహుల్ మమ్మీ నువ్వు ముసలి దానివే నువ్వు ముసలి దానివి అయితే ఏంటి ఇప్పుడు కూర్చొని అంటాడు. దాంతో వెంటనే రుద్రానికి ఓహో డబ్బు గురించి స్వప్నకు తెలిసిపోతుంది కదా అని జాగ్రత్త పడుతుంది. ఇక ఇద్దరు లిస్టిక్ ని స్వప్నకి ఇచ్చే అవును నేను ముసలి దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది రుద్రాన్ని దాంతో అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. ఈ కోటి రూపాయలు అడ్డం పెట్టుకొని చూడు స్వప్న నేనేం చేస్తాను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights
Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

ఇక మరోవైపు కావ్య, సుభాష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య గారు నిన్న మా ఆయనతో మాట్లాడిన తీరని చూస్తుంటే కచ్చితంగా ఆయనకి నిజం తెలుసు అయినా కానీ ఎందుకు చెప్పలేదు ఆయన అడిగి తెలుసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుని సుభాష్ దగ్గరికి వెళ్తుంది. సుభాష్ ఇప్పటికే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మావయ్య గారు ఆలోచిస్తున్నారు మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్తుంటే మీరు నిజం తెలిసి కూడా ఆపట్లేదు కదా అంటుంది దాంతో సుభాష్ షాక్ అవుతాడు నాకు తెలుసు మావయ్య గారు నిన్న మీరు మా వారు కలిసి వెళ్లడం నేను చూశాను బాబును తీసుకొని మీరు వెళ్తే వెనకాలే మీ అబ్బాయి రావడం మీ అబ్బాయి వెనకాల నేను కూడా వచ్చాను అని అంటుంది. నిజమేంటో మీకు తెలిసి కూడా చెప్పట్లేదు కదా అని అంటుంది దాంతో చెప్పలేను అని అంటాడు కావ్య తన మీద ఒట్టు వేయించుకొని ఇప్పుడు చెప్పండి నిజం అని అంటుంది అయినా కానీ సుభాష్ నిజం చెప్పడు. చెప్పద్దని రాజ్ మాట తీసుకున్నాడు చెప్పమని నువ్వు ఒట్టు వేయించుకుంటున్నావు నేను రెండిట్లో దేనికి న్యాయం చేయలేను అని అంటాడు. అంటే మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్లిపోతే మీరు తట్టుకోగలరా అని అడుగుతుంది ఆ క్షణం రాకముందే మీ అత్తయ్య మనసు కూడా మారాలని కోరుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు సుభాష్.

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights
Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

సుభాష్ కొంచెం దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి కావ్య నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తావా అని అంటాడు ఏంటి అని అడుగుతుంది కావ్య రాజు గురించి ఎంతోమంది ఎన్నో అంటున్నారు కానీ నువ్వు మాత్రం ఏమనుకుంటున్నావో నాకు తెలియట్లేదు అసలు నీవు రాజు గురించి ఏమీ అనుకుంటున్నావు అని అడుగుతాడు. నీ స్థానంలో ఇంకొక అమ్మాయి ఉండి ఉంటే ఈపాటికి మా అందరిని రోడ్డుకి ఇచ్చేది కానీ నువ్వు మాత్రం అలా చేయట్లేదు ఎందుకు అని అడుగుతాడు. మామగారు అడిగిన ప్రశ్నకి సమానంగా కావ్య ఆయన తప్పు చేయరు మావయ్య అని అంటుంది నీ కోరికలో న్యాయం ఉంది అని అంటాడు. నీ కోరిక గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు సుభాష్ కాపీ మాత్రం సమాధానం దొరకట్లేదు అని మనసులో బాధపడుతుంది. ఇక మరోవైపు కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే రాజు ఆలోచనలో ఉంటాడు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది కావ్య ఇంట్లో ఉండాలా అని ఆలోచిస్తున్నారా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారా అంటుంది ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అంటాడు రాజ్. మీరు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు మరి నన్నేం చేయమంటారు అని అడుగుతుంది కావ్యా నువ్వేం అనుకుంటున్నావు అని అంటాడు రాజ్ నాకు తెలియదు అని బెదిరిస్తుంది కావ్య ఇక రాజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక కావ్య నాకు నిజంగా ఏం తోచట్లేదు ఏం చేయాలో ఇప్పుడు నేను ఎటు వెళ్లాలో నాకే అర్థం కావట్లేదు భర్తలేని ఇంట్లో కోడలిగా ఉండాల మీకే స్నానం లేనప్పుడు ఇంట్లో నాకు స్థానం ఎక్కడ ఉంటుంది అట్లాగని పుట్టింటికి వెళ్ళిపోవాలా లేదా మీతో పాటు మీ వెనక్కి వచ్చేలా ఊర్మిళ లాగా నిద్రపోవాలా అని కావ్య అంటుంది.

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights
Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

ఇక కావ్య రాజుని బిడ్డ గురించి ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడుగుతుంది కానీ రాజ్ మాత్రం నిజం చెప్పడు ఎందుకిలా చేస్తున్నారు అని కావ్య ప్రశ్నిస్తుంది దానికి రాజ్ నేను మంచివాన్ని కాదు కాబట్టి నేను నిజంగా తప్పు చేశాను కాబట్టి అని అంటాడు కానీ నాకు తప్పని అనిపించట్లేదు మీరు ఏ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది అని అంటుంది కానీ నేను తప్పు చేశాను అనడానికి సాక్ష్యంగా ఈ బాబుని పెట్టుకొని నిర్దోషి అని నేను వాదించలేను అని అంటాడు. బాబు కోసం నేను సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డాను అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రాజ్. ఇక మరోవైపు పంతులుగారు ఇంటికి వస్తాడు అప్పటికే దుగ్గిరాల ఇంట్లో వాళ్ళందరూ కాఫీ తాగుతూ ఉంటారు రాజ్ రాగానే ఆపర్ణ కాఫీ తాగడం ఆపేస్తుంది దాంతో ఏమైంది అని అడిగితే చేదుగా ఉంది అని అంటుంది. నీకు కడుపు తీపి కూడా చేదుగానే అవుతుంది అని ఇందిరా దేవి అంటుంది ఇంతలో పంతులు గారిని చూసి ఎందుకు వచ్చారు అని ధాన్యం అడుగుతుంది వెంటనే రుద్రాణి బిడ్డ తల్లితో పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నారేమో అని అంటుంది. ఇక ఏందిరా దేవి ఏదైనా విశేషమా పంతులుగారు అని అడిగితే అవునమ్మా మీ చేతుల మీదగా ఒక కల్యాణం జరిపించాలి అని అంటాడు దాంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక రాజు బిడ్డ తల్లితో రాజకీయ వివాహం చేయించడానికి పంతులుగారు వచ్చినట్లు రుద్రాణి చెప్పిన మాట నిజమవుతుందా ఏంటి అని అందరూ కంగారు పడతారు. వెంటనే రుద్రాణి కూడా నేను చెప్పాను కదా అందుకే వచ్చింది అని అంటుంది. ఇక పంతులుగారు నేను వచ్చింది సీతారాముల కళ్యాణం మీ చేతుల మీదిగా జరిపించాలి కదమ్మా ప్రతి సంవత్సరం మీరే కదా చేసేది ఈ సంవత్సరం మీ నుండి ఎటువంటి సమాచారం లేకపోయేసరికి అసలు ఏమైందో తెలుసుకుందామని వచ్చానమ్మా అని అంటాడు. ఈ సంవత్సరం దుగ్గిరాల వంశం వారితో జరిగే సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు కదా అని అడుగుతాడు. ఇక దాంతో ఇంట్లో అందరూ ఊపిరి పిలుచుకుంటారు.

Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights
Brahmamudi Today Episode April 22 2024 Episode 390 highlights

 

రేపటి ఎపిసోడ్ లో సీతారాముల కల్యాణానికి దుగ్గిరాల కుటుంబం మొత్తం హాజరవుతుంది వాళ్లను మీడియా వాళ్ళు కూడా చూస్తారు అందరూ మీడియా వాళ్ళు వాళ్ళ చుట్టూ చేరి ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా చేస్తున్నారా అని అడుగుతారు. ఇందిరా దేవి అవును ఈ సంవత్సరం కూడా మేమే చేస్తున్నాము కాకపోతే నా మనవడు రాచనా మనవరాలు కావ్య చేతుల మీదుగా ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతుంది అని చెప్తుంది దాంతో ఇంట్లో అందరితో పాటు రాజ్ కూడా షాక్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ ఈ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు ఎవరండీ బాబు అని అడుగుతాడు. ఇక దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు మొత్తం జర్నలిస్టు అడిగిన ప్రశ్నకి తల తిరిగినట్టు అవుతుంది. ఆ బాబు గురించి ఏం నిజం చెప్పారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri