NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవి మాటలు విని కంగారుపడిన ఆదిత్య రాధ.! ఆదిత్యను అనుమానించిన దేవుడమ్మ.!

Devatha Serial 19 October 2022 Today episode Highlights

Devatha: దేవి చాలా సంతోషంగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.. చిన్మయి దేవి దగ్గరికి వచ్చి ఏమైంది దేవి అని అడుగుతుంది.. ఈరోజు మా నాయన ఎవరో నాకు తెలిసింది అని దేవి చెబుతుంది.. ఎవరు అని చిన్మయి అడుగుతుంది.. ఇంకెవరు ఆఫీసర్ సారే మా నాయన అని దేవి చెబుతుంది.. అవునా ఈ విషయం నాకు కూడా తెలుసు అని చిన్మయి అంటుంది..

Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights
Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights

మరి నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు.. నీకు ఎవరు చెప్పారు అక్క.. అమ్మ చెప్పిందా అని అడుగుతుంది దేవి.. నిన్ను అడిగితే కానీ నువ్వు సమాధానం చెప్పలేదు.. అలాంటిది అమ్మ అడిగినా కూడా సమాధానం చెబుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చిన్మయి అంటుంది.. నేనే ఎలాగోలా తెలుసుకున్నా అని చిన్మయి అంటుంది.. అంతలో ఆదిత్య రాధ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు..

Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights
Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights

దేవి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆఫీసర్ సారు అని పిలుస్తుంది.. రండి సార్ లోపలికి వెళ్దాం అని పిలుస్తుంది దేవి అమ్మ నువ్వు వెళ్లి ఆఫీసర్ సార్ కి కాఫీ తీసుకురా అని అంటుంది..  దేవి లో ఏదో మార్పు వచ్చినట్లుగా రాధా గమనిస్తుంది.. ఆఫీసర్ సార్ కు నేనంటే మీకు చాలా ఇష్టం కదా అని దేవి అంటుంది.. అవును నా బిడ్డ లాగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఆదిత్య అంటాడు.. ఆఫీసర్ సార్ కాఫీ తాగండి అని దేవి ఇస్తుంది.. ఆఫీసర్ సార్ పదండి మీతో కలిసి బయటకు వెళ్దాము అని అంటుంది దేవి.. ఇప్పుడు కాదమ్మా దేవి తర్వాత తీసుకెళ్తాను అని ఆదిత్య అంటాడు లేదు.. సార్ నేను రేపటి నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.. మీరు ఏం చెబితే అది చేస్తాను.. మీతో పాటే ఉంటాను మీ ఇంటికి రమ్మంటే కూడా వస్తాను అని దేవి అంటుంది ..ఆ మాటలు విని మాతో షాక్ అవుతాడు.. ఆదిత్య రుక్మిణి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతు దేవి వైపు చూస్తారు..

Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights
Devatha Serial 4 November 2022 Today 695 Episode Highlights

మరోవైపు సత్య ఆదిత్య దగ్గరికి వెళ్లి నువ్వు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు నాకు తెలుసు.. కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగా నువ్వు మా అక్కతో కలిసి గుడిలో దీపాలు పెట్టడం ఏంటి ఆదిత్య నీకు తప్పుగా అని అనిపించడం లేదా అని సత్య అడుగుతుంది.. అయినా నీకు దీపాలు వెలిగించాలి అని ఉంటే నన్ను తీసుకు వెళ్ళొచ్చు కదా అని సత్య అడుగుతుంది.. కానీ ఆదిత్య ఏదో లోకంలో ఉండి సత్య మాటలను వినిపించుకోడు.. ఇక ఆదిత్య దగ్గరికి వచ్చిన దేవుడమ్మ నేను నిన్ను ఒక విషయం అడగాలి ఆదిత్య అని అంటుంది.. నీకు రుక్మిణి కనిపించిందా అనే విషయాన్ని ఇందాక సత్య ను అడిగింది.. ఇప్పుడు అదే విషయాన్ని ఆదిత్యను అడిగి తెలుసుకుంటుందా లేదా అనేది భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu