Devatha: చిన్మయి రాధ ను తనను వదిలిపెట్టి వెళ్ళొద్దని బాధపడుతుంది.. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటే నన్ను తీసుకెళ్ళమని అంటుంది.. దేవి మాటలు వింటున్న రాధ బాధపడుతుంది. ముందు ఈ విషయాన్ని ఎవరితో చెప్పను అని నాకు ఓటేయమని రాధ అడుగుతుంది.. నీ మీద ఒట్టు అమ్మ ఇంకా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పను అని చిన్మయి రాధకు మాట ఇస్తుంది..
Intinti Gruhalakshmi: తులసి చేతిలో చేయి వేసి ముందు నడిపించిన సామ్రాట్..!
రుక్మిణి నీ ఆదిత్య ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నావు అని అడుగుతాడు.. ఇప్పుడు రాలేను అని రుక్మిణి అంటుంది అదేంటి ఇంట్లో నుంచి బయటికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు కదా ఇప్పుడు రాలేను అని అంటున్నావ్ ఏంటి అని ఆదిత్య అడుగుతాడు.. చిన్మయి ను దేవిని చేరో చంకలో వేసుకొని పెంచాను ఇప్పుడు చిన్నయిని వదిలేసి రాలేకపోతున్నాను చిన్మయికి కూడా మన గురించి నిజం తెలిసిపోయింది నేనే చెప్పాను అని రాదా అంటుంది తను ఎవరితోనైనా చెప్పేస్తే అని ఆదిత్య అడుగుతాడు.. ఎవరితో చెప్పను అని నామీద ఒట్టేసి మాట ఇచ్చింది అని రుక్మిణి అంటుంది.. నేను ఆ ఇంట్లో నుంచి రాకపోయినా నీకు దేవిని నీతో పాటు మీ ఇంటికి పంపిస్తే నాకు అదే చాలు అని రాదా అంటుంది..
Devatha: చిన్మయికి నిజం చెప్పిన రాధ..! సత్యతో పిల్లల ఆలోచన లేదన్న ఆదిత్య..!
సత్య దేవుడమ్మకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమైంది ఆదిత్య ఇంకా కనిపించలేదు. ఈమధ్య ఆదిత్య నాకు చెప్పి బయటకు వెళ్లడం మర్చిపోయాడు ఆంటీ అని అంటుంది సత్య. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఆదిత్య అన్న మాటలు గురించి సత్యా బాధపడుతుంది.. ఏమైంది అని దేవుడమ్మ అడిగేసరికి సత్య ఏడుస్తూ ఆదిత్య పిల్లల గురించి నాతో మాట్లాడద్దు.. నాకు పిల్లల కంటే కూడా నాకు దేవినే ముఖ్యం అని అన్నాడని సత్య ఏడుస్తూ దేవుడమ్మతో చెబుతుంది..