NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

మెగాస్టార్ చిరంజీవి, త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` కు ఇది రీమేక్‌. అయితే తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా ప‌లు మార్పులు చేసి గాడ్ ఫాద‌ర్‌ను రూపొందించారు.

నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని వంటి స్టార్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం.. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది.

chiranjeevi god father first weekend collection
chiranjeevi god father first weekend collection

అయితే రీమేక్ సినిమా అయిన‌ప్ప‌టికీ.. ఈ సినిమాకు మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద గాడ్ ఫాద‌ర్ క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. ఫ‌స్ట్ వీకెండ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. విడుద‌లైన ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.23 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 7.68 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాద‌ర్ ఫ‌స్ట్ వీకెండ్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 10.93 కోట్లు
సీడెడ్: 8.31 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 4.93 కోట్లు
తూర్పు: 3.25 కోట్లు
పశ్చిమ: 1.88 కోట్లు
గుంటూరు: 3.59 కోట్లు
కృష్ణ: 2.31 కోట్లు
నెల్లూరు: 1.76 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 36.96 కోట్లు(61.20 కోట్లు~ గ్రాస్)
————————————-

క‌ర్ణాట‌క‌: 4.25 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 4.60 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4.30 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 50.11 కోట్లు(91.00 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే.. ఇంకా రూ. 41.89 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్గెట్‌ను చిరు ఎంత వ‌ర‌కు రీచ్ అవుతారో చూడాలి.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N