NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Web Series: స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్.. సందడి చేస్తున్న ట్రైలర్..!

Web Series: స్టాండ్ అప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం నటుడిగాను మారిన జాకీర్ కాన్ తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ చాచా విధాయక్ హమారె మూడో సీజన్ తీసుకొస్తున్నాడు. స్టాండప్ కామెడీ తో పాటు ఈ సిరీస్ ద్వారా తనలో ఓ మంచి నటుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్న జాకీర్.. ఇప్పటికే రెండు సీజన్లు ద్వారా అలరించుగా ఇప్పుడు మూడో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈయన నటించిన ఈ సిరీస్ తొలి సీజన్ 2018లో విడుదలైంది. అనంతరం రెండో సీజన్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు సీజన్స్ కి కూడా మంచి రెస్పాన్స్ ఏ దక్కింది.

Chacha Vidhayak Hain Humare Season 2 Web Series updates
Chacha Vidhayak Hain Humare Season 2 Web Series updates

కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది ఈ సిరీస్. దీంతో ఇప్పుడు మూడో సీజన్ తో రాబోతున్నాడు జాకీర్. దీనికి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. సిరీస్ గురువారం అనగా ఏప్రిల్ 25 నుంచి అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మా అబ్బాయి ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ తిరిగే వ్యక్తి. అదే ఎమ్మెల్యే పదవికి నిలబడే స్థాయికి ఎలా ఎదిగాడనేదే ఈ సిరీస్ కథా. తొలి రెండు సీజన్లో బాగా నవ్వించాయి. జాకీర్ ఖాన్ కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంది. దీంతో మూడో సీజన్ కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ కొత్త సిరీస్ ట్రైలర్ను జాకీర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ” గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చోండి.. ఎందుకంటే చాచా విధాయక్ హై హమారే సీజన్ 3 వచ్చేస్తుంది ” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ను అతడు షేర్ చేశాడు. రోని అనే పో సగటు వ్యక్తి చేసే సాహసాలు, అవి అతడికి తీసుకొచ్చే కష్టాలు చుట్టూ సరదాగా సాగుతుంది ఈ సిరీస్. ఈ మూడో సీజన్లో అతడు నేరుగా ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడడం మరియు దానివల్ల తాను ఎదుర్కొనే కష్టాలను చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అమెజాన్ మినీ టీవీ ఓ ఓటీటీ‌. ఇందులోని సినిమాలు మరియు సిరీస్ అన్ని ఫ్రీగా చూడవచ్చు. అమెజాన్ షాపింగ్ యాప్ లోనూ ఇది అందుబాటులో ఉంది.

Chacha Vidhayak Hain Humare Season 2 Web Series updates
Chacha Vidhayak Hain Humare Season 2 Web Series updates

ఇప్పుడీ మినీ టీవీలోని సినిమాలు మరియు షోలు తెలుగులోకి రావడం విశేషం. సూపర్ హిట్ హాలీవుడ్, కొరియన్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ తో పాటు హిందీ సినిమాస్ మరియు సిరీస్ లను కూడా తెలుగులోకి డబ్ చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడదే మినీ టీవీలో ఈ సిరీస్ చూడొచ్చు. తొలి రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వాటిని చూడకపోయి ఉంటే ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే చూసేయండి. అమెజాన్ మినీ టీవీలో యూత్ మెచ్యూర్ సిరీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. మరి ఈ సిరీస్ మూడవ సీజన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella