NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: నన్ను పడేసింది మాధవే నన్న జానకమ్మ.. రాధ ను అనుమానిస్తున్న సత్య..

Devatha Serial latest episode

Devatha: సత్య నవ్వుకుంటూ ఆదిత్య నీకు ఒక గుడ్ న్యూస్.. ఇందాకే అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను అని నవ్వుతూ చెబుతుంది.. దేవిని తిట్టినట్టే రాదని కూడా తిట్టి వచ్చావా అని అంటాడు.. ఎందుకు ఆదిత్య అలా అపార్థం చేసుకుంటావు.. దేవిని బాధపెట్టానని మేమే వెళ్లి తనకు సారీ చెప్పాను ఇక దేవి నీతో ఎప్పటిలాగే సంతోషంగా ఉంటుంది తనని కన్విన్స్ చేశాను అని సత్య చెబుతుంది.. అవునా నిజంగానే దేవి కన్విన్స్ అయ్యిందా అని ఆదిత్య అంటాడు.. ఒకవేళ తను కన్విన్స్ అవ్వకూడదు అని అనుకున్న కూడా తను కన్విన్స్ అయ్యేవరకు నేను వదిలి పెట్టకూడదు అని డిసైడ్ అయ్యే వెళ్ళాను అని.. సత్య చెప్పగానే ఆదిత్య హ్యాపీగా ఫీల్ అవుతాడు..

Devatha Serial 29 September 2022 Today Episode Highlight
Devatha Serial 29 September 2022 Today Episode Highlight

నాతో మాట్లాడడానికి దేవి ముందు కాస్త భయపడింది.. కానీ ఆ తర్వాత ఎప్పటిలాగే బాగానే మాట్లాడింది అని సత్య చెబుతుంది.. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆదిత్య అంటాడు.. ఆ మాటలకు సత్య కాస్త మౌనంగా ఉండిపోతుంది.. సత్య ను అలా చూసిన దేవుడమ్మ ఆదిత్య ప్రవర్తన చూసి మనసులో కాస్త అనుమాన పడుతుంది.. ఏ భార్య నా కూడా తన మీదే ఎక్కువగా ప్రేమ చూపించాలని అనుకుంటుంది ఆదిత్య ఆ విషయం తెలుసుకోకుండా సత్యం ముందు దేవి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. దానికి సత్య చాలా బాధపడుతుంది అని దేవుడమ్మ మనసులో అనుకుంటుంది..

జానకమ్మ దగ్గరకు మాధవ్ వచ్చి ఎందుకో అమ్మ నిన్ను ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది.. ఎందుకమ్మా చూస్తూ చూస్తూ అలా మెట్ల మీద నుంచి జారపడిపోయావ్ అని అంటాడు.. కాస్త చూసుకుని ఉండుంటే.. ఈ రోజు నీకు ఈ బాధ నాకు ఈ బాధ ఉండేది కాదు అని మాధవ్ అంటాడు.. వద్దమ్మా చెప్పద్దమ్మా అని నేను ఎంతగా అంటున్న నువ్వు వినలేదు.. నన్ను దుర్మార్గుడ్ని చేసేసావు.. నువ్వు ఇలా వేరే వాళ్ళు ఏం క ఎలా ఉన్నా కూడా నేను మారతాను అని అనుకోవద్దు.. నా రాధా నాకు కావాలి అంతే అని మాధవ్ అంటాడు.. జానకమ్మ మాధవ్ మీదకు చెయ్యి ఎత్తుతుంది..

అప్పుడే దేవి చిన్న ఇద్దరు వచ్చి నువ్వు బాధపడకు నానమ్మ.. నీకు నయం అయ్యేవరకు మేమిద్దరం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటారు.. అసలు నీవు మెట్లు మీద నుంచి ఎలా పడిపోయావు.. ఎందుకు పడిపోయావు అని అడుగుతుండగా జానకమ్మ మాధవ్ వైపు చేయి చూపిస్తుంది.. దేవికి అది అర్థం కాక నాయనా నిన్ను అవ్వ దగ్గరికి వచ్చి ఉండమంటుంది అని చెబుతుంది.. మాధవ్ ఏడుస్తూ అమ్మని అలా చూస్తూ ఏడుస్తూ నేను అలా ఉండలేను అని ఏడుస్తాడు.. అవ్వకి త్వరగా తగ్గాలి అని దేవి అంటుంది అప్పుడే జానకమ్మకి పాలక్లాస్ తీసుకుని రాదూ వస్తుంది.. అయితే ఆఫీసర్ సార్ దగ్గరికి వెళ్లి అడిగితే మంచి డాక్టర్ కి చూపిస్తాడు అని రాదా అంటుంది..

దేవి దేవుడమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. మా అవ్వకు బాగోలేదు కదా ఒక విషయం చెప్పమని మా అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది అని దేవి చెబుతుంది .. ఆ మాటలు విని సత్య షాక్ అవుతుంది.. అవ్వను నువ్వు పెద్ద డాక్టర్ కి చూపిస్తావు కదా అందుకని ఆ విషయం నీతో అమ్మ చెప్పి రమ్మని చెప్పింది అని దేవి అంటుంది.. అయినా అక్క ఆదిత్య కు దూరంగా ఉంటానని చెప్పింది కదా.. ఇప్పుడు దేవిని ఇంటికి ఎందుకు పంపించింది అని సత్య ఆలోచిస్తుంది..

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri