NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: వామ్మో మాధవ్ ఇంతా నీచుడా అని తెలుసుకున్న రాధ.. సత్య ఆ ఫోటో చూసి స్టన్..!

Devatha Serial 5 October 2022 today episode Highlights

Devatha: ఆదిత్య ను రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతుంది.. నా బాధ ఏంటో తెలిసి కూడా నన్ను వెళ్లిపోమని ఎలా చెబుతున్నావు రుక్మిణి అని ఆదిత్య అంటాడు.. ఇప్పటికే సత్య నువ్వు నాతో మాట్లాడుతుంటేనే కోప్పడుతుంది.. అలాంటిది నువ్వు నా దగ్గరే ఉన్నావని సత్య కు తెలిస్తే ఇంకేమైనా ఉందా.. తను ఎంత బాధ పడుతుందో అని రుక్మిణి అంటుంది.. ఆ మాటలు విన్న మాధవ్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని తీసి.. మాధవ్ సత్యకు పంపిస్తాడు.. సత్య ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది.. ఆదిత్య నాతో టూర్ కి రమ్మంటే రాలేదు కానీ.. ఇప్పుడు అక్కతో కలిసి ఎక్కడికో బయటకు వెళ్ళాడా అని సత్య షాక్ అవుతుంది..

Devatha Serial 5 October 2022 today episode Highlights
Devatha Serial 5 October 2022 today episode Highlights

మాధవ్ ప్రకృతి వైద్యశాలలోని నర్స్ కి డబ్బులు ఇచ్చి మా అమ్మకు నాకు నచ్చినట్టుగానే ట్రీట్మెంట్ చేయాలి అని చెబుతాడు.. అదేంటి సార్ మీ అమ్మ అంటున్నారు ఇలా ఎలా చేయమంటున్నారు అని ఆ నర్స్ అడుగుతుంది.. నీకు డబ్బులు కావాలా వివరాలు కావాలా అని అడుగుతాడు.. నేను చెప్పినట్టుగానే మా అమ్మకు ట్రీట్మెంట్ ఇవ్వమని నర్సుకు చెబుతాడు మాధవ్.. జానకమ్మ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరకు మాధవ్ పంతులు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నీకు త్వరగా నయమైపోతుంది.. బాగవుతుంది అని భ్రమలో ఉన్నావా అని మాధవ్ అంటాడు..

నాకు కావాల్సింది రాధ ఇల్లు దాటకుండా వెళ్ళకుండా ఉండడమే కావాలి.. అందుకు నువ్వు తప్ప నాకు ఇంకొక దారి లేదు.. నిన్ను ఇలా బాధపడుతున్నందుకు నన్ను క్షమించు.. తప్పని తెలిసిన తప్పడం లేదు అని మాధవ్ అంటాడు జానకమ్మ తో ఆ మాటలు రాధ వింటుంది. అమ్మ నీకు ఏదో వైద్యం చేసేస్తారు త్వరగా నయం అయిపోతుంది కలలు కంటున్నావు ఏమో అది జరగదు అమ్మ.. రాధ కోసం నేను జరగనివ్వ అని మాధవ్ అంటున్న మాటలను రాధ వెనుక నుంచి వింటుంది..

దీనికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసేశానమ్మ ఎలా అని అనుకుంటున్నావా మందులు మార్చేసేసా.. ఒక వేళ మందులు వాడటం వల్ల నీకు ఏదైనా జరగరానిది జరిగితే నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చిన ఆ ఆదిత్య గాడు అంటే ఆ నేరం వాడి మీదకు వెళ్ళిపోతుంది అని మాధవ్ అన్న మాటలు విన రాధ షాక్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. రాధ అక్కడి వెళ్ళిపోవడం చూసిన మాధవ్ తన గురించి రాధ కు అనుమానం వచ్చిందేమో అని అనుకుని వెంటనే సత్య కు కాల్ చేసి లొకేషన్ పంపించి రమ్మని చెబుతాడు..

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri