Deepika: తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్లకు అసలు కొదవే లేదు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20మందికిపైగా యాంకర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు బుల్లితెరపై కొత్త యాంకర్లు మెరుస్తూనే ఉంటారు. అయితే వీళ్లలో కొంతమంది మాత్రమే బాగా పాపులర్ అవ్వుతారు. కొంతమంది యాంకర్లు మాత్రమే అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షకుల నోళ్లల్లో నానుతూ ఉంటారు. మిగతా యాంకర్లు అప్పుడప్పుడు మెరిసి కనుమరుగైపోతారు. అయితే బుల్లితెరపై ఎక్కవకాలం పనిచేస్తూ ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్న యాంకర్లు కొద్దిమందే ఉన్నారు.
ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ఉన్న యాంకర్లలో ప్రస్తుతం సుమ, ఝాన్సీ, ఉదయమాను, అనసూయ, రష్మీ లాంటి కొంతమంది మాత్రమే ఉన్నారు. రష్మీ, అనసూయ తమ గ్లామర్ డోస్ తో కుర్రోళ్లని రెచ్చగొడుతూ ఉంటారు. తమ హాట్ హాట్ లుక్స్ తో బుల్లితెరపై యువకులను ఆకట్టుకుంటూ ఉంటారు. దీంతో అనసూయ. రష్మీకి యువకుల్లో బాగా క్రేజ్ ఉంది. బుల్లితెరపై తమ అందాల ఆరబోతతో.. సినిమాల్లో కూడా ఈ హాట్ యాంకర్లకు అవకాశాలు వచ్చాయి.
అయితే రష్మీ, అనసూయ బాటలోనే యాంకర్ గా తమ గ్లాయర్ తో గుర్తింపు తెచ్చుకుంది దీపికా పిల్లి. గతంలో ఢీ డ్యాన్స్ షోలో పనిచేయగా.. అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇందులో తన గ్లామర్ షోతో దీపిక కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. పొట్టి పొట్టి దుస్తులతో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ హాట్ యాంకర్ కు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది.
తాజాగా కామెడీ స్టార్స్ షోలో దీపిక రెచ్చిపోయింది. ఇంట్రోలో కన్మణి రాంబో ఖతీజా చిత్రంలోని ”డూ డుడు డూ డుడు ‘ అనే సాంగ్ కు డ్యాన్స్ వేసింది. పొట్టి దుస్తుల్లో ఎక్స్‌పోజింగ్ ఇస్తూ హాట్‌హాట్ గా కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు రష్మీ, అనసూయను దీపికా మించిపోయిందని, ఈమె గ్లామర్ షో ముందు వారెవరూ సరిపోరని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన దీపికా పిల్లి.. ఆ తర్వాత యాంకర్ గా అవతారమెత్తింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు కలిసి పనిచేసింది. ఆ తర్వాత ఢీ షోనుంచి రష్మీ, దీపికా బయటకు వచ్చారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…