NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

Brahmamudi April 25 2024 Episode 393: సీతారాముల కళ్యాణం గుడిలో జరుగుతూ ఉంటుంది. కనకం గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే రుద్రాణి వచ్చి కనకానికి సెటైర్లు వేస్తుంది. కనకమంతకన్న రివర్స్లో రుద్రానికి సెటైర్ వేస్తుంది నా బిడ్డ కి ఎప్పటికి మీలాంటి గది పట్టనివ్వను. మీరు ఆస్తి కోసం మొగుణ్ణి వదిలేసి వచ్చి ఉంటున్నారు ఇలాంటి గది నేను ఉండగా నాకు తిరిగి పట్టనివ్వను అని అంటుంది దాంతో అక్కడికి వచ్చిన అనామిక ఏంటండీ మీరు అంకుల్ని వదిలేసారు ఆస్తి కోసమని అడుగుతుంది ఆ కనుక మేము తెలియక మాట్లాడుతుంది అని అంటుంది రుద్రని. ఇక అక్కడికి వచ్చిన స్వప్న అదేంటి అత్తయ్య మామయ్య గారి పిన్ని మీరు ఆస్తి కోసమే కదా వదిలేసింది అయితే మావయ్య గారు ఎక్కడున్నారు మరి లేదంటే సన్యాసంలో కలిసిపోయారా అని మాట్లాడుతుంది ఇక దాంతో తల్లి కూతురు ఇద్దరు మాట్లాడి మాటలకు రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. ఇక అక్కడి నుంచి అనామికను తీసుకొని స్వప్న వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights
Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

ఇక మరోవైపు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. శ్రీరాముడి గురించి పంతులుగారు గొప్పగా చెబుతూ ఉంటారు సీతారాముల కళ్యాణం విశిష్టత గురించి చెప్తారు భార్యాభర్తలు ఎలా ఉండాలి. అన్న తమ్ముడు ఎలా మెలగాలి బాధ్యత అంటే ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అప్పు వచ్చి కళ్యాణి పక్కకు తీసుకు వెళుతుంది. ఏమైందో అప్పు అని అడుగుతాడు కళ్యాణ్ మీడియా వాళ్ళు మీ ఇంటి పరువు తీయాలని చూస్తున్నారు అని జరిగింది మొత్తం చెప్తుంది అప్పు దాంతో కళ్యాణ్ అయితే ఈ విషయం అన్నయ్యకి చెప్దామని అంటాడు ఇప్పుడు మనం చెప్పిన ప్రయోజనం లేదు ముందు ఇక్కడ నుంచి బయట పడాలి మీడియా వాళ్ళకంట బావని పడకుండా చేయాలి అని అంటుంది అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది ఇద్దరు గుడిలో బానే సరసాలు ఆడుకుంటున్నారు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. కల్యాణ్ అనామిక తో నువ్వు తెలుసుకొని మాట్లాడు నేను మాట్లాడిన విషయం వేరే నువ్వు ఊహించుకుంటుంది వేరు అని అంటాడు. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఇలానే చెప్తారు మీ అన్నయ్య ఒక బిడ్డని కని తీసుకొచ్చినట్టు నువ్వు కూడా దానితో కోపంతో కళ్యాణ అనామిక మీద చేయి చేసుకుంటాడు. అనామిక కోపంతో అప్పు వాళ్ల గురించి నానా మాటలు మాట్లాడి మీ అంత చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights
Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

ఇక కల్యాణ అప్పుడు కలిసి మీడియా వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తారు మా కుటుంబం గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు మా అన్నయ్యని మీరేం ప్రశ్నించదు అని అడుగుతారు అప్పుడు మీడియా వాళ్ళు మేమేం తప్పు చేయట్లేదు నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను ఏ తప్పు లేకపోతే మీరు వచ్చి ఇలా రిక్వెస్ట్ చేయరు కదా మీరు ఇలా వచ్చారు అంటేనే ఏదో తప్పు జరుగుతున్నట్టు అని మేము ఎలాగైనా నిజం బయట పెట్టి తీరుతాము అందులో తప్పు ఉంటే మీరు ఊరుకోరు కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక కళ్యాణ్ కి ఏం చేయాలో తెలియదు వెంటనే రాజు దగ్గరికి వెళ్లి ఇక నుంచి మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నయ్య పదాన్ని తీసుకు వెళ్తూ ఉంటాడు అప్పుడే మీడియా వాళ్ళందరూ వచ్చి దగ్గిరాల ఫ్యామిలీని అడ్డుకుంటారు. మీడియా వాళ్ళు ఈ ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉంటారు కృష్ణ మీద ప్రశ్న వేస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు.

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights
Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

ఇక రిపోర్టర్స్ కావాలని దుగ్గిరాల ఫ్యామిలీని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంటారు అప్పుడే రుద్రాణి మీకు తెలిసింది ఏంటో చెప్పండి అంతేకానీ ఇలా ప్రశ్నలు వేయడం కాదు అని అంటుంది. ఇక మీడియా వాళ్ళు మాకు తెలిసిందిమిమ్మల్ని అడుగుతున్నాము ఈ బాబు మీ మీకు కావ్యకి పుట్టిన బాబు కాదని తెలిసింది మీరు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారని తెలిసింది మీరు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారట కదా ఆఫీస్ బాధ్యత గురించి మిమ్మల్ని తప్పించారట కదా సంవత్సరం క్రితం మీకు ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పి ఘనంగా ఫంక్షన్ చేశారు మరి ఈ సంవత్సరంలో ఏమైంది అని అడుగుతారు మీడియా వాళ్ళు ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ మీరు మాట్లాడేదంతా అబద్ధం మీకు ఎవరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటుంది మా అన్నయ్య ఎప్పటికీ రాజు ఆఫీస్ లో నేను మా అన్నయ్య కింద పనిచేస్తున్నాను ఇక దగ్గర ఇంట్లో ఏ గొడవలు జరగట్లేదు అందరం సంతోషంగా ఉన్నాము అని దడుకానీ కళ్యాణ్ చెప్పిన మాటలు వాళ్లు వినకుండా ఈ బాబు గురించి చెప్పండి అని అడుగుతారు. ఇక అక్కడే ఉన్న స్వప్న కనుక మీ ఇద్దరు మీకు అసలు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఎవరో చెప్పండి అని అడిగితే ఏం చేస్తావ్ ఏంటి అని అంటుంది రుద్రాణి. వాళ్లకి తగిన బుద్ధి చెప్తాను అని అంటుంది కనుకమ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ కాళ్ళు విరిగిపోవాలి అని బూతులు మాట్లాడటం మొదలు పెడుతుంది కనకం స్వప్న ఆపుతుంది. ఇక మీడియా వాళ్లకు సమాధానం చెప్పడానికి కావ్య ముందుకు వస్తుంది.

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights
Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

మీడియా వాళ్లతో కావ్య ఇప్పటిదాకా మీరు ఎన్ని అన్నారు చూస్తూ ఉన్నాను అంతేకానీ మీరు ఏమైనా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మేము ఎలా ఊరుకుంటాము మా కుటుంబం మొత్తం కలిసే ఉంది. అందుకు నిదర్శనం ఈ సీతారాముల కళ్యాణం అని చెబుతుంది ఈ బాబు ఎవరైనా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు అని మీడియా వాళ్ళు అడిగితే ఈ బిడ్డ నాకు నా భర్తకు పుట్టిన బిడ్డ అని కావ్య అందరి ముందు చెబుతుంది. ఈ బాబు నా కొడుకే దుగ్గిరాల ఇంటి వారసుడు అని చెప్తుంది ఆమె మాటలతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక అప్పుడే మీడియా వాళ్ళు అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య చెప్తుంది నిజమేనా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమా ఈ బిడ్డ మీ మనవడేనా అని అడుగుతారు దాంతో అపర్ణ ఏం చేయలేక అవును ఆ బిడ్డ నా మనవడి అని చెప్తుంది దాంట్లో ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక రుద్రాణి అయితే మా వదిన అబద్ధం చెప్పదు కచ్చితంగా నిజమే చెబుతుంది అని అనుకుంటుంది అప్పుడే అపర్ణ ఈ బిడ్డ నా మనవడే అని చెప్పడంతో రుద్రాణి కూడా షాక్ అవుతుంది ఇక ఏం చేయలేక మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత అపర్ణ ఇంట్లో అందరి ముందు రచ్చ మొదలు పెడుతుంది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను రానని చెప్పాను కానీ ఇంట్లో పెద్దరికం నా నోరు కట్టేసింది నన్ను గుడికి వచ్చేలా చేసింది దేవుడి కార్యక్రమం కాబట్టి రాకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇంకా నీకు రెండు రోజులు మాత్రమే కలిగి ఉంది ఈ రెండు రోజుల్లో ఆ బిడ్డ ఎవరన్నది నువ్వు చెప్పాలి లేకపోతే కన్నా కొడుకుని కూడా చూడకుండా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని రాజ్ కి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights
Brahmamudi Today Episode April 25 2024 Episode 393 highlights

రేపటి ఎపిసోడ్ లో రాజ్ కు వార్నింగ్ ఇచ్చిన అపర్ణ నువ్వు కనక నిజం చెప్పకపోతే ఏం చేస్తానులే అని ఊరుకుంటాను అనుకుంటున్నావేమో నువ్వు ఇంట్లో నుంచి వెళ్లడం కచ్చితంగా జరిగి తీరుతుంది నిజం చెప్పకపోతే ఇంటి నుండి వెళ్లి పోవాల్సిందే నా మాట కాదంటే నేను చచ్చినంత కొట్టే అని చెప్పి వెళ్ళిపోతుంది. తల్లి అన్న మాటలకు రాజ్ బాధపడతాడు సుభాష్ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడతాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella