NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahma Mudi Latest Episode 310: కావ్య అనుమానం నిజమవ్వనుందా? శ్వేత ఇంట్లోకి అగంతకుడు.. కావ్యకు సలహా ఇచ్చిన స్వప్న!

Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights

Brahma Mudi January 19 2024 Episode 310: కావ్య, పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన స్వప్న ఎందుకు ఇంత టైం అయినా ఇంకా పని చేస్తున్నావు అని అడుగుతుంది. పనిమనిషి ఏమైంది అని అంటుంది ఇప్పటిదాకా పనిమనిషి ఎందుకు ఉంటుంది అని అంటుంది కావ్య మరైతే నువ్వు ఎందుకు చేస్తున్నావ్ అని అంటుంది మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అంటుంది కావ్య ఇలా చేస్తూ పోతే వాళ్ళు నీ చేత బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయిస్తారు. ఈ ఇంట్లో ఎవరైనా నిన్ను అసలు గౌరవిస్తున్నారా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంత పని వాళ్ల కోసం చేస్తావు అంటే ఒకళ్ళ కోసం కాదు నేను పని చేసేది ఇది మన ఇల్లు మన ఇంట్లో మనం పని చేసుకోవాలి అని అంటుంది.

Brahma Mudi Today Episode January 19 2024 Episode 310 Highlights
Brahma Mudi Today Episode January 19 2024 Episode 310 Highlights

ఇది మన పని అని నువ్వు అంటున్నావు కానీ అసలు ఎవరైనా నిన్ను ఇంట్లో నువ్వు వాళ్ళ దానివి అని అనుకుంటున్నారా ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నావు గట్టిగా మాట్లాడతవే అంటేనేమో మాట్లాడవు మొన్న కాక నిన్న వచ్చినా అనామిక కూడా గొంతేసుకొని మాట్లాడుతుంది ఇక ఒక్క అమ్మమ్మ గారు తప్పించి ఈ ఇంట్లో నిన్ను మనిషిలా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు సందు దొరుకుతుందా ఎప్పుడు నీ మీద పడి అరుద్దామా అని చూసేవాళ్లే కానీ నిన్ను నీ గురించి ఎవరైనా ఇంట్లో ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించు కావ్య అని అంటుంది స్వప్న. ఒకళ్ళ మీద ఒక మాట అంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను కావ్య పెద్దత్తయ్యతో పాటు ఇప్పుడు మా అత్త ఈ వీళ్లిద్దరితోపాటు చిన్న అత్తయ్య కూడా తోడైంది ఇక ఆమె కోడలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు చిత్రాంగిలాగా బానే నేర్చుకుంది అని స్వప్న అందరి గురించి మాట్లాడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode 310 Highlights: శ్వేత ఇంట్లోకి అగంతకుడు.. కావ్యకు సలహా ఇచ్చిన స్వప్న..

ఆనామిక గురించి నీకు పూర్తిగా అర్థం కావట్లేదు అది అందరినీ కలిపి మడతేసి మరి తను అనుకున్న పని సాధిస్తుంది అలాంటిది నువ్వేంటి, వాళ్ల కోసం ఇంతసేపు కష్టపడి పని చేసేది వాళ్లేమో కొత్త చీరలు కట్టుకొని సూపు చేసుకుని తిరుగుతుంటారు ఇవన్నీ పనులు నువ్వు చేస్తున్నావు పనిమనిషిని పెట్టమని కండిషన్ పెట్టు కావాలంటే వంట చేసి, మోహన పడేస్తామని చెప్పు, అంతేకానీ ఇలా ప్రతి పని నెత్తినెసుకొని చెయ్యొద్దు అని అంటుంది స్వప్న. చూడక్క ఇది మనీ లే మన ఇంట్లో మనం చిన్న చిన్న మనస్పర్ధలు అంటూ ఉంటూ ఉంటాయి దానికోసం అని మనుషుల్ని మనుషుల ప్రేమని దూరం చేసుకోకూడదు ఇవాళ కాకపోతే రేపైనా మనుషులు ప్రేమతో గెలవాలి అంతే కానీ ఇలా కండిషన్స్ పెట్టి నోరు వేసుకొని పడితే వాళ్ల ప్రేమని మనం పొందలేము. ప్రేమతో గెలవాలి అక్క ఏదైనా అని అంటుంది కావ్య.అందుకనే మనం సర్దుకుపోవడం మంచిది అని అంటుంది. నువ్వు ఎప్పటికీ మారవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.

Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights
Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights

ఇక కనకం వాళ్ళ ఇంటిదగ్గర, అప్పుకు జరిగిన యాక్సిడెంట్ నుండి కొంత బయటపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి పెళ్లి కార్డు ఇవ్వడానికి పక్కింటి ఆవిడ వస్తుంది కనకంతో, మా అమ్మాయి పెళ్లి కుదిరింది చాలా సంతోషంగా ఉంది అక్క అని అంటుంది అబ్బాయి ఏం చేస్తాడు అని అడుగుతుంది అన్నపూర్ణ ఏదో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం అని అంటుంది.. చిన్న సాఫ్ట్వేర్ అని అంత చిన్నగా చెప్తా వెంటే అని అంటుంది అన్నపూర్ణ అందరికీ కనకం అక్క లాగా కోట్ల ఆస్తి ఉన్న అల్లుళ్ళు రారు కదా అని అంటుంది ఆమె, అంటే ఏంటి నియర్ నీ మాటలు అని అంటుంది అన్నపూర్ణ అవును అక్క నేను అన్న దాంట్లో తప్పేముంది కనుక మాకు కొన్ని తెలివితేటలు మాకు ఎక్కడివి అయినా నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది మీ చిన్న కూతురుని కూడా ఆ ఇంటి కోడలుగా చేయాలని అనుకున్నారట కదా అని అంటుంది. పక్కింటి శాంత. వెంటనే అన్నపూర్ణ శాంత ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని అంటుంది. నిజమే కదా అక్క నేను అన్నది అందరూ చెప్పుకుంటుంటే వింటున్నాను. ప్రేమ పేరు చెప్పి స్వప్నకు లాగానే నీ చిన్న కూతురు అప్పు అని కూడా అదే ఇంటికి పంపిద్దాం అని అనుకున్నట్టు కదా కనుక అక్క కరెక్ట్ గా పెళ్లి రోజే అప్పు ప్రేమ గురించి చెప్పేలాగా ప్లాన్ కూడా చేసింది అంట కదా భలే ప్లాన్ వేసావు కనుక ఏదైనా నిన్ను మెచ్చుకోవాలి అని అంటుంది. ఆ మాటలకు కనకం బాధపడుతుంది లోపల అప్పు కూడా ఈ మాటలన్నీ వింటూ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి కూడా అక్కడే ఉండి వీళ్ళు అలా మాట్లాడటం చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Brahmamudi Serial Episode 309: కళావతి మాటలకి రాజ్ మారనున్నాడా? దుగ్గిరాల ఇంట్లో మరో విలన్..?రేపటి ట్వీస్ట్?

నేను అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి అని అంటుంది శాంత అసలే జరిగిన గొడవ ఎలా సర్ది చెప్పుకోవాలా అని మాలో మేము అవమానంగా ఫీల్ అవుతుంటే మధ్యలో నువ్వు వచ్చి మా మీద పడి ఏడుస్తావేంటే అయినా నీకు కూతురికి పెళ్లి అయితే వచ్చి కార్డు ఇచ్చి వెళ్లిపోవాలి కానీ ఇన్ని మాటలు అవసరమా అని అంటుంది అన్నపూర్ణ. అయినా జరిగిందే జరిగిందే కదా నేను అన్నది అని అంటుంది ఇంకొకసారి ఇటు వచ్చావంటే చెప్పుతో కొడతాను అని అంటుంది అన్నపూర్ణ ఉన్నదే కదమ్మా అన్నది అని అనుకుంటూ అక్కడ నుంచి శాంత వెళ్ళిపోతుంది. అన్నపూర్ణ అప్పు దగ్గరికి వెళ్లి బాధపడకు అప్పు అన్నం తిను అని అంటుంది నాకు ఆకలిగా లేదు అని అంటే ఆకలిగా లేదని అబద్ధం చెప్తున్నావు కదా అని అంటుంది. అయినా వాళ్లంతా అలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటుంది అప్పు మీ అమ్మ ఆ కుటుంబంలో మీ అక్కల్ని పంపించడానికి ఏవో కొన్ని అబద్ధాలు చెప్పింది. అందులో తన స్వార్థం ఏముంది కూతుళ్లు బాగుండాలనే తను అలా చేసింది కానీ ఉండే చుట్టుపక్కల వాళ్ళు అలా అర్థం చేసుకోరు కదా ఇప్పుడు నీది కూడా నాటకం అని అందరూ అనుకుంటున్నారు నువ్వు నిజంగా ప్రేమించావంటే ఎవరు నమ్మట్లేదు అని అంటుంది అబూతో అన్నపూర్ణ. అయితే మధ్యతరగతి వాళ్ళు ప్రేమించకూడదా పెద్దమ్మ అని అంటుంది. ప్రేమించిన నిజాయితీగా ప్రేమించరా అని అంటుంది. నిజాయితీకి అర్థం మారిపోయింది అప్పు లేనోళ్ళు ఉన్నోళ్లు ప్రేమిస్తే ఆశ కనిపిస్తుంది తప్ప మనసు కనిపించదు అని అంటుంది అన్నపూర్ణ అయిన వాళ్ళందరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు ఇప్పుడు ఎందుకు ఇదంతా, అప్పు అంటే ఎప్పటిలాగా ఉండాలి అల్లరిగా, ఇలా డల్లిగా ఉంటే ఎలాగా భోజనం మానేస్తారా ఇప్పటికే చాలా బాధలో ఉన్నాము ఇప్పుడు నువ్వు భోజనం మానేసి నన్ను ఇంకా బాధ పెట్టొద్దు తిను అని అంటుంది అన్నపూర్ణ.

Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights
Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights

ఇక రాజ్ నిద్రపోతూ ఉంటాడు కావ్య గదిలోకి వచ్చి రాజ్ నేను చూసి తను కూడా పడుకుంటుంది. కొంతసేపటికి అలారం మోగుతుంది వెంటనే రాజ్ నిద్రలేచి ఫోన్ అలారం ఆపేసి, కావ్య వైపు చూస్తాడు కావ్య తను ఫోన్ వచ్చిందనుకొని ఫోన్ మాట్లాడడానికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీరే నా ఫోన్ చేసింది అని అంటుంది అది ఫోన్ కాదు అలారం నా ఫోన్లో అని అంటాడు రాజ్. అవునా అప్పుడే తెల్లారిపోయిందా అని అంటుంది కావ్యా లేదు ఆఫీస్ లో వర్క్ ఉంది అందుకే నేను కొంచెం ముందు వెళ్ళాలి అని అలారం పెట్టుకున్నాను నువ్వు పడుకో అని అంటాడు. ఇంత రాత్రి పూట ఆఫీసులో పని ఏంటో అని అంటుంది కావ్య అనుమానంగా, ముద్ర వాళ్లు కొన్ని డిజైన్స్ వేశారు అవి నచ్చలేదు 12:00కి వాళ్లకి డిజైన్స్ ఉండాలి అందుకనే ఇప్పుడు వెళ్లి ఫైనల్ చేసేసి నేను మళ్ళీ వస్తాను రెండు గంటలు పడుకుంటే కాస్త తలనొప్పి తగ్గుతుందని పడుకొని అలారం పెట్టుకున్నాను. అని అంటాడు. ఆఫీస్ కి మీరు ఒక్కరే వెళ్తున్నారా టీం కూడా వస్తుందా అని అంటుంది టీం వర్క్ కాబట్టి టీం అందరూ వస్తారు అని అంటాడు రాజ్. కావ్య అనుమానంగా రాజ్ వైపు చూస్తూ పడుకుంటుంది.

Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights
Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights

ఇక శ్వేత ఇంట్లో స్వేత పడుకొని ఉంటే ఎవరో ఒక అగంతకుడు శ్వేత ఇంట్లోకి వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. అతని ఫేస్ మాత్రం రివీల్ చేయరు. అతను కత్తి తీసుకొని శ్వేత ఇంట్లోకి రావడం ఇంతలో శ్వేత నిద్దర లేచి డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు మళ్ళీ మంచి నీళ్లు తాగి వచ్చి పడుకుంటుంది. ఎవరో ఇంట్లోకి వచ్చినట్లుగా శ్వేతకే అనిపిస్తుంది శ్వేత దాని పక్కన పెట్టి డోర్ కర్టెన్స్ వెనక ఎవరో ఉన్నారని చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు మర్యాదగా మీరు ఎవరో ఉన్నారు ఇక్కడ బయటికి రండి అని శ్వేత భయంగా అరుస్తూ ఉంటుంది భయంతో డోర్ తీసి చూస్తుంది కానీ అక్కడ కూడా ఎవరు ఉండరు. శ్వేత ఎవరో వచ్చారేమో అని భ్రమ పడుతూ ఉంటుంది ఇక ఎవరూ లేరులే నాదంతా నా ప్రేమ అనుకోని మళ్లీ వెళ్లి పడుకుంటుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి ఉన్న మిస్డ్ కాల్ చూసి శ్వేతకి కాల్ చేస్తాడు ఏంటి ఇందాక కాల్ చేసినట్టు ఉన్నావు అందుకే ఇప్పుడు కాల్ చేశాను అని అంటాడు ఏమీ లేదులే ఊరికే చేశాను అని పెట్టేయబోతూ ఉంటే ఏంటి టెన్షన్ గా ఉన్నావు అని అడుగుతాడు రాజ్ ఏమో తెలియదు రాజు ఇంట్లో ఎవరు వచ్చినట్లు అనిపిస్తుంది ఏంటో భయంగా ఉంది అని అంటుంది శ్వేత అయితే నేను వస్తాను ఉండు అని అంటాడు రాజ్ ఈ టైంలో వద్దు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని అంటుంది శ్వేత ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను మధ్యలో ఉన్నాను ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఆఫీస్ కి వెళ్తాను నువ్వు భయపడకు అని అంటాడు. సరే అంటుంది శ్వేత ఇక రాజ్ శ్వేత ఇంటికి వెళ్తాడు ఇంతలో హాల్లో టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తూ ఉంటుంది అది విని శ్వేత ఒకసారిగా షాక్ అవుతుంది. భయంగా ఉంది అని కర్ర తీసుకొని హాల్లోకి వెళ్లి చూస్తుంది టీవీ ఆఫ్ చేస్తుంది కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఎవరు కనిపించరు. ఒక నీడ మాత్రం కనిపిస్తుంది అది చూసి శ్వేత ఎవరు ఇంట్లోకి వచ్చారని కన్ఫామ్ అవుతుంది.

Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights
Brahmamudi Today Episode January 19 2024 Episode 310 Highlights

రేపటి ఎపిసోడ్లో రాజ్ సార్ ఇంకా ఆఫీస్ కి రాలేదు మేడం అని కావికి కాల్ చేసి చెప్తారు ఆఫీస్ లో వాళ్లు అదేంటి ఆఫీస్కే కదా బయలుదేరింది అని అనుకుంటుంది కావ్య సరే మీరు ఆ డిజైన్స్ ఏవో నాకు పంపించండి నేను చూస్తాను అని అంటుంది కావ్య మరొకవైపు రాజ్ శ్వేత ఇంట్లో ఒంటరిగా ఉండడం వేరే వాళ్ళు వీడియో తీసి కావ్యకు మెయిల్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఉన్న వీడియోని చూసి కావ్య షాక్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella