NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌`కి సెన్సార్ పూర్తి.. డైరెక్ట‌ర్ ట్వీట్‌తో పెరిగిన అంచ‌నాలు!

`ఆచార్య‌` వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `గాడ్ ఫాదర్`. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 5న విడుద‌ల కాబోతోంది.

chiranjeevi godfather movie
chiranjeevi godfather movie

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేక‌ర్స్ వ‌రుస‌ అప్డేట్స్‌ను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా వ‌దిలిన ఫ‌స్ట్ సింగిల్ `తార్ మార్ ట‌క్క‌ర్ మార్` సాంగ్‌కు విశేష అద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.

సెన్సార్ స‌భ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఓ ట్వీట్ చేశారు. `గాడ్ ఫాద‌ర్‌ సెన్సార్ ని కంప్లీట్ చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెన్సార్ యూనిట్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నా` అంటూ మోహ‌న్ రాజా త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి సెన్సార్ యూనిట్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని డైరెక్ట‌ర్ ట్వీట్ చేయ‌డంలో.. ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

https://twitter.com/jayam_mohanraja/status/1573224319647625217?s=20&t=U-2jFYXtPV3Nm8gCGP7_kA

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri