NewsOrbit
Entertainment News సినిమా

అక్క‌డ కూడా విడుద‌ల‌వుతున్న `గాడ్ ఫాద‌ర్‌`.. ఇదేం విడ్డూరం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. `ఆచార్య‌` వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అనంత‌రం చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రమిది. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే సెన్సార్‌ను సైతం కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

chiranjeevi godfather movie
chiranjeevi godfather movie

మ‌రోవైపు మేక‌ర్స్ ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసేందుకు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో తెలుగు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో కూడా విడుద‌ల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా మళయాళం రిలీజ్ పోస్టర్ లు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాస్త‌వానికి మలయాళంలో మోహన్ లాల్ చేసిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` కు ఈ చిత్రం రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు ఈ రీమేక్ చిత్రాన్ని మ‌ల‌యాళంలో రీలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేయ‌డం విడ్డూరంగా మారింది. మ‌రి లూసిఫ‌ర్‌ను చూసిన మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు గాడ్ ఫాద‌ర్‌ను ఏ మేర‌కు ఆద‌రిస్తారో చూడాలి.

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri