NewsOrbit
Entertainment News సినిమా

బాక్సాఫీస్ వ‌ద్ద `గాడ్ ఫాద‌ర్‌` విధ్వంసం.. 4వ రోజు ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `గాడ్ ఫాద‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్` కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భించింది.

godfather four days collection
godfather four days collection

దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద గాడ్ ఫాద‌ర్ క‌లెక్ష‌న్ల విధ్వంసం సృష్టిస్తోంది. తొలి మూడు రోజులు దుమ్ము దులిపేసిన ఈ చిత్రం.. 4వ రోజు మూడో రోజు కంటే జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు రూ. 5.41 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. 4వ రోజు అంత‌కు మించి రూ. 5.62 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.07 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకుంది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాద‌ర్ 4 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 9.28 కోట్లు
సీడెడ్: 7.35 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 4.07 కోట్లు
తూర్పు: 2.89 కోట్లు
పశ్చిమ: 1.60 కోట్లు
గుంటూరు: 3.15 కోట్లు
కృష్ణ: 1.93 కోట్లు
నెల్లూరు: 1.46 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 31.73 కోట్లు(52.70 కోట్లు~ గ్రాస్)
————————————-

క‌ర్ణాట‌క‌: 3.15 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 3.75 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.80 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 42.43 కోట్లు(77.20 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే.. మొద‌టి నాలుగు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 49.57 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. అయితే లాంగ్ ర‌న్‌లో చిరు ఆ టార్గెట్‌ను అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

author avatar
kavya N

Related posts

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar