NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi February 10 2024 Episode 329: కలం ను గన్ లా మార్చిన అనామిక.. కావ్య మీద భారీ కుట్ర.. శాడిస్ట్ ల మారిన రాజ్..

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

Brahmamudi February 10 2024 Episode 329:  హాల్లో సుభాష్ ధాన్య లక్ష్మీ,ప్రకాశం అందరూ కూర్చొని ఉంటారు అప్పుడే కిందకి వస్తున్న రాజ్ డాడ్ ఫైల్ మీద సంతకం చేశారా అని అడిగితే లేదు నాన్న ఇప్పుడు చేస్తాను మర్చిపోయాను అని సుభాష్ అంటాడు అప్పుడే కిందకు వచ్చిన కావ్య,ఆఫీస్కేనా బయలుదేరింది అని అడుగుతారు అవును అని అంటుంది. ఇక అనామిక కిందకు రాగానే కళ్యాణ్ ఏడి అని అడుగుతారు కళ్యాణ్ రా అని అంటుంది కళ్యాణ్ డ్రెస్సప్ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు.

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights
Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

కళ్యాణ్ సూటు బూటు వేసుకొని ఆఫీస్ కి బయలుదేరుతాడు. కళ్యాణి చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. కళ్యాణ్ కూడా చాలా ఇబ్బందిగా అడ్రస్లో అయినా తప్పదు అన్నట్టుగా కిందకి వస్తాడు వెంటనే రుద్రాణి నువ్వేనా రా అని అంటుంది ఎలా ఉన్నాడు అని అనామిక అడిగితే కలాన్ని గన్ లా మార్చేసావ్ ఆనామిక అని అంటుంది రుద్రాణి. అక్కడే ఉన్న దాని లక్ష్మీ నా కొడుకు చాలా బాగున్నాడు అచ్చం మేనేజింగ్ డైరెక్టర్ లా ఉన్నాడు అని అంటుంది. మొత్తానికి నువ్వు ఆఫీసుకు రావడానికి ఒప్పుకున్నావురా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రాజ్ అయినా నువ్వు ఇష్టపూర్వకంగానే ఆఫీస్ కి వస్తున్నావు కదా అని అంటాడు. అంటే నా కొడుకు ఆఫీస్ కి రావడం ఇష్టం లేదా అని అంటుంది వాడికి ఆ హక్కు లేదా అని అంటుంది దాని లక్ష్మి హక్కుల గురించి ఎందుకు అత్తయ్య ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య మా వారు కళ్యాణి ఇష్టం లేని పని చేస్తున్నావా అని అడిగారే కానీ హక్కుల గురించి అడగలేదు కదా ఇక్కడ అందరికీ తెలుసు కళ్యాణ్ గారికి కలం కన్నా ఏది ఎక్కువ కాదని అలాంటిది ఆఫీస్ కి బయలుదేరారంటే ఆ మాత్రం అనుమానంగా అడగడంలో తప్పేముంది అని అంటుంది కావ్య. కళ్యాణ్ మాత్రం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అన్నయ్య అని అంటాడు ఏం కావాలంటే ఏం వదులుకున్నారు అని అడుగుతుంది కావ్య కాపురం కావాలంటే కలం వదులుకోవాలి అని అంటాడు పక్కనే ఉన్న అనామిక విషయం మొత్తం బయటికి వస్తుంది ఏమో అని వెంటనే అదే, ఎప్పుడు కలం పట్టుకొని కవితలు రాస్తూ ఉంటాడు కదా మొదటిసారి ఆఫీస్ చేస్తున్నాడు మా ఆయన అని అంటుంది.

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights
Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

ఇక కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్తూ అపర్ణ దగ్గరికి వెళ్లి పెద్దమ్మ మొదటి సారి ఆఫీస్ కి వెళ్తున్న నన్ను ఆశీర్వదించండి అని అంటాడు అక్కడే ఉన్న ధన్యలక్ష్మి కుళ్ళుకుంటూ ఉంటుంది. అపర్ణ నువ్వెక్కడున్నా చల్లగా ఉండు నాన్న అని అంటుంది అన్నయ్యకు తోడుగా ఉండు అని అంటుంది అపర్ణ అంటే రాజుకి అసిస్టెంట్ లా ఉండమని చెప్తున్నావా అక్క అని అంటుంది ధాన్యలక్ష్మి నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు అంటుంది.ఇంకొకసారి నేటివ్ గా మాట్లాడాలంటే నేను నీకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వను అని అంటాడు ప్రకాష్.. నేను హక్కుల గురించి ఎవరు ఆఫీసుకు రావద్దని గాని ఎప్పుడూ మాట్లాడట్లేదు పిన్ని కావాలంటే నువ్వు కూడా రా అని అంటాడు రాజ్. ఇందిరా దేవి, ఆమె ఏం చేస్తుంది కల్లాపు చల్లి ముగ్గులు పెడుతుందా ఏంటి అని అంటుంది. రాముడుతోపాటు లక్ష్మణుడు అడవికి వెళ్తే అందులో కూడా అనుమానపడితే ఇక అన్నదమ్ములు బంధం గురించి వక్రీకరిస్తే సంస్కారం లేనట్టుగానే మనం అనుకోవాలి అంటుంది ఇందిరా దేవి ఇంకా ధాన్యలక్ష్మి ఈ ఇంట్లో జరిగే విషయాలకి నా సంస్కారం పోతుందిలే అత్తయ్య అని అంటుంది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకు ఇస్తున్నాం కదా అంటుంది అపర్ణ అక్కడే ఉన్న రాజు మమ్మీ ఏంటి ఇదంతా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటాడు ఇక కావ్య కూడా నేను కూడా వెళ్తున్నాను అని అంటే కళ్యాణి వదిన మనిద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు నేను మీ అన్నయ్యని ఫాలో అవుతున్నాను అని అంటుంది కావ్య ఓ మీరు పని మీద వెళ్తున్నారా సరే సరే వెళ్లండి అని అంటాడు కళ్యాణ్. చూసావా తను ఇంటి నుంచి తెచ్చుకున్న కారు లాగా ఫీల్ అయ్యి నా కొడుకులు కారెక్కించుకోకుండా వెళ్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ అమ్మ వదిన పని మీద వెళ్తుందిలే ఇప్పుడు నువ్వు దీని గురించి గొడవ చేయవాకు నేను వెళ్తానులే అని అంటాడు నీకు, క్యాబ్లో వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ప్రకాశం జేబులో నుంచి కార్ కిస్ తీసి, దర్జాగా కార్లో వెళ్ళు అని ఉంటుంది ప్రకాశం నేను ఎట్లా వెళ్లాలి ఆఫీస్కి అని అంటే నాకు కారులో వెళ్ళండి అని అంటుంది నీ కొడుకు కార్ ఏంటి అది నా కారే కదా అని అంటాడు ఇక్కడ ఆ నామకులకు కూడా అందరం మీకు ఇస్తున్నప్పుడు నా కొడుకు గౌరవం తగ్గకూడదు అని అంటుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత అపర్ణాదేవి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఆ వాతలు తగ్గడానికి దాని తాతలు దిగిరావలట అని అంటుంది ఏంటి అక్క నా గురించి కదా నువ్వు అన్నది అని అంటే నీ గురించి అని చెప్పలేదు నక్కల గురించి చెప్పాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights
Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

విధానామిక బంపర్ ప్లాన్ చేస్తుంది. కావ్య దగ్గర ఉన్న కేసుని దొంగిలించి, ఐదు లక్షల నుంచి 2 లక్షలు కాజేసి ఆ నేరాన్ని కాపీ మీద వేద్దాం అని అనుకుంటుంది. నీ ప్లానంత రుద్రా నీతో చెప్తుంది రుద్రాణి అనామికను చూసి నువ్వు నాకన్నా పెద్ద దొంగ లాగా ఉన్నావు అసలు నువ్వు ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చావు అని అడుగుతుంది వెంటనే అనామిక నేను నా భర్తని కింగ్ లా చూడాలనుకుంటున్నాను నేను ఇంటికి క్వీన్ అవుదామనుకుంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని అంటుంది. రుద్రాణి మాత్రం అనామికని చూసి నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది అని అంటుంది కావ్య మీద దొంగతనం వేయడానికి అనామిక రుద్రాన్ని కలిసి సూపర్ ప్లాన్ వేస్తారు. దొంగతనం నేరం కాఫీ మీద వేసి అపర్ణని రెచ్చగొడితే జరగాల్సిందంతా జరుగుతుంది అని అనుకుంటారు.

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights
Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

ఇక రాజ్ కావ్య ఫాలో అవుతున్న విషయం తెలుసుకొని స్వేత దగ్గరికి వెళ్లి కావాలనే రాజ్య శ్వేతతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు శ్వేతా విడాకులకి నా భర్త ఒప్పుకున్నాడు అని చెప్పగానే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు ఇప్పుడు మనకు ఇంకా అర్థం అదుపు లేదు నేను కూడా కావ్య నుంచి విడాకులు తీసుకొని మనిద్దరం కలిసి ఉండొచ్చు ఇక మనల్ని ఎవరు విడదీయలేరు అని అంటాడు అదంతా చూసి కావ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్వేత మాత్రం ఎందుకు నీ భార్యని అలా వేధిస్తున్నావు నువ్వు శాడిస్ట్ ల తయారయ్యావు రాజు అని అంటుంది.నా భర్త అంటే మంచివాడు కాదు విడాకులు ఇవ్వడానికి ఇంత టైం పట్టింది కావ్యాలా కాదు చాలా మంచి అమ్మాయి అత్త మమ్మల్ని గౌరవిస్తుంది నీకు అన్నీ సేవలు చేస్తుంది అలాంటి పిల్లని ఇలా బాధ పెడుతున్నావు అని అంటే నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం విడాకులు ఇచ్చి తీరుతాను అని అంటాడు రాజ్ సరే నీకు ఫ్రెండ్ లాగా మంచిగా సహా ఇవ్వాలనుకున్నాను.

Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights
Brahmamudi Today Episode February 10 2024 Episode 329 Highlights

నా సలహా పాటించకపోతే అది నీ ఇష్టం అని అంటుంది శ్వేత. కావ్య ఆఫీస్ కి వెళ్ళగానే ఇంకా రాజు రాలేదేంటి అని సుభాష్ ప్రకాశం ఇద్దరు అడుగుతారు అందుకు కావ్య నేను స్ట్రెయిట్ దారిలోనే వస్తున్నాను మీ అబ్బాయి అడ్డదారులు ఎక్కడికో వెళ్ళాడు అని అంటే అడ్డదారుల వెళ్లి అడ్డమైన పనులు చేస్తున్నాడు అని అంటాడు సుభాష్ అది మీరే అడగండి వచ్చిన తర్వాత అని అంటుంది ప్రకాశం ఒకసారి ఫోన్ చేయమ్మా అర్జెంటుగా రమ్మని మీటింగ్ ఉంది అని అంటాడు కావ్య ఫోన్ చేస్తే రాజు ఫోన్ కట్ చేస్తాడు కావాలని చేస్తుంది నేనిక్కడున్నట్టు దానికి తెలిసే చేస్తుంది అని అంటాడు శ్వేతతో నువ్వు శాడిస్ట్ లాగా నీ భార్యని హింసించకు అని అంటుంది.

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu