NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi February 6 2024 Episode 325: కావ్య ఎదుట రాజ్ నటన.. పోలీస్ అవ్వాలనుకున్న అప్పు.. సైకోని వణికించిన కళావతి.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

Brahmamudi February 6 2024 Episode 325: రాజ్, శ్వేత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు శ్వేత రాజు చెప్పే మాటలకు ఒప్పుకోదు కావ్య మనల్ని అపార్థం చేసుకుంటుంది తనకి ఎలాగైనా క్లారిటీ ఇవ్వాలి కానీ ఇలా అడ్డుపడడం ఏంటి అని అంటుంది. నువ్వు కాఫీని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాజు అని అంటుంది. భార్య భర్తల మధ్య ఇలాంటి తగాదాలు చాలానే వస్తాయి అలాగని భార్యని వదిలేస్తామా ఏంటి అని అంటుంది అందరి జీవితం వేరు నా జీవితం వేరు శ్వేతా అని అంటాడు రాజ్. నువ్వు నా జీవితం చూసావు కదా రాజు నేనే ఉదాహరణ నా జీవితం ఎలా ఉందో చూసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావా అని అంటుంది శ్వేత.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights
Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

ఇక రాజ్ కోపంగా నీ జీవితం వేరు నా జీవితం వేరు నేను తనని కావాలని వద్దు అనుకుంటున్నాను తన విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. మమతే ఇప్పటివరకు ఏమీ లేదు తనంటే నాకు ప్రేమ లేదు అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్. అసలు విడాకులు ఇవ్వడానికి ఒక కారణం చెప్పురా అని అంటుంది శ్వేత పని రాదా ఇంట్లో వాళ్ళను గౌరవంగా చూసుకోవట్లేదా నీకు భర్తగా గౌరవం ఇవ్వట్లేదా అని శ్వేత అడుగుతూ ఉంటుంది అలాంటిదేమీ లేదు అని అంటాడు రాజ్ మరలాంటప్పుడు తనను విడాకులు ఎలా ఇస్తావు అని అంటుంది. ఒక కారణం కూడా నీ దగ్గర లేదు అసలు నీతో నన్ను చూసినందుకు, తను నీకు ఇవ్వాలి విడాకులు అని అంటుంది శ్వేత నేను నీతో ఉన్నందుకు కోపం తో ఉడికిపోతుంది తప్ప నిన్ను కాదు అనుకోవడం లేదు. తన మనసును అర్థం చేసుకోవట్లేదు రాజ్యాని అంటుంది. బదిలించుకోవాలని తను నిన్ను అనుకోవట్లేదు కదా నేను ఇప్పుడు ఈ అబద్ధాలన్నీ తొలగించి మన మధ్య ఉన్నది స్నేహం అని తనతో చెప్పేస్తాను అని బయలుదేరుతుంది కానీ రాజ్ ఆపేస్తాడు. శ్వేతా నువ్వు ఒక నిమిషం నేను చెప్పేది విను తనంటే నాకు ఇష్టం లేదు. నువ్వు ఎంత ట్రై చేసినా మేము కలిసి ఉండటం నాకు కావ్య తో విడాకులు కావాల్సిందే అని అంటాడు.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights
Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

ఇక కావ్య వాళ్ళిద్దర్నీ చూసి కోపంతో, రూమ్ లోకి వచ్చి చాలా కోపంతో కవికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కళ్యాణ్, ఏంటి వదిన అన్నయ్య మిమ్మల్ని చూసి ప్లాట్ అయ్యాడా అని అడుగుతాడు. మొదటిసారి మర్డర్ చేయాలనుకుంటున్నాను కవి గారు మారినా ఇదాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటుంది. వదిన మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు నాకు భయమేస్తుంది అని అంటాడు శ్వేత ఇక్కడికి వచ్చింది మీరు రాస్తుంటారు కదా సరసాలు విరసాలు అని అవే ఎక్కడ జరుగుతున్నాయి అని అంటుంది కావ్య కోపంగా కవితో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. వదిన కొంచెం కోపం తగ్గించుకోండి అని అంటే మళ్ళీ ఫోన్ చేస్తాను ఇంకోసారి చూసొస్తాను అని కళ్యాణ్తో చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే రాజ్ శ్వేతని బలవంతంగా కారు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. బయట వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కావ్య చూస్తుంది. శ్వేతా నా మాట విను ఈసారికి నువ్వు వెళ్ళు నేను తర్వాత మాట్లాడుతా నీతో అని అంటే లేదు రా కళావతి నువ్వు విడిపోవడానికి వెళ్ళలేదు అని అంటుంది అయినాక అలా విడిపోవాలని నా నిర్ణయం ఈరోజు వచ్చింది కాదు ఏరోజైతే నేను తనని పెళ్లి చేసుకున్నాను ఆరోజు నిర్ణయించుకున్నాను. ఇది మారదు అని అంటాడు రాజ్ తను మంచిది కాదు అని అనట్లేదు నాకు నచ్చట్లేదు అని మాత్రమే అంటున్నాను ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సివేత అనే శ్వేతకు ఇచ్చినది చెప్పి అక్కడి నుంచి బలవంతంగా కార్ దగ్గరికి తీసుకువెళ్లి లోపలికి కూర్చో పెడతాడు రాజు. నేను చెప్పేది ఒకసారి విను రాజ్ అని అంటే రేపు మాట్లాడుకుందాం శ్వేతా బాయ్ అని చెప్పేస్తాడు అదంతా కావ్య చూస్తూ ఉంటుంది. కావ్య వచ్చింది గమనించి రాజస్వేత తో క్లోజ్ గా ఉంటున్నట్టు తన మీద చేయి వేసి జాగ్రత్తగా కారులోకి ఎక్కించి మరీ శ్వేతకి బై చెప్పి నవ్వుతూ ఉంటాడు. కావాలని కావ్య ముందు నుంచి క్యాబిన్లోకి కావ్యను కోపంగా చూస్తూ వెళ్లిపోతాడు. కావ్య కూడా అంతే కోపంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights
Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

ఇక అప్పు వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం వస్తుంది. మా అబ్బాయి మీ అమ్మాయి అప్పు నీ పిజ్జా డెలివరీ చేసేటప్పుడు చూసాడ ఇష్టపడుతున్నాడు అందుకే నేరుగా మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాం. మా అబ్బాయి సాఫ్ట్ వేరు మెదక్ యాభై వేలు ఇల్లు కూడా ఉంది మాకు సంతతి అమ్మాయి గురించి అంతా తెలిసే వచ్చాము అని కనకంతో చెబుతూ ఉంటారు. అది కాదండి మా అమ్మాయి అని చెప్పబోతుంటే,మీ అమ్మాయి గురించి తెలుసండి, మీ అమ్మ ఎవరన్నా ప్రేమించింది అన్న విషయం కూడా తెలుసు. కానీ ఆ అతనికి పెళ్లి అయిపోయింది కదా ఇక ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకుంటే ఎలాగండి అని అబ్బాయి తల్లి అంటుంది ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంది ఏదో జరుగుతుంది లోపలికి పదా అని కనకం బలవంతంగా అప్పుని లోపలికి తీసుకువెళ్తుంది.అబ్బాయి నిన్ను ఎక్కడో పిజ్జా డెలివరీ ఇస్తూ చూశాడట నీ గురించి అంతా తెలిసి చేసుకోవడానికి వచ్చాడు అని చెప్తుంది కనుకమ్ అప్పుతో, ఏం మాట్లాడుతున్నావో మా అని అంటుంది అప్పు నిజం మాట్లాడుతున్నాను వాళ్ళు లాగా అన్ని తెలిసి ఈ రోజుల్లో పెళ్లికి ఎవరు ఒప్పుకుంటారు అందుకే ఓకే చెప్పేసాను అని అంటుంది పెళ్లి చేసుకునేది నువ్వా నేనా అని ఉంటుంది అందుకే కదా నిన్ను కూడా అడుగుతున్నాను ఈ సంబంధం నీకు పుట్టుమంటావా అని అంటుంది నేను ఒప్పుకోను నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది. అది కాదే నైనా ఒకసారి చెప్పేది విను అని అంటుంది ఎంత చెప్పినా నేను మాత్రం పెళ్లికి రెడీగా లేను అని చెప్పేస్తుంది అప్పు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదండి అని డైరెక్ట్గా పెళ్లి కొడుకుతోనే చెబుతుంది. అది కాదండి అని కనకం ఏదో చెప్పబోతుంటే పర్వాలేదండి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేము కదా తను మనసు మారిన తర్వాత మాకొక ఫోన్ చేయండి నేమ్స్ ఖచ్చితంగా చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది దాంతో అప్పు మీద కనకం ఫైర్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇంటికి వచ్చిన సంబంధాన్ని వద్దంటావా అని అంటుంది అప్పుడే కృష్ణమూర్తి వచ్చి ఆపుతాడు ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అని అంటాడు.అసలు నీకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏదో ఒకటి చెప్పు అని ఉంటుంది చాలాసేపు ఆలోచించి నాకు ఉంటాయంటుంది ఒక కారణం చెప్పు నేను ఇక్కడ నేను మళ్ళీ అడగను అంటుంది కనుక అయితే నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది అని అడుగుతుంది కనుక ఎప్పటినుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని అంటుంది అప్పు కృష్ణమూర్తి ఆశ్చర్యపోతాడు. అప్పు మాత్రం నేను కచ్చితంగా పోలీస్ అవుతాను అని అంటుంది.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights
Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

ఇక కావ్య ఇంటికి బయలుదేరుగా అరవింద్ కారు వచ్చి కావ్య గారికి అడ్డం పెడతాడు. శ్వేత భర్త అరవిందు కళావతి కారు ఎదురుగా వచ్చేసరికి కళావతి కారు ఒక్కసారిగా బ్రేక్ పడబోతుంది.కోపంతో కళావతి కార్ దిగి ఎవరు కార్ ఆపింది అని చూస్తుంది అప్పుడే అరవింద్ కూడా కారు దిగి కావ్య ముందుకు వస్తాడు నీతో మాట్లాడాలని నేను ఇలా చేశాను అని అంటాడు. ఎవడ్రా నువ్వు అని అంటుంది నీకు ఆరోజు ఫొటోస్ పంపించింది నేనే మీ ఆయన రాజ్ నా భార్యతో తిరుగుతున్నాడు వాళ్ళిద్దరూ మనిద్దరినీ మోసం చేస్తున్నారు అని నేను శ్వేత భర్తను అనే విషయం బయటకు చెప్తాడు అంతే కావ్య షాక్ అవుతుంది నువ్వా నాకు ఆ రోజు ఫొటోస్ పంపించింది అని అంటుంది అవును అని అంటాడు అంత పని కట్టుకొని ఆ ఫొటోస్ నాకెందుకు పంపించావు రా అయినా నీకు వేరే పని పాట లేదా నీ భార్య ఎవరితో తిరుగుతుందో చూసి ఫొటోస్ తీసి అవన్నీ పంపిస్తూ ఉంటావా అని రివర్స్లో కావ్య అరవింద్ మీద కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటుంది.నా పెళ్ళాం నాకు కూడా క్లిక్ చెయ్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నా పెళ్ళాన్ని నీ మొగుడు ట్రాప్ లో పడేసాడో తెలుసా అని అంటే వెంటనే అలా ఎందుకు అనుకుంటున్నావు రా నీ భార్య నా భర్త ట్రాప్ లో పడేసింది అనుకోవచ్చు కదా అంటుంది అవి కోపంగా వాళ్ళిద్దరూ మనిద్దరిని మోసం చేస్తున్నారంటే నమ్మవేంటి అని అంటాడు మరి అంతవరకు వచ్చేదాకా నువ్వేం చేస్తున్నావు అని అంటుంది పనీపాటా లేకుండా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలుస్తారో చూసుకొని ఫొటోస్ తీసుకుంటున్నావా అని అంటుంది.

Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights
Brahmamudi Today Episode February 6 2024 Episode 325 Highlights

అరవింద్ కి ఏమీ అర్థం కాదు కావ్య ఏం మాట్లాడుతుందో,కవి మాత్రం కోపంగా కట్టుకున్న పెళ్ళాం ఇంకొకడితో తిరుగుతుంటే మా ఊర్లో ఏమంటారో తెలుసా చమట దద్దమ్మ అని అంటారు అని అంటుంది నీకు అసలు చేయమ కొట్టినట్టు అయినా ఉందా అని అంటాడు అరవింద్ నీకు తేలి కొట్టినట్టుందా ఏంటి అని అంటుంది కావ్య నాకు నరకం లాగా ఉంది అని అంటాడు అరవింద్ అలాంటప్పుడు కట్టుకున్న భార్యని అదుపులో పెట్టుకోకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా చమట అని అంటుంది . ఇక సైకో అరవిందు కోపంతో ఆపు ఇంకా అని అంటాడు కావ్యతో ఏంట్రా ఆపేది కడుక్కు అన్నం తింటున్నావా అనుమానం తింటున్నావా నీ భార్యమతి పోయి ఏదో మనసు చెడు ఏదో చేస్తే ఆమెతోపాటు నా భర్తని కూడా కలిపి అనుమానిస్తున్నావా నడిరోడ్డు మీద లాగిపెట్టి ఒకటి కొడితే ఏమవుతుంది తెలుసా అని గట్టిగా వారిని ఇస్తుంది కారులో ఉన్నవాడిని చూపించి వాడి మాట ఎవరు వాడు బండోడు వాడి గుండుతో చంపేస్తాడు నేను ఒక సరిగా చేస్తే నీ పనేమవుతుంది ఆలోచించుకో ముందు నీ భార్యని బెదిరించు అదిరించు నీ కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో గడప దాటకుండా ఎలా ఉండాలో కాపలా కాస్కో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే ముందే తెలుసుకో, నీ భార్య తప్పు చేస్తుంటే నా భర్తని కూడా కలిపి మాట్లాడావనుకో నా సంగతి తెలీదు రోయ్ అని వార్నింగ్ ఇస్తుంది అరవింద్ అరవింద షాపై బిత్తరపై చూస్తుంటాడు నేను ఈ అటువైపు నుంచి పని అవ్వట్లేదు అని ఇటు వైపు నుంచి నరుకు వద్దామనుకుంటే ఈ కావ్య ఏంటి ఇలా అడ్డం తిరిగింది అని అనుకుంటాడు.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri