NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi అక్టోబర్ 21 ఎపిసోడ్ 233: ఆ ప్రశ్న వేసి అంతా చెడగొట్టిన రాజ్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

Brahmamudi అక్టోబర్ 21 ఎపిసోడ్ 233: అనామిక, కళ్యాణ్ అప్పు ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. అనామిక అప్పును చూస్తూ తను ఎవరినో లవ్ చేస్తుందని తన కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అని కళ్యాణ్తో అంటుంది. అప్పుడు కళ్యాణ్ మా బ్రో గురించి నీకు తెలియదు. తను ఎవరిని లవ్ చేయదు తన రూటే సపరేటు అని చెబుతాడు. అందరూ వేరు అమ్మాయిలు వేరు, అమ్మాయిలు పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా ఉంటారు అని అనమిక అంటుంది. అయితే నువ్వు చెప్పు బ్రో నిజంగా నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అనే కళ్యాణ్ అడుగుతాడు.. అనామిక కి నా గురించి తెలియదు నీకు తెలియదా అని కళ్యాణి ప్రశ్నిస్తుంది అప్పు.

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights
Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

నేను చెప్పానా మా బ్రో. ఎవరిని ప్రేమించదు అని కళ్యాణ్ అంటాడు. అప్పుడు అనామిక నాకు మాత్రం నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా లవ్ చేస్తే చెప్పు మా ఇద్దరిని నువ్వే కలిపావు. కాబట్టి నీ లవ్ కి కూడా మేము హెల్ప్ చేస్తాము అని అంటుంది. నా ప్రేమ ఊపిరి లేకుండానే పుట్టింది దాన్ని బతికించుకోలేకపోతున్నాను అని అప్పు మనసులో అనుకుంటూ బాధపడుతుంది. అప్పు తన స్టాప్ రాగానే దిగిపోతుంది. రేపు మనం ఫోటోషూట్ కి వెళ్ళాలి. నువ్వు కచ్చితంగా రావాలి అప్పు అని అనామిక అంటుంది. అప్పుడే అనామికకి క్లోజ్ గా వచ్చి అప్పుకి బాయ్ చెబుతాడు. కళ్యాణ్ అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చూసి అప్పు లోలోపల బాధపడుతుంది.

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights
Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

స్వప్న రాహుల్ ని ఈ నగలు ఎందుకు దొంగతనం చేశావు అని ప్రశ్నిస్తుంది. ఏయ్ నువ్వు కూడా దొంగతనం చేశావు ఏంటి అని రాహుల్ అంటాడు. నేను నా భార్య నగలు తీసుకున్నా అని కవర్ చేసుకుంటాడు. అబ్బ చాల్లే ఆపు ఇందాక నేను నిన్ను అందరి ముందు కవర్ చేయకుండా ఉండుంటే నీ పరిస్థితి ఏమైందో ఆలోచించుకొని స్వప్న రాహుల్ ని తిడుతుంది అసలు నేను అడిగినప్పుడే నగలు ఇచ్చేసి ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా అని రాహుల్ స్వప్నని అరుస్తాడు అయినా ఈ నగలు మా తాతయ్య వాళ్ళు నీకు ఇచ్చారు నా భార్య కాబట్టే నీకు ఇచ్చారు. ఆ నగలు నేను వాడుకుంటే తప్ప అని రాహుల్ అంటాడు. ఇక స్వప్న నగలను తీసుకెళ్లి లాకర్ లో పెట్టి తాళం వేస్తుంది.

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights
Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

కావ్య నడుము నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అది చూసి రాజ్ ఏమి పట్టనట్టు ఉంటే భార్య బాధపడుతూ ఉంటే కనీసం భర్తగా కొంచెం సహాయం చేయొచ్చు కదా అని అంటుంది. నాకు అడగాలని ఉంది కానీ అది నడుముకు సంబంధించింది కదా అందుకే ఆగిపోయాను అని రాజ్ అంటాడు మీరు మీ భార్య నడుముకే రాస్తుంది. పరాయి వాళ్లకు కాదు కదా అని కావ్య అంటుంది. ఇక రాజ్ కావ్యకు నడుముకి ఆయింట్మెంట్ రాయడానికి తన చేతులు గడగడా వణికిపోతూ ఉంటాయి మీరు పాములో పులినో పట్టుకోవడం లేదు కదా ఎందుకు అంత భయపడుతున్నారు అని కావ్య అంటుంది లైఫ్ లో ఫస్ట్ టైం తెలుసా? ఈ పార్ట్ ని నేను పట్టుకోవడం అని రాజ్ అంటాడు అయ్యో అవునా మరి మాకు రోజు అదే పని అని కావ్య అంటుంది. సర్లే కానీ నడుముకి బమ్ రాయండి నొప్పి పుడుతుంది అని కావ్య అంటుంది. ఇక రాజ్ కావ్యకు నడుముకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు ఆ సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది.

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights
Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

ఇక అప్పుడే రాజ్ కావ్యను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను అని అనగానే.. నా నడుము టచ్ చేయగానే మీకు ఏదో అడగాలని అనిపించిందా అని కావ్య లో లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రాజ్ ఆ విషయం అడగడానికి భయపడుతూ ఉంటాడు. ఏం పర్లేదు అడగండి చెబుతాను అని అంటుంది. నువ్వు పండగ రోజు గుడికి వెళ్ళింది. నిజంగా మొక్కు తీర్చుకోవడానికైనా అని అనగానే కావ్య కోపంగా రాజ్ చేతిలో ఉన్న ఆయింట్మెంట్ లాక్కుంటుంది. ఆ విషయం ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పను అని అంటుంది. ఇక ఆయింట్మెంట్ రాస్తాను అని అనగానే మీరు గుడి అన్నారుగా అవసరం లేదు అని కావ్య అంటుంది. ఇక నా తిప్పలేవో నేను పడతాను అని కావ్య అంటుంది. మరోవైపు కనకం చీరలు చింపేసి అపర్ణ ఏం తెలియనట్టు ఉంటుంది.

Brahmamudi today episode october 21 2023 episode 233 highlights
Brahmamudi today episode october 21 2023 episode 233 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో అడ్డుగా వెళ్తున్న కాదని జ్యూస్ తీసుకురావే అని స్వప్న అరుస్తుంది. అమ్మ తల్లి శ్రీమంతనికి ప్రసవానికి చాలా టైం ఉంది అని అరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu