NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రుక్మిణి చూస్తే అసహ్యం వేస్తుందన్న సత్య..! రాధ కాదు రుక్మిణి అని తెలుసుకున్న దేవి.! 

Devatha Serial 14 September 2022 Today Episode Highlights

Devatha: సత్య కోపంగా రుక్మిణీ తో ఏమన్నావ్ అక్క ఇందాక ఫోన్లో  పెనిమిట్టా నీకు పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ భర్త కట్టిన తాళి నీ మెడలో ఉండగా ఆదిత్యను ఎలా పెనిమిటి అని పిలుస్తావు అది కాదు సత్య అని రుక్కుని చెప్పబోతుండగా నువ్వేం మాట్లాడకు అక్క ఇన్నాళ్లు నీ మీద చాలా గౌరవం మర్యాద ఉండేది.. నువ్వు చేసే పనులకు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు.. నువ్వు రాధవు కాదు.. రుక్మిణి అనా.. అని సత్య రుక్మిణిని నిలదీస్తుంది.. ఆ మాటలను దేవి విని షాక్ అవుతుంది.. అంటే అమ్మా పేరు రాధ కదా.. రుక్మిణి నా అని దేవి మనసులో అనుకుంటుంది..

Devatha Serial 10 October 2022 Today Episode Highlights
Devatha Serial 10 October 2022 Today Episode Highlights

అక్క నువ్వు ఆదిత్య ను వద్దు అనుకుని వెళ్ళిపోయావు. నాకోసం నువ్వు ఆదిత్య ను వదిలి వెళ్ళిపోయావని ఇన్నాళ్లు అనుకున్నాను.. ఇప్పుడు నువ్వు ఆదిత్య మాట్లాడటం తనని కలవడం ఏంటి.. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు.. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అక్కా.. అలా ఎలా మా లైఫ్ లోకి వస్తావు అని అడుగుతుంది సత్య.. రుక్మిణి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. తనదే తప్పు అన్న సత్య మాటలు విన్న రుక్మిణి ఏడుస్తుంది.. సత్య ఏంటి నన్ను ఇలా అర్థం చేసుకుంది నేనేంటో సత్యకు తెలుసు కదా అని తను లోలోపల కుమిలిపోతుంది..

 

ఆదిత్య సత్య ఎక్కడ ఉందా.. రుక్మిణి ఎక్కడ ఉన్నారో.. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏమవుతుంది అని ఆలోచిస్తాడు. కానీ రుక్మిణి ఎక్కడా కనిపించదు. అందులో ఆదిత్య దేవి దగ్గరికి వెళ్తుండగా మాధవ్ ఆఫీసర్ ఒక్క నిమిషం ఇకమీదట రాధ గురించి ఆలోచించడం నువ్వు మర్చిపో మా అమ్మకు బాగోలేనంతవరకు తను మీ ఇంటికి రాదు.. మా అమ్మకు నయం అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆలోపు నేను చేయాల్సిన ప్లాన్స్ నేను చేస్తాను. ఇక రాధ మీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు అని మాధవ్ అంటాడు. నిన్ను అని ఆదిత్య అరిచేలోపే కూల్ ఆఫీసర్ నేను చెప్పాల్సింది నేనే చెప్పాను. నువ్వు ఇలాగే రెచ్చిపోతే దేవి నువ్వే తండ్రి అని తెలిసినా కూడా నీ దగ్గరకు రాకుండా ఉండేలా చేస్తాను అని అంటుంది.

author avatar
bharani jella

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri