Devatha: ఆదిత్య దేవిని తలుచుకుని మనసులో నువ్వు అప్పుడే సత్యపాల గ్లాస్ తీసుకొని వచ్చి.. ఆదిత్యను చూస్తుంది కానీ ఆదిత్య మాత్రం సత్యవతి నా సంగతి కూడా గమనించడు.. అంతగా ఏం ఉందని సంతోషిస్తున్న ఆదిత్య అని సత్య అడుగుతుంది.. నా సంతోషానికి కారణం దేవినే అని అంటాడు.. ఎప్పుడు చూసినా ఆ దేవి ధ్యాసేనా మన పిల్లల గురించి మీకు ఆలోచన పట్టదా అని సత్యా అడుగుతుంది .. అవును దేవి తప్ప నాకు ఇంకా ఎవరి గురించి ఆలోచన ఉండదు.. మనకు పిల్లలు వద్దు.. వాళ్ల గురించి నేను ఆలోచించను అని ఆదిత్యా కరాకండిగా సత్యతో చెప్పేస్తాడు.
Devatha: ఆదిత్య ముందే మాధవ్ ను ప్రశ్నించిన రుక్మిణి..! అయోమయంలో జానకమ్మ..!
రాధ చిన్మయితో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెబుతోంది.. చిన్మయి నిద్రపోకుండా రాధ పక్కనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సరే నీకు మంచి నీళ్లు తీసుకుని వస్తాను అని రాధ కిందకు వస్తుంది.. ఏంటమ్మా చిన్మయి ఇక్కడ కూడా వచ్చావు.. మంచినీళ్లు తెస్తున్నాను కదా అని రాధ అంటుంది.. నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లి పోవాలి అనుకుంటున్నావు అమ్మా.. నాకు చెప్పు అని చిన్మయి అడుగుతుంది.. రాధ మౌనంగా ఉండేసరికి.. ఆదిత్య రుక్మిణి పెళ్లి చేసుకున్న ఫోటో చూపించి కారణం ఇదేనా అనే చిన్మయి అడుగుతుంది.. నా బిడ్డకు నిజం చెప్పాల్సి వస్తుంది అని అనుకున్నాను కానీ.. నీకు ఈ నిజం చెప్పాలి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు.. కానీ ఈరోజు మాత్రం కచ్చితంగా నేను నీకు నిజం చెప్పాల్సి వచ్చింది అని రాద నిజం చిన్మయి కి చెబుతుంది.
Intinti Gruhalakshmi: సామ్రాట్ పై అభి ఫైర్.. నందు, లాస్య మనోగతం చెప్పిన సామ్రాట్..!
మీ నాన్న వాళ్లకు యాక్సిడెంట్ అయినప్పుడు నీకోసం నేను ఈ ఇంటికి వచ్చాను.. నీకోసమే ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో ఉన్నాను.. నా భర్త కానీ భర్తకి భార్యగా ఉన్నాను.. దాని అంతటికీ కారణం నువ్వే.. నీకోసమే ఎన్నాళ్ళు ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం ఇక ఉండలేను దయచేసి నా బాధను అర్థం చేసుకొమని రాధ చిన్మయికి అర్థం అయ్యేలాగా చెబుతుంది.. దేవి ఆదిత్య సార్ కి నాకు పుట్టిన బిడ్డని రాధ చెబుతుంది.. నన్ను వదిలి పెట్టి వెళ్ళద్దని చిన్మయి బాధపడుతుంది..