NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: మాధవ్ రేపు సత్య కు ఆ నిజం చెప్పేస్తే ఇక ఏమైనా ఉందా !?

Devatha Serial 4 October 2022 today episode Highlights

Devatha: ఆదిత్య లేగిచడా సత్య అని దేవుడమ్మ అడుగుతుంది.. ఏమో ఆంటీ నాకు తెలీదు అని సత్య అంటుంది.. అప్పుడే ఆదిత్య తన లగేజ్ బ్యాగ్ తీసుకుని వస్తాడు.. ఎక్కడికి ఆదిత్య అని దేవుడమ్మ అడుగుతుంది.. నిన్నే చెప్పాను కదమ్మ రేపు క్యాంప్ కి వెళ్తున్నాను అని అంటాడు.. ఇప్పుడు వెళ్లడం అవసరమా ఆదిత్య.. సత్య తో బయటకు వెల్లచ్చు కదా అని దేవుడమ్మ అడుగుతుంది.. చలా ఇంపార్టెంట్ అమ్మ వెళ్లక తప్పదు అని ఆదిత్య అంటాడు.. అంతలో జానకమ్మ వాళ్లతో కలిసి టూర్ వెళ్తున్నాను అని చెబుదామని అనుకుంటాడు.. కానీ సత్య ఇప్పటికే దేవికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కలిసి నాతో గొడవ పడుతుంది.. ఇప్పుడు మళ్లీ వాళ్లతో కలిసి వెళ్తున్నాను అని తెలిస్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో అని ఆదిత్య అనుకుంటాడు..

Devatha Serial 4 October 2022 today episode Highlights
Devatha Serial 4 October 2022 today episode Highlights

ఆదిత్య దేవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ ఆదిత్య కోసం బయట ఉంటారు ..రాధా ఒక్కసారి ఇంకేమైనా సర్దుకోవాలి ఏమో చూసుకొని ఆదిత్య అంటాడు.. అన్ని సర్దుకున్నాను అని చెబుతుంది.. సరే అయితే బయలుదేరుదాం అని ఆదిత్య అంటాడు. వెంటనే దేవి , చిన్మయి ఇద్దరు ఆదిత్య తోపాటు తన కారులో వస్తాం అని అంటారు.. అమ్మా నువ్వు కూడా మా కారులో కూర్చొని చిన్మయి పిలుస్తుంది.. అవునమ్మా ఆఫీసర్ కారులో వెళ్దాం అని అంత అంటారు.. నువ్వు ఆదిత్య బాబు కారులో ఎక్కి రమ్మని రామ్మూర్తి కూడా అంటారు.. మాధవ్ కోపంగా రాదా మా కారులోనే వస్తుంది అని అంటాడు.. లేదు లేరా పిల్లలంతా ఉన్నారు కదా ఆ కారులోనే రాదను ఎక్కిరానివ్వు అని రామ్మూర్తి అంటాడు.. ఇక చేసేదేమీ లేక మాధవ్ మౌనంగా ఉంటాడు..

 

సత్య కోపంగా రాదా వాళ్ళింటికి బయలుదేరుతుంది. అక్క నాకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆదిత్యను తన ఇంటికి కూడా రానివ్వను అని అంటుంది. కానీ ఇప్పుడు ఆదిత్య తన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తుంది. అసలు తను నా సొంత అక్క అవును అని ఆ విషయం నాకు తెలుసు అని ఈరోజు రాధకు చెప్పేస్తాను.. ఎందుకు మళ్లీ నా జీవితంలోకి రావాలని అనుకుంటుంది అని తనతోనే అడిగి తెలుసుకుంటాను అని రాధ వాళ్ల ఇంటికి వస్తుంది.. సత్య రాదా ఇంటికి వచ్చేసరికి తాళాలు వేసి ఉంటయి.. వీళ్లంతా ఎక్కడికి వెళ్లి ఉంటారు అని సత్య ఆలోచనలో పడుతుంది..

 

మరోవైపు ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లిన జానకమ్మను డాక్టర్స్ పరిశీలించి తనకు ఓ వారం రోజుల్లో నయమవుతుందని.. అప్పటివరకు ఇక్కడే ఉంచమని చెబుతారు.. కచ్చితంగా ఉంటామని రాధ చెబుతుంది. ఏమైంది రాధా దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఆదిత్య అడుగుతాడు. సత్య కు నువ్వు నాతో మాట్లాడడమే ఇష్టం లేదు. అలాంటిది నువ్వు మా కోసం ఇంత దూరం వచ్చావని సత్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రాధా అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలను మాధవ్ చాటుగా వింటాడు. అయితే సునామీ సృష్టించాల్సింది ఇక్కడ కాదు.. సత్య దగ్గర అని మాధవ్ అనుకుంటాడు. ఆదిత్య రాధ తో పాటే ఉన్నాడని మాధవ్ సత్యకు చెబుతాడా లేదా అనేది చూడాలి..

author avatar
bharani jella

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella