NewsOrbit
Entertainment News సినిమా

Chor Bazaar: అమితాబ్ ఫ్యాన్‌గా కేక పుట్టించిన ఆకాష్ పూరి.. చోర్ బజార్ సాంగ్ విడుదల!

Chor Bazaar: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా సక్సెస్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ అతనికి నిరాశనే మిగిల్చాయి. తండ్రి డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా కూడా ఎదురు తన్నింది. ఈ క్రమంలో చోర్ బజార్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆకాష్ ఉవ్విలూరుతున్నాడు. జార్జి రెడ్డి ఫేమ్ బి జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ మెంబర్స్ ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి “అమితాబ్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్‌” అనే లిరికల్ సాంగ్‌ని మాస్ మహారాజ్ రవితేజతో రిలీజ్ చేయించారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించింది.

chor bazaar movie song out now
chor bazaar movie song out now

Chor Bazaar: బచ్చన్ కా బడా ఫ్యాన్

ఈ పాటలో హీరో ఆకాశ్ బిగ్ బీ ఫ్యాన్ ఎలా అయ్యాడో వివరించారు. “అలా నేను అయ్యాను బచ్చన్ కా బడా ఫ్యాన్” అంటూ సాగే ఈ పాటను చూస్తుంటే ఆకాష్ అమితాబ్ అభిమానిగా ఈ సినిమాలో కనిపించొచ్చని తెలుస్తోంది. కుర్ర హీరోయిన్ గెహన సిప్పీ ఈ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. రచ్చ రవి, సంపూర్ణేష్ బాబు, సునీల్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యి అభిమానుల్లో హైప్ పెంచింది. అయితే కథానాయిక గెహన ఈ చిత్రంలో మూగ అమ్మాయి గా నటించినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంగీత బాణీలను సురేష్‌ బొబ్బిలి అందించారు.

Chor Bazaar: ఈసారైనా హిట్ కొట్టేనా
Chor Bazaar ఈసారైనా హిట్ కొట్టేనా

Chor Bazaar: ఈసారైనా హిట్ కొట్టేనా

ఈ సినిమాని తన తండ్రి సహాయం లేకుండానే ఆకాష్ ఇప్పటికే ప్రమోషన్లు చేసుకోవడం ప్రారంభించాడు. వీఎస్‌ రాజు నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ మూవీ రూపొందింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella