NewsOrbit
Entertainment News సినిమా

`కోబ్రా` 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

త‌మిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నుంచి వ‌చ్చిన తాజా చిత్ర‌మే `కోబ్రా`. ఇందులో `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అజయ్‌ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించారు

అలాగే ఇందులో ఇర్ఫాన్ పఠాన్, రోషన్‌ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 31 త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ చిత్రం.. తొలి షో నుంచే నెగ‌టివ్ రివ్యూల‌ను మూట‌గ‌ట్టుకుంది. అభిమానులను సైతం ఈ మూవీ ఆక‌ట్టుకోలేక‌పోయింది.

cobra movie three days collection

అయితే టాక్ ఎలా ఉన్నా.. తొలి రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబ‌ట్టింది. కానీ, నెగ‌టివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వ‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద రెండొవ రోజు నుంచి డీలా ప‌డిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డే రూ. 2.28 కోట్ల షేర్‌, రెండో రోజు రూ. 66 ల‌క్ష‌ల షేర్ ను రాబ‌ట్టిన కోబ్రా.. మూడొవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా డ్రాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్ర‌మే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 19.40 కోట్ల షేర్‌, రూ. 4.25 కోట్ల గ్రాస్ ను వ‌సూల్ చేసింది. ఇక తెలుగులో కోబ్రా ఏరియాల వారీగా మూడు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నిజాం: 0.93 కోట్లు
సీడెడ్: 0.37 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.55 కోట్లు
తూర్పు: 0.30 కోట్లు
పశ్చిమ: 0.28 కోట్లు
గుంటూరు: 0.26 కోట్లు
కృష్ణ: 0.28 కోట్లు
నెల్లూరు: 0. 15 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ = 3.12 కోట్లు (5.2 కోట్లు~గ్రాస్‌)
———————————

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా `కోబ్రా` గ్రాస్ వ‌సూళ్ల‌ను గ‌మ‌నిస్తే..

తమిళనాడు: 20.70 కోట్లు
తెలుగు రాష్ట్రాలు: 5.25 కోట్లు
కర్ణాటక: 3.10 కోట్లు
కేరళ: 2.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.15 కోట్లు
ఓవర్సీస్: 4.60 కోట్లు
——————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 37.10 కోట్లు గ్రాస్ (19.40 కోట్లు~ షేర్)
——————————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మొద‌టి మూడు రోజుల్లో రూ. 3.12 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది కాబ‌ట్టి ఇంకా రూ. 1.88 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 61 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వ‌చ్చిన ఈ సినిమా.. ఇంకా రూ. 41.6 కోట్ల షేర్ ని రాబ‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

author avatar
kavya N

Related posts

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri