NewsOrbit
Entertainment News సినిమా

చిరు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. `భోళా శంక‌ర్‌` నుంచి న‌యా అప్డేట్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంటే.. ఆయ‌న చెల్లెలు పాత్ర‌లో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ అల‌రించ‌బోతోంది.

మణిశర్మ కుమారుడు, యువ సంగీత ద‌ర్శ‌కుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకి స్వ‌రాలు అందిస్తున్నాడు. తమిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన `వేదాళం`కు ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. రేపు చిరంజీవి బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే `భోళా శంక‌ర్‌` నుంచి ఒక రోజు ముందే న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్డేట్ మ‌రెంటో కాదు.. రిలీజ్ డేట్‌. అవును, `భోళా శంక‌ర్‌` విడుద‌లకు మేక‌ర్స్ డేట్ లాక్ చేశారు.

వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టిస్తే.. ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో త్రిషూలం లాకెట్‌తో ఉన్న చైన్‌ను తిప్పుతూ కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి సూప‌ర్ స్టైలిష్ లుక్‌లో చిరు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

author avatar
kavya N

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu