24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: ఆదిత్య పై సత్య అనుమానం..! హాస్పిటల్ లో రాధను దేవుడమ్మ చూస్తుందా.!?

Devatha Serial 24 September 2022 Today Episode Highlights
Share

Devatha: మాధవ్ జానకమ్మను కావాలని మెట్లు మీద నుంచి కిందకు తోసేస్తాడు.. ఎవరు చూడకుండా ఉండటంతో.. అమ్మ అయ్యో కింద పడిపోయావా అంటూ.. పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తాడు మాధవ్.. మాధవ్ పెట్టే కేకలకు అందరూ గబగబా బయటకు వస్తారు.. అప్పటికే జానకమ్మ కిందపడి రక్తం కారుతూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తారు రామ్మూర్తి డాక్టర్ని పిలిచి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెబుతారు రాధ కూడా ట్రీట్మెంట్ చేయమని చెబుతుంది.. కానీ డాక్టర్ అందుబాటులో లేదని చెబుతారు..

Devatha Serial 24 September 2022 Today Episode Highlights
Devatha Serial 24 September 2022 Today Episode Highlights

అప్పుడే రాధ ఆదిత్య కు ఫోన్ చేస్తుంది.. చెప్పు రుక్మిణి అని ఆదిత్య లెగుస్తాడు పక్కనే ఉన్న సత్య ఆదిత్యను గమనిస్తూ ఉంటుంది.. ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో పడుతుంది.. ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ షర్ట్ వేసుకొని గబగబా హాస్పిటల్ కి బయలుదేరుతాడు.. ఆదిత్య రాగానే వెంటనే మాధవ తనతో మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.. ఇప్పుడు ఇవన్నీ కాదు ఆపండి అని రామ్మూర్తి మాధవ్ అంటాడు.. ఆఫీసర్ బాబు నువ్వు వచ్చాక నాకు ధైర్యంగా ఉంది.. కాసేపు నువ్వు ఇక్కడే ఉండమని రామ్మూర్తి ఉంటాడు..

Devatha Serial 24 September 2022 Today Episode Highlights
Devatha Serial 24 September 2022 Today Episode Highlights

జానకమ్మకు స్పృహ వచ్చి రాధా రాధా అని కలవరిస్తూ ఉంటుంది.. నర్సు వచ్చి రాదను జానకమ్మ పిలుస్తుందని.. తనకు ఇప్పుడే స్పృహ వచ్చిందని.. ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళమని చెబుతుంది.. రామ్మూర్తి వెంటనే నిన్ను జానకి కలవరిస్తుంది.. లోపలికి వెళ్ళమని రామ్మూర్తి చెపుతాడు ఏమైందమ్మా ఏంది చెప్పు అని రాదా అడుగుతుంది. మీరు ఏం కంగారు పడకండి.. రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి పోతామని రాధా జానకమ్మకు ధైర్యం చెబుతుంది.. అప్పుడే ఆ రూమ్ బయట ఉన్న మాధవ్ జానకమ్మకు నిజం చెప్పవద్దని బెదిరిస్తూ ఉంటాడు.. దాంతో జానకమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది ..

Devatha Serial 24 September 2022 Today Episode Highlights
Devatha Serial 24 September 2022 Today Episode Highlights

మరోవైపు సత్య దేవుడమ్మా ఇద్దరూ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఈ టైంలో ఎక్కడికి వెళ్లావు అని అడిగితే ఆఫీస్ పని మీద వెళ్లానని ఆదిత్య చెబుతాడు.. ఆ మాటలు అబద్దం అని తెలుసుకున్న సత్య అక్కకు దగ్గర రావడానికి ఆదిత్య ఇదంతా కావాలని చేస్తున్నాడని అనుకుంటుంది.. అయినా అక్క నా సొంత అక్క కాదు కదా నా భర్తను నేను కాపాడుకోవాలి అని సత్యా అనుకుంటుంది..

Devatha Serial 24 September 2022 Today Episode Highlights
Devatha Serial 24 September 2022 Today Episode Highlights

దేవి దేవుడమ్మ కి ఫోన్ చేసి అవ్వ అంటూ ఏడుస్తుంది.. మా అవ్వ మెట్లు మీద నుంచి కిందకు పడింది అని దేవి చెబుతుంది.. నేను మీ ఆఫీసర్ సార్ ని తీసుకొని ఇప్పుడే వస్తున్నాను అని దేవుడమ్మ అక్కడికి వస్తుంది.. చిన్నయి దేవుడమ్మ అవ్వను ఆఫీసర్ సార్ రావడం చూస్తుంది.. వెంటనే తన పక్క ఉన్న రాధతో అమ్మ దేవుడమ్మ వచ్చింది అని చెబుతుంది.. రాధ అక్కడ నుంచి ఎలా పక్కకు వెళ్ళాలా అని ఆలోచిస్తుంది..


Share

Related posts

`లైగ‌ర్‌` ఫ్లాప్ టాక్‌.. జాన్వీ క‌పూర్ నిజంగా ల‌క్కీనే!

kavya N

Intinti Gruhalakshmi 729: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

bharani jella

స‌మంత అభిమానుల నిరీక్ష‌ణ‌కు బ్రేక్‌.. రేపు బిగ్ అప్డేట్ ఖాయం!

kavya N