NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌`, `ది ఘోస్ట్‌` చిత్రాల మ‌ధ్య ఈ పోలిక గ‌మ‌నించారా?

ఈ ద‌స‌రా పండ‌క్కి టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుద‌ల కాబోతోంది.

godfather the ghost
godfather the ghost

మ‌రోవైపు నాగార్జున `ది ఘోస్ట్‌` మూవీతో వ‌స్తున్నాడు. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా సైతం అక్టోబ‌ర్ 5వ తేదీనే రిలీజ్ కాబోతోంది. అయితే `గాడ్ ఫాద‌ర్‌`, `ది ఘోస్ట్‌` చిత్రాల మ‌ధ్య ఓ పోలిక ఉంది.

అదేంటంటే.. ఈ రెండు చిత్రాలు సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌వే. `గాడ్ ఫాద‌ర్‌`లో పొలిటికల్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న చెల్లెలు తరపున చిరంజీవి, `ది ఘోస్ట్‌`లో టెర్రరిస్ట్‌ల దాడి నుండి తన సోదరిని కాపాడేందుకు ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నాగార్జున క‌నిపించ‌బోతున్నారు. ఈ రెండు సినిమాల ప్ర‌ధాన పాయింట్‌ ఒక‌టే. అయితే ఎవరి సినిమా ముందు విడులైనా.. తర్వాత రిలీజ్ అయ్యే సినిమాతో పోలికలు మొదలెడతారు. ఈ కార‌ణంగానే చిరు, నాగ్‌లు వెన‌క్కి త‌గ్గ‌కుండా ఒకే రోజు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఇన్సైడ్ టాక్ న‌డుస్తోంది.

author avatar
kavya N

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri