NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవత శుభం కార్డ్.!! ఫుల్ ట్విస్టులు.! ఇంకా ఉంది.!

Devatha Serial story part 2 is soon

Devatha: రుక్మిణి దేవుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా నేను నా అత్తింటిని కాదనుకొని బయటకు వచ్చినప్పుడు నిన్నే నమ్ముకుంటే.. ఆ ఇంటికి వెళ్ళమని నాకు దారి చూపించావు. ఇప్పుడు ఆ ఇంటిని కాదనుకొని మళ్ళీ నేను బయటకు వచ్చాను. నువ్వే నాకు మళ్ళీ దారి చూపించాలి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది రుక్మిణి. అప్పుడే మాధవ్ వచ్చి తన మెడలో తాళి కట్టడానికి ప్రయత్నిస్తాడు..

Devatha Serial end 12 November 2022 today 702 episode Highlights
Devatha Serial end 12 November 2022 today 702 episode Highlights

సార్ మీరు ఇలా చేయడం మంచిది కాదు అని రుక్మిణి మాధవను అడ్డుకుంటుంది. ఎన్ని రోజులు నీ మెడలో తాళి కట్టాలని ఇన్ని తప్పులు చేశాను. ఇక చివరిగా నేను చేసే తప్పు ఒకటే అదే నీ మెడలో తాళి కట్టడం ఇక ఆ తాలిని గౌరవించి నువ్వు నాతో పాటే ఉండిపోతావు అని మాధవ్ అంటాడు. నా మెడలో నా భర్త కట్టిన తాళి ఉంది అని రుక్మిణి తన తాళిబొట్టుని తీసి చూయిస్తుంది. అయినా కానీ మాధవ్ తాళి కట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తనను తోసేసి గుడి మెట్లు దిగి బయటకు వస్తుంది. అయినా కానీ మాధవలు తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే సత్య వెనకనుంచి వచ్చి మాధవ్ నెత్తిపై ఇనప రాడ్డుతో ఒకటి కొడుతుంది. మాధవ్ తల నుంచి రక్తం కారుతుంది. అక్కడికక్కడే పడిపోతాడు.. ఏంటి సత్యా నువ్వు చేసిన పని అని చేసింది అని రుక్మిణి అంటుంది.

Devatha Serial  end
Devatha Serial end

అక్కా నన్ను క్షమించు అని సత్య రుక్మిణి కళ్ళు పట్టుకుంటుంది. ఇన్నాళ్లు నువ్వు చేసింది తెలియక నేను చాలా బాధపడ్డాను అక్క నిన్ను బాధ పెట్టను. అనవసరంగా నా మనసులో నీపై చెడు అభిప్రాయాన్ని కలిగించాడు. మనం ఇలా అవ్వడానికి కారణం మాధవి అని అంటుంది నన్ను క్షమించు అక్క నువ్వు ఇక ఇంటికి వచ్చేసేయమని సత్య అంటుంది. అంతలో భాగ్యమ్మ పిల్లల్ని తీసుకుని వస్తుంది.

మరోవైపు దేవుడమ్మ వాళ్ళు కూడా వస్తారు అత్తమ్మ నన్ను క్షమించు నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఏ రోజు తప్పు చేయలేదు. తప్పు చేసేలాగా ప్రవర్తించలేదు అని అంటుంది. కింద పడి ఉన్న మాధవ్ చనిపోయాడు అని గుర్తించి.. నాన్న నాన్న అని చిన్మయి ఏడుస్తుంది. మాధవ్ ని నేనే చేంపేశాను అని రుక్మిణి ఆ నింద కూడా తనమీద వేసుకుంటుంది. ఇక సత్యకు చిన్మయి దేవి బాధ్యతలను చూడమని అప్పగిస్తుంది. నువ్వు ఎప్పుడూ నీకోసం బతకలేదు రుక్మిణి పక్క వాళ్లకు నువ్వు నిజంగా దేవతవి అని దేవుడమ్మ అంటుంది.

Devatha Serial  end
Devatha Serial end

ఇక పోలీసులు రావడం రుక్మిణి తీసుకొని వెళ్లడం టక టక జరుగుతాయి. ఆ తరువాత కొన్నాళ్ల తరువాత అంటూ‌‌.. రుక్మిణి మళ్లీ నాగల పట్టి పొలం దున్నుతూ ఉంటుంది. అటుగా వెళుతున్న దేవుడమ్మ, ఆదిత్య, దేవి ముగ్గురు రుక్మిణి వైపు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు తన చెల్లెల కోసం బ్రతికింది . ఆ తరువాత తన కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతికింది. మళ్లీ ఇప్పుడు తన బిడ్డ కానీ బిడ్డ కోసం బ్రతుకుతుంది. నువ్వు ఎప్పుడు నీకోసం బతకలేదు నిజంగా నువ్వు దేవతవు అంటూ ఓ  దేవుడమ్మ అంటుంది. ఇది ఆరంభం మాత్రమే కదా మళ్ళీ కొనసాగుతుంది అంటూ శుభం కార్డు పడుతుంది. నేటితో దేవత  సీరియల్ ముగించారు. కాకపోతే మళ్ళీ సెకండ్ పార్ట్ తో మళ్ళీ వస్తారని తెలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri