Devatha: రాధ ఇంట్లో పూజ చేసి అందరికీ హరతి ఇస్తుంది.. అప్పుడే రామ్మూర్తి కానివ్వు అని జానకమ్మ ను చూస్తూ అంటాడు.. జానకమ్మ నవధాన్యాలు రామ్మూర్తి చేతిలో పెట్టి జానకమ్మ మూట కడుతుంది.. పటేలా ఇదేమి ఆచారం అని భాగ్యమ్మ అడుగుతుంది.. ఈ నవధాన్యాలను మీ అమ్మగారు నేను కలిసి మా పంట పొలాల్లో వేస్తాము.. పంటలు బాగా పండి దిగుబడి రావాలని.. ఆ వినాయకుడికి పూజ చేసిన ఈ నవధాన్యాలను మా పంట పొలాలలో వేస్తామని రామ్మూర్తి చెబుతాడు..
Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ తెలుసుకున్న సామ్రాట్.. తులసికి సారీ చెబుతాడా.!?
దేవి కోసం చిన్నయి కూడా దేవుడమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. మీ అక్క చెల్లెలు ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అని ఆ ఇంట్లో వాళ్లంతా అంటారు.. వినాయకుడి పూజ దేవితో చేయించమని పంతులు గారితో చెబుతుంది దేవుడమ్మ.. నాతోపాటు నా చెల్లి రుక్మిణి కూడా ఉండాలని. దేవి తన ఒడిలో ఆ బుడ్డి రుక్మిణి ఒడిలో కూర్చోబెట్టుకుని పూజ చేస్తుంది.. పూజ ముగిసిన తర్వాత అందరి చేత పంతులు గారి చేత అక్షింతలు వేయించుకుంటారు.. ఆ తర్వాత దేవుడమ్మ దేవిని అందరికీ ప్రసాదాలు పెట్టమని చెబుతుంది..
Devatha Serial Today Episode: ఈరోజు దేవత సీరియల్ ఎపిసోడ్ హైలైట్స్ మరియు రివ్యూలు
వాళ్ల చిన్న తాతని దేవి “చితా” అని పిలుస్తుంది.. ఈ చితా ఏంటమ్మ అని సురి అడుగుతాడు.. చితా అంటే చిన్న తాత అని దేవి అంటుంది.. అలాగే పిలిపించుకో బాబాయ్ చితా అంటే చిరుత పులి అని అర్థం అని ఆదిత్య అంటాడు.. ఆహా నా మనవరాలు నాకు బలే పేరు పెట్టింది అని సూరి సంబర పడతాడు.. దేవిని చూస్తుంటే నాకు రుక్మిణి గుర్తుకు వస్తుంది అని సూరి అంటాడు.. ఆ మాటలకు సత్యా మనసులో అక్క కూడా అందర్నీ ఇలాగే వరుసలు పెట్టి పిలిచేది.. ఇప్పుడు దేవి కూడా అలాగే పిలుస్తుంది.. అంటే దేవిని మా అక్కకి ఇలాగే పిలుస్తుందా .. దీని వెనకమల అక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది అని సత్య మనసులో రకరకాల సందేశాలు మెదులుతాయి..