NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవి ఎక్కడ ఉందో తెలుసుకున్న ఆదిత్య..! భాగ్యమ్మ అనుకున్నాది నిజం చేస్తానన్నా మాధవ్..!

Devatha Serial 26 October 2022 Today 687 Episode highlights

Devatha:  దేవుడమ్మ దేవి కనిపించాలని దేవుడికి పూజ చేస్తుంది.. ఎవరో తెలియని ఆ పాపం మీద మా ఇంట్లో అందరికీ ప్రేమ ఉందని పాప ఎక్కడ ఉందో కనిపించేలాగా చేయమని దేవుడమ్మ దేవుడిని ప్రార్థిస్తుంది.. అనవసరంగా దేవి వలన ఆదిత్య సత్య మధ్యన మనస్పర్ధలు మొదలయ్యాయని.. ఆ మనస్పర్ధని నువ్వే ఎలాగైనా దూరం చేయాలని ఆ దేవుడిని వేడుకుంటుంది దేవుడమ్మ..

Devatha Serial 26 October 2022 Today 687 Episode highlights
Devatha Serial 26 October 2022 Today 687 Episode highlights

సూరి భాషా ఇద్దరూ డబ్బులు కోసం ఒక అతనిని విపరీతంగా మేపుతూ ఉంటారు.. అతనే కావాలని కుట్ర చేస్తున్నాడని వీరిద్దరూ తెలుసుకోరు.. ఇక వాడికి రోజు తిండి పెట్టలేక సూరి ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్తువు అమ్మేస్తాడు.. ఇక అతను ఇంకా రాలేదేంటోని ఫోన్ చేస్తే మీకోసమని డబ్బులు తీసుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చాను ..అందులో ఎయిర్పోర్ట్లో నా పర్స్ కొట్టేశారు.. అలాగే మీకోసం తీసుకొచ్చిన డబ్బులు బ్యాక్ కూడా కొట్టేశారు అని అతను చెబుతాడు.. వెంటనే ఒక 50,000 పంపించండి మొత్తం మీకు తీసుకువచ్చి ఇస్తాను అని అతను చెబుతాడు.. కానీ సూరి రివర్స్ లో మమ్మల్ని ఇలా డబ్బులు అడుగుతారు ఏంటి అని అంటాడు.. మీకు కావాలంటే ఇవ్వండి లేదంటే నేను రాను అని చెప్పేసరికి సూరి తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ని అమ్మ ఏమని భాషతో చెబుతాడు..

దేవి కనిపించడం లేదు అంటే ఇంట్లో అందరూ బాధపడుతున్నారు.. కానీ నువ్వు మాత్రం బాధపడటం లేదు అంటే.. దేవిని ఖచ్చితంగా నువ్వే ఎక్కడో దాచి పెట్టావ్ అని భాగ్యమ్మ మాధవ్ నిలదీస్తుంది.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. కానీ నేను నీ అనుమానాన్ని నిజం చేస్తాను అని మాధవ్ అంటాడు.. దేవుని తీసుకొచ్చి నా బిడ్డ చేతులు పెట్టావా నీకు మర్యాదగా ఉంటుంది.. లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు అని భాగ్యమ్మ మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది.. నీ అనుమానం నేను నిజం చేసి చూపిస్తాను.. అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని మాధవ్ భాగ్యమ్మ తో అంటాడు..

ఏంటి పెనిమిటి నువ్వు కనిపించిన ప్రతి అనాధాశ్రమానికి వెళ్తున్నావు అని అడుగుతుంది రుక్మిణి.. నా బిడ్డ అందరూ ఉన్న అనాధని చేసావు కదా అందుకే వెతుకుతున్నాను అని ఆదిత్య అంటాడు.. అంతలో ఆ అనాధ ఆశ్రమం నుంచి వచ్చిన ఒక అతను దేవి ఫోటోని ఒకటికి రెండుసార్లు చూస్తాడు.. మా దేవిని ఎక్కడైనా చూశారా అని ఆదిత్య అడుగుతాడు.. దేవిని ఎవరో జీపులో వెళ్తుండగా నేను చూశాను అని అతను చెబుతాడు.. అవునా ఆ చీపు ఎటువైపు వెళుతుంది అని ఆదిత్య అడుగుతారు.. అది కోయగూడెం వైపు వెళ్తుంది.. అది ఇక్కడికి ఎంత దూరం అని ఆదిత్య అడుగుతారు.. సుమారు 15 కిలోమీటర్లు ఉండొచ్చు అని అతను చెబుతాడు.. అయితే అక్కడ వెతికితే దేవి కచ్చితంగా దొరుకుతుంది అని ఆదిత్య రుక్మిణి తీసుకొని బయలుదేరుతాడు..

author avatar
bharani jella

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu