NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా జబర్దస్త్ లో స్కిట్స్ చేసేవారే కాదు యాంకరింగ్ చేసేవారు కూడా బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. టోటల్గా ఈ స్టేజ్ పై కనిపించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఏర్పడింది. అలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తున్న అనసూయ కూడా ఒకరు. ఈ బ్యూటీ ఇందులో స్కిట్లు చేయకపోయినా.. ఈ షో కి యాంకర్ గా వ్యవహరించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో ప్రధాన పాత్ర పోషించి ప్రతి ఒక్కరి మనసులోనూ గుడి కట్టింది. ప్రస్తుతం వర‌స అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

Comedian Srinu real life updates
Comedian Srinu real life updates

ఇక ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ కమెడియన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యే ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఆయన జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్స్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అన్ని క్యారెక్టర్స్ లో తనదైన నటనతో ముద్ర వేశాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించి అలరించారు. అయితే ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రం మే 17న విడుదల కాబోతుంది. ఇప్పటికే రాజు యాదవ్ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని జనాల్లో మంచి ఆదరణ పొందాయి. అయితే ప్రమోషన్స్ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై మల్లింది.

Comedian Srinu real life updates
Comedian Srinu real life updates

ఈ క్రమంలోనే తాజాగా గెటప్ శ్రీను ఓ సంచలనం నిర్ణయం తీసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.‌” కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. మళ్లీ కలుద్దాం ” అని రాస్కొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన ఈ నటుడు ఉన్నట్లుండి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అంటూ నిల‌దీస్తున్నారు. ఇక 2024 లో విడుదలైన హనుమాన్ సినిమాతో భారీ పాపులారిటీ ఏర్పరచుకున్నాడు శ్రీను.

Comedian Srinu real life updates
Comedian Srinu real life updates

అటువంటిది మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సోషల్ మీడియా కి దూరం అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇట్ వీక్ ని చూస్తుంటే సరదాగా పెట్టినది లాగా అనిపించడం లేదు. ఏదో గట్టి నిర్ణయం తీసుకుని బాగా ఆలోచించి మరి పెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్ని సినిమా లు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ మరియు హీరోయిన్లు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అటువంటిది గెటప్ శ్రీను చేసేది తక్కువ సినిమాలు అయిన అప్పటికి ఇటువంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri