NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

Brahmamudi April 23 2024 Episode 391: దుగ్గిరాల ఇంటికి పంతులుగారు రావడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతకీ పంతులుగారు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం దుగ్గిరాల కుటుంబం చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపిస్తాం కదా మా ఈ సంవత్సరం మీ నుండి సమాచారం లేకపోవడంతో తెలుసుకోవడానికి నేనే వచ్చాను అని పంతులు చెప్తాడు. ఇక అప్పుడు ఏం చెప్పాలని ఉందిరా దేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేమే కళ్యాణం జరిపిస్తామని ఇందిరా దేవి పంతులు గారికి చెప్తుంది అందుకు సంతోషించిన పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రకాష్ అని పిలిచి ఇందిరా దేవి సీతారామయ్య కల్యాణానికి కావాల్సిన పనులన్నీ చూసుకోమని చెప్తుంది. ఇక దుగ్గిరాల ఇంట్లో మళ్లీ రచ్చ స్టార్ట్ అవుతుంది..

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights
Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

అపర్ణ ఇందిరాదేవితో మీకు అన్ని తెలిసే ఇలా హామీ ఇచ్చారా అత్తయ్య అని అడుగుతుంది ఇంట్లో నా సుపుత్రుడు సృష్టించిన సునామీ గుర్తులేదా మీకు అని అడుగుతుంది. ఆకాశం నుంచి ఈ తోకచుక్క ఊడిపోయినట్లు మరి ఇంటికి మనవడు వచ్చాడు కదా అక్కడ మనవడి గురించి అడిగితే,రేపు కళ్యాణానికి ఆ బిడ్డను తీసుకొని మనం వెళ్తే ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళ్తాము అక్కడ ఎవరైనా ఏమైనా అడిగితే ఎలా సమాధానం చెప్తామని అపర్ణ ఇందిరా దేవిని అడుగుతుంది. ప్రతి ఏడాది జరిగే కళ్యాణానికి ఈసారి దుగ్గిరాల కుటుంబాలు రాలేదంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో నీకు తెలియదా అపర్ణ అని అంటుంది అయితే నేను దూరంగా ఉంటాను అని అంటుంది అప్పుడు ప్రశ్నలు ఇంకా ఎక్కువ అవుతాయని నీకు తెలియదా దుగ్గిరాల కుటుంబాల్లో కోడలు రాలేదంటే వేసే ప్రశ్నలు ఏమైనా తగ్గుతాయా పెరుగుతాయా అని అంటుంది ఇందిరా దేవి ఇక అక్కడే ఉన్న రుద్రాణి వదిన భయపడుతున్న దాంట్లో నిజం ఉంది. అని అంటుంది అంతా సద్దుమణికి సమస్యలను దూరమైన తర్వాత వచ్చే సంవత్సరం కల్యాణం జరిపిద్దామని అంటుంది ధాన్యం. వచ్చే సంవత్సరంలోపు ఇంకో బిడ్డ పుడితే కల్యాణానికి లవకుశ తీసుకొని వెళ్తామా అని అంటుంది రుద్రాణి. అపర్ణ నీ సమస్య ఏంటి అని ఏందిరా దేవి అడుగుతుంది ఇంట్లోనే సమాజం ఉంది ఎన్ని ప్రశ్నలు వీళ్లే అంటుంటే ఇక బయటికి వెళ్లిన తర్వాత మనం ఎలా అత్తయ్యా అని అంటుంది. ఎవరో ఏదో అంటారని పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చుంటామా ఏంటి అంటాడు సుభాష్. ఎలాగైనా అపర్ణ ను నేను తీసుకొస్తాను అని తల్లికి మాటిస్తాడు సుభాష్.ఇక మరోవైపు కాఫీ దగ్గరికి వెళ్లి వాళ్ళమ్మ ఏమో అన్నదని రాజ్ కల్యాణానికి రాకుండా ఉంటాడేమో నువ్వే ఒప్పించి తీసుకు రావాలి అని చెప్తుంది సరే అంటుంది కావ్య.

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights
Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

ఇక మరోవైపు రాజ్ సీతారాముల కల్యాణానికి వస్తాడేమోనని రాహుల్ భయపడుతూ ఉంటాడు ఇక అదే జరిగితే ఆఫీసులో మళ్లీ రాజ్ ఎండి స్థానంలోకి రావడానికి పెద్ద టైం పట్టదు మామ్ అని అంటాడు. ఇక ఆఫీసులో నన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తాడు మళ్ళీ రాజ్ తిరిగి బాధ్యతలు తీసుకుంటాడు అని బాధపడుతూ ఉంటాడు ఇక రుద్రాణి ఒక అదిరిపోయే ప్లాన్ నా దగ్గర ఉంది నువ్వు కంగారు పడకు దుష్టపుత్ర రేపు కళ్యాణానికి రాజ్ ఆ బిడ్డతో పాటు వస్తాడు అక్కడ మీడియా అని పిలిచి ఆ బిడ్డ ఎవరని మనం ప్రశ్నలు వేయిద్దాము. దెబ్బకి దుకాణం బంద్ అవుతుంది అని రుద్రాణి సలహా ఇస్తుంది కొడుక్కి ఈ వీడియో చాలా బాగుంది మామ నేను ఆ పనిలోనే ఉంటాను అంటాడు ఇక రుద్రాణి రేపటితో రాజ్పని అయిపోయినట్టే మీడియా ముందు ఆ బాబు గురించి చెప్పలేడు దాంతో మీడియా రాజ్ బాబు గురించి ప్రశ్నలు వేస్తుంది ఇక రాజ్ సమాధానం చెప్పలేక వెళ్ళిపోతాడు. దుగ్గిరాల పరువు పోవడం ఖాయం అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights
Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

ఇక మరోవైపు సీతారాముల కల్యాణానికి రావాలంటూ రాజ్ని కావ్య అడుగుతుంది కానీ రాజ్ రాలేను అని చెప్తాడు కళావతి మాత్రం భర్త లేకుండా భార్య ఎలా వెళ్తుంది ఈ కళ్యాణం జరిపిస్తే అయినా మన సమస్యలు తొలగిపోతాయేమో అని అంటుంది కావ్య సమస్యలు వాటి కోరి తెచ్చుకుంటే జీవితాంతం మోయాల్సిందే కదా అంటాడు రాజ్. ఇది కుటుంబం అంతా కలిసి చేసే కళ్యాణం మీరు ఇంటి కొడుకుగా దూరమైన తర్వాత మీరు రాకపోయినా ఎవరు ఏమనుకోరు కానీ ఇప్పుడు ఇంకా కొడుగ్గా మీరు దూరం అవ్వలేదు. దీనికి కూడా దూరమైతే తప్పు చేయకండి మీ అమ్మగారు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు ఆమెకి మీరు ఇంకా ఎక్కువ శిక్ష వెయ్యద్దు అని అంటుంది కావ్య. మీరు రాకుండా ఉంటే ఆవిడ ప్రశాంతంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా అని అంటుంది మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎందుకు పూర్తిగా నిర్ణయం జరిగింది రోజే ఫలితాలు గెలుస్తాయి అప్పటివరకు ఆవిడ గుండెల్లో రగిలే కోపానికి మీరు అర్జెంటు పోసినట్టు అవుతుంది ఇప్పుడు మీరు రాకపోతే అమ్మ ఏదో అన్నది కదా అని రాకుండా ఉండొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అప్పు, బయటికి వెళ్తుంటే మనం సీతారాముల కల్యాణానికి వెళ్లాలి అంటుంది కనుక ఈ కళ్యాణానికి వెళ్తే అయినా నీ కష్టాలు అని తొలగిపోయి నీకు కూడా పెళ్లి జరుగుతుందేమో అని అంటుంది. నేను రాను అని అంటుంది అప్పు నేను కావ్యకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నువ్వు రాకపోతే ఎలాగో అంటుంది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే అనామిక ఏదో ఒకటి అంటుంది అని అప్పు అంటే అదే మరి అనడానికి అది నా కూతురు ఇల్లు అక్కడికి అది పిలిస్తే వెళ్లే హక్కు మనకుంది ఎవరైనా ఏదైనా అంటే పళ్ళు రాలగొడతాను అని అనామిక ఇండైరెక్టుగా తిడుతుంది కనుక ఇలా గొడవ చేస్తానని నేను వద్దని చెప్పాను అని అంటుంది కానీ నువ్వేంటే ఇంత బెలగా మారిపోయావు ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు అంటుంది కనుక అదేం లేదు అని అంటుంది అయితే త్వరగా రెడీ అని కనకం అంటుంది.

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights
Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

ఇక మరోవైపు అందరూ సీతారాముల కల్యాణానికి వెళ్తారు దుగ్గిరాల కుటుంబం అప్పుడే అక్కడికి వెళుతుంది అప్పటికే దగ్గర కుటుంబం గురించి వందేల నుంచి ఆ గుడి కట్టించిన దుగ్గిరాల వారసుల గురించి గొప్పగా రిపోర్టర్ చెప్తూ ఉంటాడు. గుడికి దగ్గర అంతా వచ్చేస్తుంది. ఇక కారులో నుంచి రాజు బయటికి రాగానే మీడియా వాళ్ళని చూసి షాక్ అవుతాడు ఇదేంటి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అనుకుంటాడు ఇక అక్కడే ఉన్న కల్యాణ వైపు చూసి ఏంటి మీడియా వాళ్ళు నువ్వే పిలిచావా అని అంటే లేదన్నయ్యా అని అంటాడు ఇంతలో ప్రతి ఏడాది మీరే కళ్యాణం చేయిస్తున్నారు కదా సార్ ఈసారి కూడా సుభాష్పరిణాల చేతి మీదనే కల్యాణం జరిపిస్తారా అని రిపోర్టర్ ప్రశ్న అడుగుతాడు దానికి ఇందిరా దేవి లేదు ఈసారి నా మనవడు రాజు తన భార్య కావ్య సీతారాముల కళ్యాణం జరిపిస్తారు అని ప్రకటిస్తుంది ఇక దాంతో రాజ్ షాక్ అవుతాడు.ఇక మీడియా వాళ్ళు బాబు ఎవరంటూ ప్రశ్నిస్తారు.ఎవరు ఏమి సమాధానం చెప్పకపోవడంతో అక్కడే ఉన్న రుద్రాణి మీకు ఇంకా అర్థం కావట్లేదా వాడి పోలికలు చూస్తే తెలియడం లేదా వాడు మా రాజ్ కొడుకు.మా రక్తం దగ్గర వారసుడు వంటి రుద్రాణి మీడియా ముందు బయట పెడుతుంది దాంతో మీడియా వాళ్ళు మీ ఇంట్లో ఏం జరిగినా కానీ బయటకు చెప్తారు కదండీ ఇంత గుట్టుగా ఈ బాబు గురించి ఎందుకు ఉంచారు అని అడుగుతారు. రుద్రాణి ఇంకా ఏదో చెప్పబోతుంటే స్వప్న కోపంగా సరిగా చేస్తుంది దాంతో రుద్రాణి సైలెంట్ అవుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights
Brahmamudi Today Episode April 23 2024 Episode 391 highlights

రేపటి ఎపిసోడ్ లో అనామిక దగ్గరికి వెళ్ళిన రుద్రాణి అనామికని రెచ్చగొడుతుంది నువ్వు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నావు కానీ ఇదే కళ్యాణం మీ ఇద్దరి చేతుల మీదగా జరిగితే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది. కానీ రాజు కావ్యాలను జరిపిస్తున్నట్లు మీడియాతో అమ్మమ్మ గారు చెప్పారు కదా అని అంటుంది అనమిక నిజం చెప్పాలంటే వాళ్ళ కంటే అర్హత మీకే ఉంది కదా అని అంటుంది రుద్రాణి ఇక సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే వెళ్లి అనామిక ఆపండి అని అంటుంది. ఈ కళ్యాణం జరిపించే అర్హత బావగారికి లేదు అని అంటుంది. బావగారి ఆరాట లేదు కదా అని అమ్మమ్మ గారి వైపు తిరిగి కూడా అంటుంది ఆలోచిస్తూ ఉంటుంది రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు అందరి ముందు ఇంటి పరువు తీయడం కోసమే అనామిక ఈ ప్లాన్ వేసింది మరి ఎలా ఈ సమస్యని దగ్గర ఫ్యామిలీ పరిష్కరిస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri