NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: బాలయ్య.. ప్రభాస్..”అన్ స్టాపబుల్ 2″..ఎపిసోడ్ ఎప్పుడంటే..??

Unstoppable 2: నరసింహం నందమూరి బాలయ్య బాబు హోస్ట్ గా  టాకీ షో ఓటిటిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ లో చాలామంది ప్రముఖ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వస్తూ ఉండటంతో… రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. సెకండ్ సీజన్ లో చంద్రబాబు.. లోకేష్ ఎపిసోడ్ అందరికంటే హైలైట్ గా నిలిచింది. ఇదే సమయంలో కుర్ర హీరోలతో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరి కొంతమంది సీనియర్ యాక్టర్లు.. లెజెండరీ దర్శకులు నిర్మాతలు వస్తూ ఉన్నారు.

Details of Balayya Prabhas Unstoppable 2 episode
Unstoppable 2

కాగా ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ షోకి రావడం జరిగిందట. ఇటీవలే వీరిద్దరి షూట్ కంప్లీట్ కూడా అయినట్లు సమాచారం. ప్రభాస్ నీ ఆటపటేస్తూ.. బాలకృష్ణ చాలా ఫన్నీగా.. ఈ ఎపిసోడ్ తీర్చిదిద్దినట్లు టాక్. ఈ క్రమంలో మధ్యలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి కొద్దిగా ప్రభాస్ ఎమోషనల్ అయినట్లు.. మిగతా ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీగా… జరిగినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 30వ తారీకు బాలకృష్ణ.. ప్రభాస్ ఎపిసోడ్ ఆహలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రభాస్ తో పాటి గోపీచంద్ కూడా రావడం జరిగిందట.

Details of Balayya Prabhas Unstoppable 2 episode
Unstoppable 2

న్యూ ఇయర్ నేపథ్యంలో ఆహా … టీం బాలకృష్ణ ప్రభాస్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు… వీక్షకులను మరింత ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దినట్లు సమాచారం. సెకండ్ సీజన్ చాలా వరకు చివరికి వస్తూ ఉండటంతో బిగ్ స్టార్ లు ఇకనుండి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్ టైంలో “అన్ స్టాపబుల్ 2” ఎపిసోడ్ ఫైనల్ కీ చేరుకునే టయానికి పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్… ఈ షోకి వస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri