NewsOrbit
Entertainment News TV Shows and Web Series రాజ‌కీయాలు

Unstoppable 2: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై “అన్ స్టాపబుల్ షో” లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

Unstoppable 2: బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14 వ తారీకు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆహాలో స్ట్రీమ్ అయింది. మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రావటం జరిగింది. బావ మరియు అల్లుడితో షోలో బాలయ్య అదిరిపోయే కామెడీతో పాటు కీలకమైన విషయాలు తన ప్రశ్నలతో రాబట్టారు. ఎప్పుడు చాలా సీరియస్ గా కనిపించే చంద్రబాబు ఈ షోలో చాలా నవ్వుతూ.. బామ్మర్ది బాలకృష్ణ వేసే ప్రశ్నలకు చాలా సరదా సమాధానాలు ఇచ్చారు.

Chandrababu key comments on NTR University name change in Unstoppable show
Unstoppable show

ఈ క్రమంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్పదనం గురించి మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాలను ఎప్పుడూ కూడా తాను వ్యక్తిగతంగా తీసుకున్నది లేదని తెలిపారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయం విషయంలో ఎన్టీఆర్ పేరుకు బదులు రాజీవ్ గాంధీ పేరు పెట్టడం జరిగిందని.. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చటం చాలా బాధాకరమని అన్నారు.

Chandrababu key comments on NTR University name change in Unstoppable show
Unstoppable 2

ఎన్టీఆర్ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదని పేరు మార్చినట్లు ప్రభుత్వం చెబుతుంది అని బాలకృష్ణ మాట్లాడగా వెంటనే చంద్రబాబు.. ఇది చాలా దురదృష్టకరం. ఎన్టీఆర్ సిద్ధార్థ మెడికల్ కాలేజీని టేకవర్ చేసి.. డెవలప్ చేసి దేశంలో.. ఫస్ట్ టైం మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చాక యధావిధిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగిస్తామని చంద్రబాబు సోలో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.

Related posts

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri