NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య తిడుతూనే ఉంటాడు. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా నీ బ్రెయిన్ మోకాళ్ళలో ఉంది అని అంటాడు కావ్య వెంటనే మోకాలని సరి చేసుకుంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా ఎంతలో ఎంత ప్రమాదం తప్పిందో నీకు తెలుసా, భయం బుద్ధి జ్ఞానం ఏమీ తెలియకుండా పెద్ద డిటెక్టివ్ ల బయలుదేరావ్, మాట్లాడవేంటే నోరు తెరువు ఉత్తప్పుడు వదలడా వాగుతూ ఉంటాయి కదా ఇప్పుడేంటి ఎలా ఉన్నావు తింగరి ముఖం దాన అని తల మీద ఒకటి కొడతాడు. నవ్వుతుంది నవ్వుతా వెంటి నేను కొడితే అని అంటాడు మీరు కొడితే చాలా తియ్యగా ఉంది అని అంటుంది. ఇంకా కొట్టండి అని అంటుంది ఏంటి కొత్త ఇది అందరూ ఉన్నారని సైలెంట్ గా ఉన్నాను అని అంటే మీరు కొట్టినట్టు అయితే అబ్బనీ తీయని దెబ్బ అని పాట పాడుకునే దాన్ని అని అంటుంది పాట పాడుకునే దానివా అని అంటాడు రాజ్. పళ్ళు రాలిపోతాయి,నేను మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అని అంటాడు.

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights
Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

ఇక రాజ్ కోపంగా నేనేం మాట్లాడుతున్నాను వాళ్లేమన్న డిప్ప మీద కొట్టారా ఏంటి, బుర్ర పని చేయడం లేదు నీకు అని అంటాడు. వెంటనే కావ్య మోకాలని చూస్తు, చాలా షార్ప్ గా పని చేస్తుంది అని అంటుంది నాకు నీ మీద కోపంగా ఉంది అని అంటాడు నీ కోపం నాకు తాపంగా ఉంది అని అంటుంది. ఛీ అవతలికి పో సీరియస్ గా ఉండు అని అంటాడు.చూడు నీకు బాబు గురించి నిజం తెలిసింది అన్న విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు నిజాలు తవ్వుకుంటూ పోయి ఇంట్లో నిజాన్ని బయట పెడితే మా అమ్మ తట్టుకోలేదు అని అంటాడు.అ మాటలకి కావ్య షాక్ అవుతుంది.నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానో నీకు ఇప్పటికే అర్థం కావట్లేదా అని అంటాడు నాకు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో తెలుసు అని అంటుంది.మరి అన్ని తెలిసి అ మాయం ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లావు? పులికి నియిల్ పాలుష్ చేయడానికి వెళ్ళావా అని అంటాడు. నిజం చెప్పు నువ్వు అ మాయ ని ఇంటికి తీసుకురావడానికి వెళ్లావు కదా అని అంటాడు.మా ఆయన ఇంటికి తీసుకురావడానికి వెళ్లానని ఎందుకు అనుకుంటున్నారు నాకు బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నాయి.అవును అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ పోపులు డబ్బాలో దాచిపెట్టి వెళ్ళావు కదా అని అంటాడు రాజ్.అవిడ ను తీసుకురావడానికి కాదండి నేను వెళ్ళింది అని అంటుంది. నిజాన్ని బయటకు తీసుకురావడానికి అని అంటుంది ఇంకేం నిజాలు ఉన్నాయి అని అంటాడు రాజ్. ఏ తల్లి తన బిడ్డని ఒకరికి అప్పగించి చేతులు దులుపుకొడు,న్యాయం చేయమని అర్థిస్తుంది ఈ ఇంటికి వచ్చి నేరుగా నిలదీస్తుంది కానీ ఈ మాయ ఏదో మాయ చేస్తుంది. ప్రతినెలా పది లక్షలు తీసుకుంటూ ఎక్కడ అజ్ఞాతంగా ఉంటూ నాకే డౌట్ గా ఉంది మీకు ఎందుకు డౌట్ రావట్లేదు అని అంటుంది. ఎవరు ఏంటనేది నాకు అనవసరం నాకు ఇప్పుడు ఆమె జోలికి వెళ్తే బిడ్డని తీసుకొని నిజంగానే ఇంటికి వస్తుంది. తప్పు చేసినట్టు నిరూపిస్తుంది అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంది అప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి అని అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అవుతుంది. చేసిన ఘనకార్యం చాలు ఇప్పటివరకూ చేసింది చాలు ఇక ఆపు అని అంటాడు నేను ఆ పని తప్పు జరిగితే నాకెందుకు అని నేను ఇంట్లో కూర్చోలేను ఆ మాయ వెనుక ఉన్న నిజాలు అన్ని బయటకు తీస్తాను అని అంటే నాకు ఇష్టం లేదు అంటాడు రాజ్. నన్ను మీరు ఆపలేరు నన్ను నేనే ఆపుకోలేను తప్పు జరిగితే చూస్తూ ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights
Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

ఇక మరోవైపు అనామిక ఒంటరిగా నించొని ఉంటే రుద్రాణి అనామిక దగ్గరికి వెళ్తుంది. ఎనమిక జల సీరియస్ గా ఉంది నేను ఇచ్చిన ఐడియాతో కళ్యాణ్ విడాకులు ఇస్తానన్నాడు ఇప్పుడు నన్ను ఏమంటుందో ఏంటో దూరంగా ఉండటం మంచిది దీనికి అని అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళబోతుంటే అనామిక రుద్రాణి ఆంటీ అని పిలుస్తుంది. అబ్బా పిలిచేసింది ఇప్పుడు ఏం చేయాలి అని దగ్గరికి వెళ్తుంది రుద్రాణి అనామిక చూశారా ఆంటీ ఎలా అయిందో అలా అన్నాడో కళ్యాణ్ అని అంటుంది. ఓహో నన్ను తిట్టడానికి కాదన్నమాట తన భర్త గురించి బాధ చెప్పుకోవడానికి అని అనుకుంటుంది. ఇక అనామిక నా గురించి అలా మాట్లాడతాడని అనుకోలేదు ఆంటీ అని అంటే ముందు అప్పు నుంచి కళ్యాణి దూరం చేయి వాళ్ళిద్దరూ కావాలని మాట్లాడుకునే ఇలా చేశారు అని అంటుంది రుద్రాణి. అసలు మా అమ్మ నాన్న వస్తున్నట్లు కళ్యాణి కూడా తెలియదు కదా మరి అలాంటప్పుడు అప్పు ఉంది అదే టైంకి రమ్మని ఎందుకు చెప్తాడు అని అంటుంది. నీకు అదే తెలియాల్సింది ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి ఆవిడాకులు ఇస్తానని ఇంట్లో ప్రకటించే ఆ తర్వాత అప్పు గురించి ఇంట్లో వాళ్లకు చెబుదామనుకొని ఉంటాడు ఈ లోపు మీ అమ్మ నాన్నలు వచ్చారు. సీనంత వాళ్లకి రివర్స్ అయింది అంతేగాని నిజం అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నారు అని అంటుంది రుద్రాణి. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఆంటీ అని అంటుంది ముందు నువ్వు కళ్యాణి ఒంటరివాన్ని చెయ్యి ఆ అప్పు నుంచి దూరం చెయ్యి ఆ తర్వాత మిగిలిన కథ నడిపిద్దాం అని అంటుంది నాకు అంత అర్థమైంది ఆంటీ అని అంటుంది అనామిక. పిచ్చిదానా మీరిద్దరూ సుఖంగా ఉంటే, ఆ కళ్యాణ నా కొడుకు తోటి వస్తాడు మీరు ఎప్పుడు ఇలానే గొడవపడేలా చేస్తూ ఉంటాను కళ్యాణి ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. నువ్వు అప్పుతో గొడవ పెట్టుకోవాలి ఇలా జరగాలంటే అందుకే నేను రెచ్చగొట్టాను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights
Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

మరోవైపు రాజ్ నిద్రలేచేసరికి కావ్య కాఫీతో ఉంటుంది. గుడ్ మార్నింగ్ అని కాఫీ ఇస్తుంది రాజ్ కాఫీ తీసుకోడు ఇది కాఫీ కాదు టీ అని అంటుంది. తేనీరు చాయ్ అని అంటుంది అయినా గాని రాజ్ పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉంటాడు థాంక్స్ అని చెప్పి తనే కూర్చుని తాగేస్తుంది.రాజ్ కోపంగా చూస్తాడు కావ్య వైపు బతిమారుతాను అనుకున్నారా నేనే తాగేస్తాను అని అంటుంది రాజ్ కోపం గా బాత్రూం లోకి వెళ్తాడు. రాజు వచ్చేసరికి టవల్ చేతికిస్తుంది. రాజ్ తీసుకోకుండా వేరే టవల్ కి తుడుచుకుంటాడు వెంటనే థాంక్స్ ఇకనుంచి ఈ టవలు వీడి ముడ్డి కిందకి వేస్తాను అని అంటుంది. చి అని రాజ్ టవల్ నీ లాగేసుకుంటుంది వెంటనే మీరు నాతో మాట్లాడరా అని అంటుంది నువ్వే నాతో మాట్లాడొద్దు అని అంటాడు అయితే మీరు మాట్లాడొచ్చు కదా అని అంటుంది. ఇకనుంచి మనిద్దరి మధ్య మాటలు ఉండవు అని రాజ్ అంటే కోటగోడలు ఉంటాయా ఏంటి అని అంటుంది కావ్య. జోకులు వేయకు అని అంటాడు రాజ్. బిల్డప్పులు వద్దు అని అంటుంది కావ్య. నువ్వు వాడి తల్లిని వెతకాలని ఉన్నాయని మార్చుకోవా అని అంటే కోను అని అంటుంది. నేను చెప్పిన వినవా అంటే వినను అని అంటుంది కత్తికి లేని దురద కందకెందుకే అని అంటాడు రాజ్. కందకు ఎప్పుడు దురద ఉంటుంది కాబట్టి అని అంటుంది కావ్య. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పనికొక్కే చేయాలి అని అంటాడు రాజ్. ఈ మాట తీసుకెళ్లి మీ అత్త రుద్రానికి ఆవిడ కొడుకు రాహుల్ కి చెప్పండి అని అంటుంది. ప్రతిదాంట్లో పనులు పెట్టేది వాళ్లే కదా అని అంటుంది ఇప్పటివరకు చేసింది చాలు అని అంటాడు రాజ్. కాసేపు ఉంటే ఇండియా బోర్డర్ దాటే దానివి అని అంటే వాటర్ దాటిక ముందే మీరు బాడీగార్డ్ ల వచ్చి కాపాడారు కదా అని అంటే ప్రతిసారినేను వచ్చి కాపాడను అని అంటాడు నేను చేసిన తప్పని మళ్ళీచెయ్యను అని అంటుంది అవును కొత్త తప్పులు చేస్తుంటావ్ అని రాజ్ అంటాడు. మీరు నాకు ఏదో జరుగుతుందని భయపడుతున్నారా లేదంటే మీ అమ్మానాన్న ప్రమాదంలో పడతారని ఆలోచిస్తున్నారా అని అంటుంది కావ్య. ఏ దొంగ నిజం చెప్పండి, మీరు ముగ్గురు ప్రమాదంలో పడతారనే కదా అని అంటే అవును అలానే అనుకో నీ అన్వేషణ ఇక్కడితో ఆపే అని అంటాడు. కావ్య రాజ్ కి ఒక పద్యం చెప్పి అడ్డంకులు ఎదురయ్యాయని పని మధ్యలో ఆపడం అధుములు పని అని అంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడకుండా చివరిదాకా లక్ష్యం కోసం పోరాటం చేసేవారుఉత్తములు అని అంటుంది. నేను ఉత్తమ జాతికి చెందిన స్త్రీని అని అంటుంది నీ వంటి ఉత్తములు నా భార్యగా దొరకడం నా దౌర్భాగ్యం అని అంటాడు థాంక్స్ అని అంటుంది. తవ్వుకుంటూ పోతే పెద్ద గొయ్యి మిగులుతుంది అని అంటాడు. కావ్య మాత్రం నేను కచ్చితంగా అమ్మాయిని తీసుకువచ్చి అందరి ముందు నిలబెడతాను మీకు మీ అమ్మకి మీ నాన్నకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని మాట ఇచ్చి, నేను వచ్చేవరకు నా ముద్దుల మరిదిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు అదే మీ రక్తం ఖర్చుపెట్టిన మీ తమ్ముడు కదా ఆ బాబు అని అంటుంది.

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights
Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

ఇక మరోవైపు హాల్లో అందరూ కూర్చొని ఉంటారు అప్పుడే పంతులుగారు వస్తారు. రుద్రాణి ఇప్పుడెందుకు పంతులుగారు వచ్చారు. అని అడుగుతుంది వెంటనే స్వప్న ఈ ఇంట్లో ఖాళీగా ఉంది మీరే కదా మీకు పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చారేమో అని అంటుంది. రాహుల్ స్వప్న మీద కోప్పడతాడు. పంతులుగారు భద్రాచలం నుంచి అక్షింతలు తీసుకొచ్చాను అందరూ జంటలుగా నిలబడితే నేను సంకల్పం చెప్తాను మీరు మీ భర్తల చేత ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు. ఇందిరా దేవి సంతోషం భద్రాచలం అక్షింతలు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అని అందరినీ వరుసగానిలబడమంటుంది ఇక ఇందిరా దేవి సీతారామయ్య, సుభాష్,అపర్ణ, ప్రకాశం, ధాన్యం, రాజ్ కావ్య, స్వప్న,రాహుల్ అందరూ లైన్ లో నిలబడతారు రుద్రాణి అనామిక మాత్రం సింగిల్ గా నిలబడతారు.పంతులుగారు ఇందిరా దేవికి అక్షింతలు వేయించుకోమని చెప్తాడు ఇక ఇందిరా దేవి మొదలుపెడుతుంది ఆ సుభాష్కి అక్షింతలు తీసుకోమంటే సుభాష్ తట పట ఇస్తాడు మనసులో నేను నువ్వు అనుకున్నంత మంచివాన్ని కాదు అపర్ణ నేను ఇలా ఆశీర్వదించడం నాకు నచ్చట్లేదు నేను తప్పు చేశాను అని అనుకుంటాడు ఇక అంతలో అపర్ణ ఏమండీ అక్షింతలు వేయండి అని అంటుంది దాంతో సుభాష్ చేసేదేం లేక అక్షింతలు వేస్తూ శ్రీరామచంద్ర అని అనుకుంటాడు. మరోవైపు కావ్య ఆశీర్వాదం తీసుకుందామనే సరికి రుద్రాణి ఒక్క నిమిషం నాకు ధర్మ సందేహం ఉంది పంతులుగారు అది మీరే చెప్పాలి అని అంటుంది ఏంటో అడగమ్మా అని అంటాడు పంతులు ఏం లేదు శ్రీరామచంద్రుడు ఏకపత్నివతుడు ఒక మాట మీద ఒకే బాణం ఒకటే భార్యా అని అంటారు కదా అలాంటి శ్రీరాముడి అక్షింతలు ఏకపత్నివృతుడే వేయాలా ఎవరైనా వెయ్యొచ్చా అని అంటుంది ఆ మాటలకు ఇంట్లో అందరూ రుద్రాణి వైపు కోపంగా చూస్తారు. మీరేంటి అందరూ అలా చూస్తున్నారు నేను నాకున్న డౌట్ ని అడిగాను అని అంటుంది రుద్ర అని ఇక స్వప్న ఇలానే అడ్డుపడి అనామిక ఈరోజు సింగిల్ గా నిలబడింది. ఇప్పుడు మీరు కూడా అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights
Brahmamudi Today Episode  May 20 2024 Episode 414 highlights

రేపటి ఎపిసోడ్లో అపర్ణ కావ్య ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది ఇంత వాడికి రాలేదు మరి తీసుకు వస్తుందో లేదో అని అంటుంది వెంటనే రుద్రాణి ఈ రోజు కూడా వచ్చి నేను ఓడిపోయాను అని చెప్తుంది లేదంటే ఓడిపోయి ముఖం చూపించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఏమో వదిన అని అంటుంది అప్పుడే కావ్య లోపలికి వస్తూ నాకేం అవసరం లేదు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ నేను అనుకున్నది సాధిస్తాను అని అంటుంది. వెంటనే మాయ అని పిలుస్తుంది ఇక అందరూ షాక్ అవుతారు రాజ్ సుభాష్ అయితే మాయ ఇంటికి వచ్చిందని తెలిసి షాప్ లో లేచి నిలబడతారు. మరి కావ్య నిజంగా మాయని తీసుకొచ్చి నిజం చెప్పిస్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella