NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi Today Episode 2024 Episode 360: అనామికకు అవమానం.. భార్యతో ఛాలెంజ్ చేసిన కళ్యాణ్.. కావ్య విషయంలో రాజ్ నిర్ణయం..

Brahmamudi Today Episode March 18  2024 Episode 360 highlights

Brahmamudi Today Episode 2024 Episode 360: ఈరోజు ఎపిసోడ్లో అనామికా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వస్తారు వాళ్లతో అనామిక ధాన్యం ఇద్దరూ కలిసి మాట్లాడుతుంటారు ఇక అందరూ కూడా ఎవరికి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది అనామిక. కావ్య అపర్ణ గురించి పరిచయం చేస్తుంది ఇక తనే ఇంటికి పెద్ద అని ఇంట్లో ఏం జరిగినా తన నిర్ణయం మీరే ఆధారపడుతుందని చెబుతుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి ఇన్నాళ్లు మా వదిన మాట విన్నాం ఇప్పుడు ఈమె వాట వింటున్నాము అని కావ్య వైపు చూపిస్తుంది. ఇంత వెటకారంగా మాట్లాడుతున్నారంటే మీరు కచ్చితంగా ఈ ఇంటి ఆడపడుచు ఉంటారు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు అవును మీరు కరెక్ట్ గా చెప్పారు అని కావ్య అంటుంది అత్తయ్య అని అనామిక అంటూ వెళ్లి కాఫీ తీసుకొస్తావా లేదా అని ధాన్యం అంటుంది ఇక కావ్య కాఫీలు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇక అనామిక వాళ్ళ ఆయన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెడుతుంది.

Brahmamudi Today Episode March 18  2024 Episode 360  highlights
Brahmamudi Today Episode March 18 2024 Episode 360 highlights

ఈ దానామిక తన భర్త గురించి గొప్పలు చెప్తూ బిజినెస్ అంతా తనే చూసుకుంటాడని కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది గణామిక చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు భార్య ఫ్రెండ్స్ ని కలవాలని అంత బిజీగా ఉంటాడా మీ ఆయన అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు అవును అని అంటుంది ధాన్యం ఇక కావ్య ఇంటి కోడలుగా పరిచయమవుతుంది ఇక కావ్యకు వాళ్ళ ఆయన ఏం చేస్తాడని వాళ్ళు అడిగితే మా ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాడని అనామిక చెప్తుంది దీంతో కావ్య, అపర్ణ రుద్రాణి అందరూ షాక్ అవుతారు ఇక ఏంటి హెల్ప్ చేస్తాడా అని అంటే ఇది గనక రాజ్ విన్నాడంటే ఏమి చేస్తాడో నిన్ను అని రుద్రాణి అనుకుంటుంది.ఇంట్లో వాళ్ళందరూ కూడా అనామిక చెప్పే గొప్పలు ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ అనామిక మాత్రం నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది ఎంత బిజీగా ఉన్నా గాని నాకోసం టైం స్పెండ్ చేస్తారు రోజుకి నాలుగు గంటలు నిద్రపోతాడు ఎప్పుడు మీటింగ్లో తిరుగుతూ ఉంటాడు అని కళ్యాణ్ గురించి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్ దగ్గర. ఇక రుద్రాణి మాత్రం మనసులో అనామిక గొప్పలు చెప్తుంది అన్న విషయం తెలిస్తే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు.

Brahmamudi Today Episode March 18  2024 Episode 360  highlights
Brahmamudi Today Episode March 18 2024 Episode 360 highlights

కళ్యాణి పరిచయం చేస్తుంది అనామిక కళ్యాణి వెంటనే మీరు చాలా బిజీ అంట కదండీ అని వాళ్ళ ఫ్రెండ్స్ అనగానే లేదే అని కళ్యాణ్ అనబోతుంటాడు, అనామిక అడ్డుపడి ఇంకా తన గురించి గొప్పగా చెప్తుంది ఇక మీరు చాలా గ్రేట్ అండి కంపెనీ మొత్తం చూసుకుంటున్నారు ఇంత సింపుల్ గా ఉన్నారు అని అనగానే, కళ్యాణ్ చూడండి మీకు తను ఏం చెప్పిందో నాకు తెలియదు నేను మాత్రం ఏ కంపెనీని చూసుకోవట్లేదు మీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు మాకు మీరు అనుకున్నట్లు కంపెనీలు చాలానే ఉన్నాయి కానీ వాటిని చూసుకుంటుంది మా అన్నయ్య రాజ్, నేను కవితలు రాస్తూ ఉంటాను నేనేం ఆఫీస్ కి వెళ్ళను అని చెప్తాడు ఇక మాటలు విని అనామిక ఎందుకు నువ్విలా చెప్పావు అని తన ఫ్రెండ్స్ అడుగుతారు వెంటనే తను మీ దగ్గర గొప్పలు చెప్పడానికి అలా చెప్పి ఉంటుంది కానీ నిజం మాత్రం ఇదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గానామికా ఫ్రెండ్స్ అనామిక నిలదీస్తారు తను ఎంత సింపుల్ గా ఉన్నా కానీ నిజం ఒప్పుకున్నాడు అలాంటి మంచి భర్తని నువ్వు పొందినందుకు చాలా లక్కీ అంతేకానీ నువ్వు ఇలా గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదని తన ఫ్రెండ్స్ అనామిక మీద కోప్పడి నిజాయితీగా ఉండడం నేర్చుకో అనామిక ఇప్పటికైనా ఇంత మంచి ఫ్యామిలీ నీకు దొరికింది అయినా నువ్వు మాత్రం మారలేదు అలానే ఉన్నావు అంత మంచివాడు నీతిపరుడు నీకు భర్తగా దొరికాడు ఇక నువ్వు మాత్రం మారకుండా ఇలానే ఉంటే అది నీ ఇష్టం అని అక్కడ నుంచి చెప్పేసి వెళ్లిపోతారు ఫ్రెండ్స్. వెంటనే అపర్ణ నిమిషం పరిచయంలోనే వాళ్లకి కళ్యాణ్ అంటే ఏంటో అర్థం అయింది నీకు మాత్రం అర్థం కాలేదు అని అంటుంది అనా మీతో ఇక వెంటనే అనామిక మీ అబ్బాయి లాగా మా ఆయన కూడా ఉంటే నేను కూడా ఇలా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode March 18  2024 Episode 360  highlights
Brahmamudi Today Episode March 18 2024 Episode 360 highlights

ఇక కళ్యాణ్ బయట లాంగ్ లో ఉంటాడు అక్కడికి వెళ్లినా అనామిక ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా కల్యాణ అని అంటుంది. నాకు కాదు నీకు మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు అని అందుకని నీకు నీ భర్త గొప్ప అని అందరిలో నువ్వు అబద్ధం చెప్పక్కర్లేదు ఇప్పుడు నిజంగా నేనేమిటో అన్నది వాళ్ళకి తెలుసు అని అంటాడు. ఇక చాలు ఆపు తన ఫ్రెండ్స్ ముందు తన పరువు తీసేసింది చాలా కవితలు రాస్తున్నారని చెప్తున్నావా అని అంటుంది ధాన్యం కవితల్లో నిజాలు ఉంటాయమ్మ అని అంటారు. నాకు అలాంటి నిజాలు ఏమీ అవసరం లేదు అని అంటుంది అనామిక తాతయ్య ఇంత పెద్ద ఆస్తి సంపాదించడానికి ఆయనకి జీవితకాలం పట్టింది నాకు కూడా కొంత టైం కావాలి అని అంటాడు. ఇక ఎన్ని రోజులు అని అంటుంది అనామిక నేను ఇన్ని రోజులు అని చెప్పలేను అని అంటాడు కళ్యాణ్ చెప్పాలి కళ్యాణ్ ఏదో ఒక టైం అంటూ రావాలి కదా ఏదో ఒక రోజు అంటూ చెప్పాలి కదా అని అంటుంది కానీ అలా అడిగితే నేనేం చెప్పలేను అని అంటాడు కళ్యాణ్ కానీ నేను చెప్తాను ఒక వారం రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను. ఈ వారంలో నువ్వు కనక ఒక ఛాన్స్ అయినా తెచ్చుకుంటే నేను నీ మాట వింటాను. లేదు నువ్వు గనక ఈ వారం రోజుల్లో ఒక అవకాశం కూడా తెచ్చుకోకపోతే నా మాట వినాలి అని ఉంటుంది అందుకు కళ్యాణ్ సరే అంటాడు ఇదేనా ఇంకా చాలెంజ్ చేసి అత్తయ్య మీరే ఉన్నారు సాక్ష్యంగా ఇప్పుడు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీ గుర్తుంది కదా వారంలోపు తన అవకాశం తెచ్చుకోవాలి లేదంటే నేను చెప్పినట్టు వినాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ధాన్యం ఏంట్రా ఇదంతా తన్ను నీతో చాటింగ్ చేస్తుంది అని అంటే వెంటనే అవును నా ప్రేమ నిజమైందో కాదు ప్రూవ్ చేసుకోండి అలానే ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోమంది చేసుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

Brahmamudi Today Episode March 18  2024 Episode 360  highlights
Brahmamudi Today Episode March 18 2024 Episode 360 highlights

ఇక రాత్రి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. నీ కొడుకు ఒక నిర్వాకం చేశాడు దాని గురించి నీకు చెప్పాలి అని అపర్ణతో ఉంటుంది వెంటనే కాఫీ టెన్షన్ పడుతుంది ఎక్కడ అమ్మమ్మగారి విడాకుల గురించి చెబుతుందో అని భయపడుతుంది. ఏంటో చెప్పండి అత్తయ్య అని అంటుంది చెప్పమంటావా అని అప్పుడే అక్కడికి వచ్చినా రాజ్ ని అడుగుతుంది. రాజు ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. కావి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఇందిరా దేవి రేపు రాజ్ కావ్యలకు పెళ్లి ఈ సంవత్సరం అవుతుంది అని చెప్తుంది. ఇక వెంటనే అపర్ణ ఓహో వీళ్ళు పెళ్లి సంవత్సరం అయిందా నాకు ఇష్టం లేకుండా తెచ్చుకున్న కూడా ఇప్పుడు సంవత్సరం నుంచి భరిస్తున్నాను అని అంటుంది. దాన్ని మీద కోపంతో నేను ఇంటి కోడలు హోదా ఇచ్చానే కానీ నా కొడుకుని మాత్రం సంతోషం లేడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అపర్ణ. సుభాష్ మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ ఈరోజు రేపు కావ్య రాజులకు పెళ్లి జరిగే సంవత్సరం అయింది కాబట్టి మనం గ్రాండ్ గా పార్టీ చేద్దామని అంటే అందరూ సరే అంటారు కానీ అపర్ణ మాత్రం సైలెంట్ గా ఉంటుంది ఇక వెంటనే ధాన్యం ఈ ఫంక్షన్ చేయడం అక్కకి ఇష్టం లేదనుకుంటా నా మీద కోపంతో తన కోడలికి ఇంట్లో ప్లేస్ ఇచ్చింది కానీ లేదంటే నిన్నటిదాకా అసలు కాదని పట్టించుకుందా ఏంటి అని అంటుంది ధాన్యం ఇక వెంటనే అపర్ణ చేసేదేం లేక ధాన్యంతో నేను నీకు ఇష్టం లేదని చెప్పానా ఏంటి నా కొడుకు సంతోషాన్ని నేను ఎప్పుడూ కాదను అని అంటాడు ఇక ఆపన్ను కూడా ఫంక్షన్ గ్రాండ్గా చేద్దాం అత్తయ్య అని అంటుంది అందరూ కలిసి రాజ్ కావాలా పెళ్లిరోజుఫంక్షన్ను గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అవుతారు.

Brahmamudi Today Episode March 18  2024 Episode 360  highlights
Brahmamudi Today Episode March 18 2024 Episode 360 highlights

ఇక ఇంతలో రాజు మీరంతా ఏదైనా ఏర్పాటు చేసుకోండి కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అది నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అంటాడు ఇక వెంటనే కావ్య షాక్ అవుతుంది.మీ అందరి సమక్షంలో బయట పెట్టాలనుకుంటున్నాను జీవితంలోని ఆధునికమైన విషయాన్ని ఎవరిని ఆమోదించిన ఎవరు ఆమోదించకపోయినా నేను మాత్రం చెప్పి తీరుతాను అని అంటాడు.సరే ఆ విషయం ఏంటో చెప్పు అని ఇందిరా దేవి అంటుంది అది రేపే చెప్తాను అంటాడు రేపు ఎందుకు ఇవ్వాలే చెప్పు అందరు ఇక్కడే ఉన్నారు కదరా ఇవాళైనా ఇదే మనుషులు రేపైనా ఇదే మనుషులు కదా అని అంటుంది రుద్రాణి. రేపు కళావతి వాళ్ళ పుట్టింటి వాళ్లు కూడా ఉండాలి వాళ్ల ముందు నిజం చెప్తాను అని అంటాడు ఇక అందరూ టెన్షన్ పడతారు కావ్య అయితే అది ఏం చెప్తాడు అని భయంగా ఉంటుంది. ఇక కావ్య తల్లిదండ్రులని రేపు పొద్దున పిలిపిస్తున్నారు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఇక అమ్మమ్మగారి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కావ్య రాజు గదిలోనికి వెళుతుంది ఏమీ తెలియనట్టు పడుకొని ఉంటాడు రాజ్

గదిలోనికి వచ్చిన కావ్య రాజ్య దగ్గరికి వెళ్లి పడుకున్నాడా లేదా అని టెస్ట్ చేస్తుంది ఏంటో చెప్పు అని అంటాడు మీరు ఏ విషయమైనా సాయంత్రం చెప్పమన్నాను కదా చెప్పలేదు ఏంటి అని అంటుంది నేను అందరి ముందు చెప్తానని చెప్పాను కదా అని అంటాడు అది నాకు కాదు కదా అందరికీ చెప్తానన్నాడు నాకు ఈ రోజే చెప్పాలి అని అంటుంది నువ్వే స్పెషల్ కాదు అందరికీ తెలిసేలా రేపే చెప్తాను పడుకో అని అంటాడు ఇక చేసేదేం లేక కావ్య సైలెంట్ గా పడుకుంటుంది. ఇక రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి నాకైనా నిజం చెప్పు రా అని అడుగుతుంది అందరితోపాటు నీకు రేపే చెప్తాను అని అంటాడు. ఇక అంతరాత్మ రాజుతో ఇప్పుడు నీ టైం వచ్చింది రేపు నా టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటాడు.

ఇక మరసటి రోజు ఉదయం కాఫీ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. రాజ్ నీతో ఏమైనా చెప్పాడా అంటే నాతో ఏం చెప్పలేదు అమ్మమ్మ గారు అని అంటుంది ఇక వెంటనే అమ్మమ్మ గారు కాఫీ మీద కోప్పడుతుంది అసలు నీకు ఏం తెలియదు భర్తతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని అంటుంది. అవును మీ మీ మనవడు ఏమన్నా నేను చెప్తే వినే టైప్ అనుకున్నారా అని అంటుంది. నాకే టెన్షన్ గా ఉంది వాడు ఏం చెప్తాడు అని అంటుంది ఇందిరాదేవి ఇక ఏదో ఒకటి చేసి వాడి మనసులో ఉన్నది బయటికి పెట్టాలి అని అనుకుంటుంది. నాకు అదే టెన్షన్ గా ఉంది అమ్మమ్మ గారు అని అంటే వాడి రివర్స్ అయ్యేలా ఉన్నాడు అందుకే మనం ఇంకో ప్లాన్ వేయాలి అని ఈరోజు దాంపత్య పూజ చేయిస్తాను నీతో రాజ్ తో ఇందులో జీవితాంతం నీతోనే ఉంటాను అని రాజ్ ప్రామిస్ చేయాలి అలా చేశాడు అంటే వాడు మీకు విడాకులు ఇవ్వట్లేదు అని ఒకవేళ చేయలేదంటే ఏం చేయాలి అమ్మమ్మ గారు అని అంటుంది చేయకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అని అంటుంది. ఇప్పుడే విషయం అందరితో చెబుదాం పద అని కావ్యం తీసుకొని హాల్లోకి వస్తుంది హాలో అందరూ ఉంటారు ఇక ఇందిరా దేవి ఇలాగ రాజ్ కావేరి జాత వ్రతం చేద్దామనుకుంటున్నాను అంటే ఇంట్లో అందరూ ఒకే అంటారు కానీ అపర్ణ మాత్రం ఇప్పుడు ఎందుకులే వ్రతం తర్వాత చేద్దాము అని అంటుంది వెంటనే రుద్రాన్ని చూసావా నీ కోడలు వ్రతం చేస్తానంటే నేనొద్దంటున్నావు అని అంటుంది వెంటనే ధాన్యం కూడా అపర్ణకు ఇష్టం లేదు కాబట్టే తను ఈ వ్రతం ఇప్పుడు కాదు అని అంటుంది అని అంటారు ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇందిరా దేవి ఇక ఆపుతారా మీ గొడవలు అని అంటుంది. రుద్రనే ధాన్యం అపర్ణ ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు. రుద్రాణి ఆపరణతో పెళ్లైనప్పుడు నువ్వు తనకోసం చేయించిన నగలని తీసేసుకున్నావు ఇప్పటివరకు తనకి ఒక నగ కూడా ఇవ్వలేదు కోడలుగా అంగీకరిస్తే ఒక పట్టు చీరైనా కొనివ్వాలి కనీసం ఒక నాకైనా ఇవ్వాలి అలా ఇవ్వలేదు అంటే నీకు కావ్య అంటే ఇష్టం లేదనే కదా వదినా అని అంటుంది రుద్రాణి. వెంటనే అమ్మమ్మ గారు అలా ఇష్టం లేదు అని అనుకోవడం ఎందుకు కావే సింపుల్ గా ఉంటుందనుకోవచ్చు కదా అని అంటే అందులో ధాన్యం అది కాదులే అత్తయ్య కోడలికి నగలు చేయించాలని ఏ అత్తగారి కైనా ఉంటుంది కానీ మా అక్కయ్యకు లేదు ఎందుకంటే తనకి తినకూడదు అంటే ఇష్టం లేదు అని అంటుంది. ఇక మీరు గొడవ పడ్డాం ఆపేస్తారా అని ఇందిరా దేవి అంటుంది ఇక అక్కడితో ముగ్గురు గొడవపడడం ఆపేస్తారు. ఫైనల్ గా నీకు ఇష్టమా లేదా పూజ చేయించడం అని అపర్ణాదేవితో అడుగుతుంది ఇందిరా దేవి. నాకు ఇష్టమే అని చెప్తుంది అపర్ణ. ఇక అయితే పూజ కావాల్సిన ఏర్పాటు చేయండి అని చెప్తుంది అమ్మమ్మ గారు.

రేపటి ఎపిసోడ్లో కావ్య రాజు ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు ఇక జీవితాంతం కలిసే ఉంటానని ఈ అగ్నిసాక్షిగా ప్రమాణం చేయండి అని పంతులుగారు అంటారు వెంటనే కావ్య చెయ్యి పైకి ఎత్తి ప్రమాణం చేయటానికి అగ్ని మీద పెడుతుంది కానీ రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు ఇక అమ్మమ్మగారి టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య కూడా టెన్షన్ గా చూస్తూ ఉంటుంది రాజ్ ప్రమాణం చేస్తాడా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆవాల్సిందే..

author avatar
bharani jella

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu