21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: సత్య పై గొడవపడ్డారు ఆదిత్య.. జానకమ్మ ప్లాన్ రాధకి అర్థం అయ్యిందా.!?

Devatha Serial 1 October 2022 Today 666 Episode Highlights
Share

Devatha: జానకమ్మ రాధకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది.. కానీ తను చెప్పే మాటలు రాధా అర్థం చేసుకోలేక పోతుంది.. మీరు ఏం బాధపడకండి అమ్మ మీకు త్వరగా తగ్గిపోతుంది.. అప్పటివరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని రాధా అంటుంది.. వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని మాధవ్ చాటుగా వింటాడు.. మా అమ్మ ఏం చెబుతుందో నీకు అర్థం కాకపోవచ్చు రాధ.. నాకు అర్థం అవుతుంది అని మాధవ్ అంటాడు.. నిన్ను నన్ను పిల్లల్ని బాగా చూసుకోమని మా అమ్మ చెబుతుంది అని అంటాడు.. అప్పుడే కోపంగా రాధ మాధవ వైపు ఎక్కువ చూస్తుంది..

Devatha Serial 1 October 2022 Today 666 Episode Highlights
Devatha Serial 1 October 2022 Today 666 Episode Highlights

అంతలో రాధ ఫోను రింగ్ అవుతుంది.. ఆదిత్య రాధకు ఫోన్ చేస్తాడు.. జానకమ్మను చూపించిన డాక్టర్ కు యాక్సిడెంట్ అయిందని చెబుతాడు.. నువ్వేం కంగారు పడకు రాధ నేను మరో మంచి డాక్టర్ తో మాట్లాడుతాను అని ఆదిత్యా అంటాడు.. ఆ విషయాన్ని జానకమ్మతో చెబుతుంది రాధా. నువ్వు ఏమి డాక్టర్ గురించి ఆలోచించకమ్మ నీకు నీ కొడుకు ఉన్నాడు అని మాదవ్ అంటాడు. ఆ దేవుడికి కూడా నువ్వు నయం అవ్వడం ఇష్టం లేదేమో అని మాధవ్ అనగానే.. జానకమ్మ తన పక్కనే ఉన్న గ్లాసును మాధవ్ మోకానికి విసిరి కొడుతుంది.. అప్పుడు రాదా మనసులో మాధవ్ పై ఏదో అనుమానం ఉందని.. అది నిజం అని జానకమ్మ ఇన్ డైరెక్టుగా చెప్పినట్లు తను అనుకుంటుంది..

Devatha Serial 1 October 2022 Today 666 Episode Highlights
Devatha Serial 1 October 2022 Today 666 Episode Highlights

అది కాదు ఆదిత్య వాళ్ళింట్లో అసలు మనుషులే లేనట్టు ప్రతిదానికి నీ మీద ఆధారపడటం ఏంటి?.. ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా జానకమ్మను చూసుకోవడానికి మీ హెల్ప్ ఎందుకు తీసుకోవాలి అని సత్య అడుగుతుంది. చదువుకున్న దానివి నీకు కూడా ప్రత్యేకంగా చెప్పాలా.. ఆఫీసర్ గా నాకు చాలామంది తెలిసి ఉంటారు కదా.. అందుకే వాళ్ళు నన్ను అడిగారు అని ఆదిత్య అంటారు.‌ ఖర్చు పెట్టలేని వాళ్ళు కాదు కదా వాళ్ళు అని సత్య అంటుంది.. రాముర్తి గారు భార్యకు అలా ఉంది కదా అని ఏం చేయలేకపోతున్నారేమో.. తెలిసిన వాళ్ళు కదా అని మన సాయం అడుగుతున్నారు అని సత్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది దేవుడమ్మ..

మనం ఇలా అనుకుంటున్నాం కాబట్టే ఆదిత్య కు ఇంట్లో ప్రాబ్లమ్స్ కంటే బయట ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అని సత్య అంటుంది.. అసలు నీ ప్రాబ్లం ఏంటి సత్య అని ఆదిత్య అడుగుతాడు.. చిన్న పిల్ల వచ్చి సాయం అడిగితే నా వల్ల కాదు ఇంట్లో పనులు ఉన్నాయి అని ఊరుకోమంటావా.. అయ్యో చిన్నపిల్ల వచ్చి సాయం అడిగిందే.. నువ్వే వెళ్లి సహాయం చెయ్యి అని చెప్పాల్సింది పోయి.. ఇలా మాట్లాడతావేంటి సత్య అని ఆదిత్య అడుగుతాడు.. బుద్ధి లేకుండా మాట్లాడకు సత్య వాళ్లు వీళ్లు అంటావేంటి వాళ్ళు మనతో ఎంత అభిమానంగా ఉంటారు.. సొంత మనుషుల్లాగా ఎలా చూసుకుంటారు మీకు తెలియదా.. అలాంటి వాళ్ల కోసం మనం ఏమి చేయలేదంటే అది మంచి పని అనుకుంటున్నావా అని ఆదిత్య అంటాడు..


Share

Related posts

Devatha Serial Today Episode October 27: రుక్మిణి ఆదిత్య ఒక్కటయ్యారా? దేవుడమ్మ అనుమానం నిజమేనా?

bharani jella

RRR: దీనికి మీరు అర్హులు అంటూ రాజమౌళి పై ఎన్టీఆర్ సంచలన పోస్ట్..!!

sekhar

Intinti Gruhalakshmi: ఆ సీరియల్ ను వెనక్కి నెట్టి ఇంటింటి గృహలక్ష్మి మళ్ళీ ఆస్థానంలోకి..!

bharani jella