NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

Brahmamudi April 26 2024 Episode 394: దుగ్గిరాల కుటుంబానికి గుడిలో జరిగిన పరిస్థితిలకు అపర్ణ ఇంటికి వచ్చి పంచాయతీ పెడుతుంది. నేను భయపడిందంతా జరిగింది. ఆ బిడ్డ పుట్టుక మీద ప్రశ్నలు మొదలయ్యాయి. ఏంటి కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి నేను దేనికి అబద్ధం చెప్పలేదు కానీ ఈరోజు నాతో కూడా అబద్ధం చెప్పించారు అని అపర్ణ సీరియస్ గా మాట్లాడుతుంది. ఇంట్లోఅందరూ అపర్ణ మాట్లాడుతుంటే సైలెంట్ గా వింటూ ఉంటారు. గుడిలో అబద్ధం చెప్పడం నాకు అసలు నచ్చలేదు నేను అబద్ధం చెప్పడానికి కారణం ఎవరు? నా గుండె రగిలిపోతుంది నాకు సమాధానం కాదు పరిష్కారం కావాలి అని అంటుంది. అందరికీ జరిగినట్టు నా జీవితంలో జరిగినట్టయితే నాకు నచ్చిన కోడలు వచ్చి ఉన్నట్టయితే, వాళ్లకి బిడ్డ పుడితే నా ప్రేమను ధారపోసి వాళ్ళని పెంచే దాన్ని, కానీ ఇక్కడ సవ్యంగా సక్రమంగా ఏదీ జరగలేదు. ఆ జరిగిందని కూడా వదిలించుకునే గడువు అవకాశం ఇచ్చాను. అంతవరకు భరించే సహనాన్ని తెచ్చుకున్నాను చివరికి ఇలా జరిగింది. దీనికి బాధ్యత ఎవరిది లోకముందు నేను ఎందుకు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అని అపర్ణ ఇంట్లో అందరి ముందు కావ్య రాజ్ లను నిలదీస్తుంది. ఇక కావ్య మాట్లాడటం మొదలు పెడుతుంది.

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights
Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

ఇక కావ్య మాట్లాడుతూ అత్తయ్య మీరు గుడిలో అబద్ధం చెప్పాను అనుకుంటున్నారు కానీ దానివల్ల ఈ కుటుంబ పరువు నిలబడింది కదా అని అంటుంది. వెంటనే అపర్ణ నోరు ముయ్ అని అరుస్తుంది. పరువంటే ఏంటి క్షణకాలం వేసుకుని ముసుగు లాంటిదా, జీవితాంతం దాచుకునీడ, నువ్వేం చేసావ్ నీ బిడ్డ అని సమాధానం చెప్పావ్ నవమాసాలు మోసవాని కన్నావా, ఏంటి వారసుడు అని నువ్వు ఎలా ప్రకటించావు. నీకే ఇంట్లో దిక్కులేదు నీ స్థానానికి ఇంట్లో విలువలేదు అలాంటిదే నువ్వు ముందుకు వచ్చి అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. నేను ఒప్పుకొని ఆ వారసత్వాన్ని ప్రపంచానికి నిజం అది ఎలా పరిచయం చేస్తావ్ అని అడుగుతుంది అపర్ణ వెంటనే కావ్య అవును నిజమే మీరు చెప్పింది నాకు ఇంట్లో విలువ లేదు నాకు ఇంట్లో ఇప్పటికీ కోడలిగా స్నానం లేదు. నాకు ఎలాంటి హక్కులు లేవు నేను మర్చిపోయాను. అసలు మాట్లాడారు అర్హత లేదని గుర్తుపెట్టుకో లేకపోయాను. అందుకే ఆ బిడ్డ నా బిడ్డ అని అబద్ధం చెప్పాను. మరి మీరు ఎందుకు నిజం చెప్పలేదు మీడియా ముందు మీరు నిజం చెప్పి ఉండొచ్చు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది కావ్య. మీరెందుకు మీ కొడుకు చేసిన అపరాధాన్ని అందరి ముందు బయట పెట్టలేకపోయారు. ఆ బిడ్డ ఏంటి వారసుడు అని మీరు ఎందుకు అబద్ధం చెప్పారు.

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights
Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

మీరే అంటారు నాకే ఇంట్లో దిక్కు లేదని, నా స్థానానికి ఇంట్లో విలువ లేదని, కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కొడుకు నా మెడలో తాళి కట్టాడు అనేది నిజం, మా ఇద్దరికీ ఏనాడో బ్రహ్మ ముడి పడింది అన్నది నిజం, అంటే న్యాయంగా చట్టపరంగా సామాజికంగా భౌతికంగా నైతికంగా నేను ఆయన భార్యని, ఆ బిడ్డని ఆయన ఇంటికి తీసుకొస్తే అన్యాయం జరిగింది ఎవరికి అత్తయ్య ముమ్మాటికి నాకే ఆ విషయం మీకు తెలుసు అని అంటుంది కావ్య. ఏ భార్య సహిస్తుందండి భర్త ఇంకో శ్రీ తో గడిపి ఆమెకు పుట్టిన బిడ్డని వారసుడు అని ఇంటికి తీసుకొస్తే, మీరు ఒక్కసారైనా మీ భార్య గతి ఏంటి అని అడిగారా, ఒక్కసారైనా నాకు జరిగిన అన్యాయాన్ని గురించి మీ కొడుకు నిలదీశారా, ఒక్కసారైనా సాటి శ్రీ గా స్పందించారా, మీ కొడుకుని మందలించారా, అయినా నేను భరించాను సరి పెట్టుకున్నాను సర్దుకుపోయాను. ఎక్కడ గతిలేక ఇక్కడ పడి వుంటున్నానని విమర్శించే మహిళా మణుల కు సంస్కారం కి నేను చెప్పే జవాబు కాదు ఇది.నేను ఒక ఆడపిల్లని నాకు ఆత్మ అభిమానం ఉంటుంది. నా భర్త నాకే సొంతమైన నమ్మకం ఉంటుంది.

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights
Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

నా ఉనికి ప్రశ్నాత్మకంగా మారితే, నాస్తిత్వం పునాదులతో సహా, బెకిలించేస్తే నా వ్యక్తిత్వం మాత్రమే నాకు మనోధైర్యం ఇచ్చింది. అందుకే ఈ పరిస్థితికి బెదిరిపోలేదు, అందరిలో అరచి గోల చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది నేనే ఇంత సంబంధం పాటిస్తుంటే, తన తల ఎండి మీరేం చేశారు అని ప్రశ్నిస్తుంది ఆ పరమని ఆయన ఇంట్లోనే ఆయనే అతిధిని చేశారు ఆయన ఆఫీసు నుంచి ఆయన బయటికి గెంటేశారు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఇన్ని చేసిన మీరు నాదే తప్పని ఎలా అంటున్నారు అత్తయ్య అని ప్రశ్నిస్తుంది అపర్ణ ని, ఎన్ని జరిగినా ఇంత జరుగుతున్న నేను నా భర్త గౌరవాన్ని నిలబెట్టాను. నాతింటి వంశ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా కాపాడాను. దుగ్గిరాల కుటుంబంలో సంక్షోభం మొదలైందని పదిమందికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది తప్పంటారా నేరమంటారా అని అంటుంది కావ్య. అపర్ణ ఆపు అని అరుస్తుంది.

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights
Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

ఇక అపర్ణ మాట్లాడుతూ, చాలింకాపు నువ్వు త్యాగమూర్తివి నువ్వు చేసింది ఒక త్యాగం నీ భర్త ఒక ఆదర్శ పుడుతుడు వాడు చేసింది ఒక లోక కళ్యాణం. ఈరోజు నా ముందు మాట్లాడడానికి నీకు గొంతు పగిలిందా ఎంత ధైర్యం నీకు, నాదే తప్పని ఎత్తిచూపే అంత సాహసం చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వెంత నీ బతుకెంత నీ లెక్క అంతా నా ముందు నీ స్థాయి ఎంత? ఇది తరతరాలుగా సాంప్రదాయానికి పీఠవేసిన వంశం. మా అత్తగారి అత్తగారి నుంచి ఈనాటి దాకా ఎలాంటి మచ్చా లేని కుటుంబం. ఈనాడు నీ భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి వంశానికి సంక్రమం చేశాడు. తప్పటడుగులు వేసి తల వంపులు తెచ్చాడు. శ్రీరామచంద్రుల పెరగాలని నేను పెంచితే సభ్యత సంస్కారం నేర్పిస్తే, వీడెల్లి సదాచారాన్ని మంట కలిపాడు. సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించాడు. మిగతావాళ్లంతా ఆదర్శంగా తీసుకొని ఆచరించాల్సిన స్థానంలో ఉండి తప్పు చేశాడు. అటువంటి వాని క్షమించే అంత ఉన్నత్యము నాకు లేదు. అటువంటి అనాగరికమైన చర్యని సమర్థించాల్సిన పరిస్థితి నీకు ఉన్నత్తు నాకు లేదు. ఇక వెంటనే ఇందిరా దేవి వచ్చి, అపర్ణ ఎవరు తప్పు చేశారు చేయలేదు అన్నది పక్కన పెడితే ఈ రోజు మన కుటుంబం పరువు పోకుండా కావ్య కాపాడింది అన్నది నిజం అని అంటుంది. మనం ఈరోజు ప్రమాదం నుంచి బయటపడ్డ. ఏం చేస్తాం తప్పక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి కాఫీకి వచ్చింది నీకు వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆవేశంతో కన్నా ఆలోచనతో ముందుకు సాగాలి. వంశ ప్రతిష్ట గురించి మాట్లాడాల్సి వస్తే నీ కన్నా ముందు తరం నాది. సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద కన్నా నా మీద ఎక్కువ ఉంది. కానీ నీలా నేను ఆవేశ పెడితే నా పెద్దరికం ఏమవుతుంది అభ్యుదయ భావాన్ని అలవరుచుకొని అపరాధాన్ని కూడా క్షమించమని నేను చెప్పడం లేదు. కానీ సమస్యని గట్టి ఎక్కించే మార్గాన్ని సూచించాలి అని అంటున్నాను అని అంటుంది ఇందిరా దేవి. వెంటనే అపర్ణ అందుకు మార్గం ఒకటే ఉంది అత్తయ్య అని అంటుంది ఇంకా అందరూ ఏంటి అని అవాక్కై చూస్తుంటారు. అపర్ణఅసలు నేనే తప్పు చేశాను. వీడు ఆ బిడ్డని తీసుకొచ్చిన రోజు ఇంట్లో నుంచి గెంటేస్ ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గడప లోపలికి రానిచ్చి తప్పు చేశాను. ఈనాడు భరించి ఇంకా తప్పు చేశాను. ఇక నా నుంచి ఎలాంటి తప్పులు జరగవు. నీకు వారం గడివిచ్చాను ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ లోపు నువ్వు జరిగిందేంటి అనేది ఆ బిడ్డ పుట్టుకకు కారణమేంటనేది బయట పెట్టావో సరే సరే లేదంటే మాత్రం, కన్న కొడుకుని కూడా చూడకుండా నిర్ధాక్షణంగా బయటికి గెంటేస్తాను అని అంటుంది దాంతో కావ్య బాధపడుతుంది అందరూ షాక్ అవుతారు. కాదు కూడదు అని ఎవరైనా అడ్డుపడితే, నా శవాన్ని చూస్తారు అని అంటుంది ఆ మాటకు ఇక ఇంట్లో అందరూ షాకే అలానే ఉండిపోతారు. అపర్ణ మాత్రం ఇదేనా పైనల్ నిర్ణయం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు రుద్రణి రాహుల్ మాత్రం సంతోషంగా ఉంటారు.

Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights
Brahmamudi Today Episode April 26 2024 Episode 394 highlights

ఇక మరోవైపు కావ్యా రుద్రాణి రాహుల్ దగ్గరికి వస్తుంది. మీరు అసలు మనుషులేనా? కృతజ్ఞత అనేది అసలు లేదా మీకు అని అంటే మాటలు కాస్త జాగ్రత్తగా రాని కావ్య అని అంటుంది రుద్రణి, ఇంత చేసిన తర్వాత కూడా మీకు ఇంకా మర్యాద ఇవ్వాలా మీరు చేసిన దానికి ఇంట్లో వాళ్ళు ఇంకా నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు రాహుల్ కి ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. అయినా సరే మీరు ఇంటి పరువు తీయాలని చూస్తారా అని అడుగుతుంది. పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచుతున్నారు మిమ్మల్ని. పాము కాటేసింది అనుకుంటే అది దాని నైజం అని వదిలేయవచ్చు కానీ మిమ్మల్ని ఏమని వదిలేయాలి అని అంటుంది. మీరు కూడా ఇంటి మనుషులే కదా ఏంటి పరువు తీస్తే మీ పరువు కూడా పోతుందని బాధ లేదా, వాళ్ళ ఇంటి మనుషులని అనుకుంటే కదా అని ఎంట్రీ ఇస్తుంది స్వప్న. ఎప్పుడు ఎవరు దొరుకుతారా కింద పడేసి తొక్కుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది స్వప్న. వీళ్ళకంటే గోతి కాడ నక్కలే నయం అని అంటుంది. అది మనిషి చనిపోయాక పీకుతుంటే వీళ్ళు బతికుండగానే తింటారు అని, స్వప్న అంటే ఏంటి నువ్వు మీ చెల్లి తో కలిసి ఓవరాక్షన్ చేస్తున్నారు. పెళ్ళానికి పెళ్ళాం లా ఉండు అని అంటాడు మీరు మాత్రం ఓవరాక్షన్ చేస్తారు మేం మాత్రం కనీసం మాటలతో కూడా మిమ్మల్ని పడవకూడదు అని అడుగుతుంది స్వప్న. అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి తల్లి కొడుకులకు చుక్కలు చూపిస్తారు. వెంటనే రుద్రాణి ఏంటే వింటున్నాను కదా అని ఇద్దరు రెచ్చిపోతున్నారు అని అంటుంది. అవును నేనే మీడియా వాళ్లకి చెప్పాను అయితే ఏంటి అని అంటుంది రుద్రణి, చెప్పడం తప్పే ఒప్పుకుంటున్నాను. నీ మొగుడు చేసింది ఇంకా పెద్ద తప్పు కాదా, జస్ట్ జరిగింది చెప్పాను కానీ నీ మొగుడు చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు కదా ముందు వెళ్లి నీ మొగుడు సంగతి చూసుకో ఆ తర్వాత వచ్చి నా గురించి ఆలోచించకండి రుద్రాణి. ఇక వెంటనే స్వప్న ఎవరి గురించి ఎవరు తెలిచారు మనమెందుకు కొట్టుకోవడం, ఇప్పుడే హాల్లోకి వెళ్లి పంచాయతీ పెడతాను ఇంట్లో అందరిని పిలుస్తాను. వాళ్లకు నిజం చెబుదాం మీడియా వాళ్ళని మీరే రమ్మన్నారని అప్పుడు ఎవరు ఎవరిని బయటికి గెంటేస్తారో అది చూద్దాం తప్పు చేసిన బావగారు తో పాటు తప్పుని లోకానికి పరిచయం చేసిన మిమ్మల్ని కూడా బయటకు పంపిస్తారో లేదో చూద్దాం అని అంటుంది. రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. స్వప్న పద పంచాయతీ పెడదాం అని కావ్యతో అంటే కావ్య చేయి పట్టుకొని ఆపుతుంది. స్వప్న చెయ్యి పట్టుకుని రుద్రణి వైపు చూస్తూ కావ్య, వదలమంటారా, మా అక్క చెయ్యి వదలమంటారా వాడిది దూరంలో మీ భవిష్యత్తుని ఆపేసాను వదిలేస్తే మీ జీవితాన్ని తలకిందులు అయిపోతాయి. అని అడుగుతుంది రుద్రణి ని, వెంటనే రాహుల్ కాంప్రమైజ్ అయిపోదాం అని అంటే, దీని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు కాంప్రమైజ్ అవ్వడానికి అని అంటుంది స్వప్న. రాజ్ కూడా తప్పు చేసాడు కదా ఇంకా ఆ విషయాన్ని మేము ఎక్కడా చెప్పము అని అంటాడు రాహుల్, మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని అంటారు కానీ స్వప్న మాత్రం ఇప్పుడు నువ్వు రావచ్చు తప్పు చేశాడని లోకానికి చెప్పిన ఎవరు నమ్మరు. ఎందుకంటే అందరి ముందు ఆ బాబు తన వారసుడే అని అపర్ణ అత్తయ్య ప్రకటించింది కాబట్టి, మరైతే ఏం చేయాలి అని అడుగుతాడు రాహుల్, మీరిద్దరి ముందు క్షమాపణ చెప్పండి సారీ అన్నమాట నుంచి వస్తేనే ఈ విషయం ఎక్కడ చెప్పను అని అంటుంది స్వప్న. కోపంగా చూస్తుంది ఏంటి మీ అన్న కోపంగా చూస్తుంది అని అడుగుతుంది. వెంటనే రాహుల్ సారీ అని చెప్తాడు. స్వప్న మీ అమ్మకి నోరు పడిపోయిందా ఏంటి తను కూడా సారీ చెప్పమని అని అంటుంది. పక్కనే ఉన్న కావ్య అక్కర్లేదు అక్క నాకు కావాల్సింది సారీ కాదు, వీలు మారడం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటిదాకా జరిగింది పక్కన పెట్టి ఇక మీదట మారడానికి ట్రై చేయండి కొంచెం కష్టమే ఎందుకంటే చిన్నప్పటి నుండి తప్పుడు పండు చేయడం అలవాటైనా మీకు మారాలి అంటే కాస్త టైం పడుతుంది ఏం పర్లేదు అయినా మీరు మారండి అని చెప్పి అక్కడి నుంచి అక్క చెల్లెలు వెళ్ళిపోతారు. దరిద్రానికి కోపంతో రగిలిపోతుంది నాకే వారిని ఇచ్చి వెళ్తావు కదా నీ అంత చూస్తాను చూడు అనిలోపలికి కోపంగా వెళుతుంది ఇక రాహుల్ మమ్మీ ఇంత కోపంగా వెళ్తుంది అంటే ఎవరు కొంప తగలబెడుతుంది అని అనుకుంటాడు.

విధానానికి ఆ బాధపడుతూ ఉంటుంది గుడిలో కళ్యాణి అప్పుడే కలిసి దాని మీద చేయి చేసుకున్న విషయం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి రుద్రాణి వెళ్తుంది. కావ్యా నన్నే దెబ్బ కొట్టావు కదా ఇప్పుడు చూడు నీ చెల్లి బతుకు మీద ఎలాంటి దెబ్బ కొడతానో అని మనసులో అనుకొని అనడానికి నా దగ్గరికి వెళ్లి ఏంటి ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది నాకు అంతా తెలుసు అని నీకు ఆ గుడిలో కళ్ళు నిన్ను కొట్టాడు కదా నేను అంతా విన్నాను అంటుంది. అంత విని ఇలా మాట్లాడుతున్నారా అని అడుగుతుంది అనమీక, నీ మీద జరిగిందా దానికి నువ్వు ఇలా బాధపడ్డాం కాదు ఆపు మీద రెవెన్యూ తీర్చుకోవాలి అని అంటుంది నేను ఎందుకు సిద్ధంగానే ఉన్నాను కానీ ఎలా అని అడుగుతుంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది నేను చెప్పినట్టు చేస్తే, వాళ్ళ మానం మీరు దెబ్బ కొడితే వాళ్ళు జీవితంలో కోలుకోలేరు నీలాగే అప్పు కూడా ఏడుస్తూ కూర్చుంటుంది అని అంటుంది. అలా జరగాలంటే నేనేం చేయడానికి సిద్ధమే అని అంటుంది అనాలిక, ఇంటనేరు గ్రామం ఒక ప్లాన్ చెప్తుంది ఇలానే చెయ్యి నేను చెప్పినట్టు చేస్తే ఆపేది ఇంటి వాళ్ళ మానం పోయి రోడ్డును పడతారు ఇక అప్పుడు చూడు అని అంటుంది. థాంక్స్ ఆంటీ నాకు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు అని ఉంటుంది అనామిక. రుద్రాణి మనసులో నవ్వుకుంటూ ఇక ఇప్పుడు చూడు కావ్య నీ చెల్లెలు గది ఏమవుతుందో అని అనుకుంటుంది ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో కనుకమ్ ఇంటికి పోలీసులు వెళతారు. ఏంటి ఎస్సై గారు ఇలా వచ్చారు అని అడిగితే మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని పోలీసులు అప్పుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక మరోవైపు కళ్యాణ్ కూడా ఇంట్లో అందరూ అనామిక ఎక్కడికి వెళ్లిందని అడుగుతారు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగితే అవును జరిగింది అనామికని కొట్టాను గుడిలో చెంప పగలగొట్టాను అని అంటాడు. అప్పుడే అనామిక పోలీసులతో ఎంట్రీ ఇస్తుంది చూశారుగా ఎస్సై గారు మీ ముందే నిజం ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు అరెస్ట్ చేయండి అని కళ్యాణ్ ని అరెస్టు చేయమని పోలీసులకు చెప్తుంది దాంతో రాజు ఒక నిమిషం అని మాట్లాడతాడు. మీరు కనుక అరెస్ట్ చేయకపోతే నేను మీ పై అధికారి దగ్గరికి వెళ్తాను అని అంటుంది అనామిక దాంతో చేసేదేం లేక పోలీసులు కళ్యాణ్ ని అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు ఇక రుద్రాన్ని ప్లాన్ ప్రకారం అనామిక అటు అప్పు నీటి కళ్యాణ్ ని ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేయిస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella